Bible Mission Guntur

Bible Mission Guntur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bible Mission Guntur, Religious organisation, Bethel House, Rail pet, Guntur.

08/07/2022
10/03/2022

ALL PEOPLE BENEFACTOR - by St. M. Devadas Ayyagaru, To whom God revealed Bible Mission in 1938

https://youtu.be/bH5qnPJqSrg
25/01/2022

https://youtu.be/bH5qnPJqSrg

. నాగార్జున యూనివర్సిటీ, #కాజ (గ్రా) #గుంటూరు

మరనాత! కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపధ్యంలో:  ప్రభుత్వ కఠిన ఆంక్షలు మరియు సూచనల మేరకు 2022 జనవరి 26 నుండి 2...
25/01/2022

మరనాత!

కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపధ్యంలో: ప్రభుత్వ కఠిన ఆంక్షలు మరియు సూచనల మేరకు 2022 జనవరి 26 నుండి 29 వరకు జరుగనైయున్న బైబిలు మిషను 84వ మహోత్సవముల పందిరి యందు జరుగుట లేదని తెలపుటకు బహు విచారించుచున్నాము.

కావున ONLINE ద్వారా వెలువడుతున్న కార్యక్రమమును వీక్షింపగలరు

గమనిక: పందిరి ప్రాంగణములలోనికి ప్రవేశించుటకు ఎవ్వరికి అనుమతిలేదు. కావున ఎవరును రావద్దు.

దయచేసి మీరు, మీ సంఘములును ONLINE ద్వారా మహోత్సవముల యొక్క ప్రసారాలను వీక్షించి ఈ వత్సరమునకు అవసరమైన దైవాశీర్వాదములు యెల్లరు పొందుకొనగలరు.

ఇట్లు,
బైబిలు మిషను అధికారులు
మరియు గవర్నింగ్ బాడీ సభ్యులు
గుంటూరు.

10/07/2021

మరనాత!
11-7-2021 నుండి ఆదివార ఆరాధన వేళలు:
కాకాని స్వస్థిశాల :
ఉదయం 9 గం|| నుండి 11 గం|| వరకు
ప్రసంగీకులు: రెవ. జె. శామ్యేల్ కిరణ్ గారు

క్రీస్తు దేవాలయం, నగరంపాలెం:
ఉదయం 9 గం||ల నుండి 11 గం||ల వరకు

దీవెన ప్రకాశిక దేవాలయం, బేతేలు గృహము:
ఉదయం 9 గం|| నుండి 11 గం|| వరకు

మహనయీము దేవాలయము, బ్రాడీపేట, గుంటూరు
ఉదయం 9 గం|| నుండి 11 గం|| వరకు

మోరియా మహిమా లయము, నంబూరు
ఉదయం 9 గం||ల నుండి 11 గం||ల వరకు

11-07-2021 (ఆదివారము)
ప్రభు సంస్కార విందు ఆరాధనలు పై తెలుపబడిన అన్ని మందిరములలో జరుగును.

10/07/2021

మరనాత!

దేవుని కృప, కనికర వాత్సల్యమును, మీ అందరి ప్రార్ధన ఫలితముగా, 10.07.2021 రెండవ శనివారం నుండి కాకాని స్వస్ధిశాల పునః ప్రారంభించుచున్నాము:

ప్రార్ధనకు వచ్చువారు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాఠింపవలెను.

కాకాని స్వస్థిశాల:
సోమవారం మరియు రెండవ శనివారములు రెండు కూటములు జరుగును వాటి వేళలు:

మొదటి కూటము:
ఉదయం 9గం|| నుండి 12:30గం|| పిమ్మట ఉచిత భోజన సదుపాయం మరియు మందిర శుభ్రత.

రెండవ కూటము:
మధ్యాహ్నము 1:00గం|| నుండి 3:00గం|| వరకు
పిమ్మట ఉచిత భోజన సదుపాయం కలదు.

గమనించి, యితరులకును తెలియజేయండి.

https://youtube.com/channel/UCZIGkL_v9CDMGXL-nO9pAdAమరనాత! 🙏🙏🙏కాకాని స్వస్థిశాల వీడియోలను వీక్షించడానికి పైన లింకు ను క్...
02/05/2021

https://youtube.com/channel/UCZIGkL_v9CDMGXL-nO9pAdA

మరనాత! 🙏🙏🙏

కాకాని స్వస్థిశాల వీడియోలను వీక్షించడానికి పైన లింకు ను క్లిక్ చేసి subscribe చేయండి..

Share your videos with friends, family, and the world

11/06/2020

మరనాత!

14 జూన్ 2020
ఆదివార ఆరాధన సమయములు

కాకాని స్వస్థిశాలలో ఆరాధన
ఉదయం 9 గం|| నుండి 11 గం|| వరకు
ప్రసంగీకులు: రెవ. జె. శామ్యేల్ కిరణ్ గారు
అనంతరం భోజనం.

క్రీస్తు దేవాలయము:
ఉదయం 9 గం|| నుండి 11 గం|| వరకు
ఫలహారం ఉండదు.

దీవెన ప్రకాషిక దేవాలయము:
ఉదయం 9 గం|| నుండి 11 గం|| వరకు
ఫలహారం ఉండదు.

మొరియ దేవాలయము (నంబూరు): ఉదయం 9 గం|| నుండి 11 గం|| వరకు
ఫలహారం ఉండదు.

బ్రాడీపేట దేవాలయము:
ఆరాధన ఉండదు.
వ్యక్తిగత ప్రార్ధనలకు మాత్రమే మందిరము తెరచి ఉంచబడును.

ముఖ్య గమనిక:
అన్ని ఆలయములలో సంస్కార ఆరాధన జరుగును.
సంస్కార ప్యాకెట్ ముందుగా మీకు సరఫరా చేయబడును.
మీ వెంట ప్యాకెట్ తెచ్చుకొని ఆలయములలో సంస్కార సమయమందు స్వీకరించగలరు.
యాజకులు మీకు ప్రస్తుతం ఆల్టర్ యెద్ద యివ్వరు.

ప్రభువు కృప మనకు తోడైయుండుగాక!

11/06/2020

మరనాత!
కాకాని స్వస్థిశాల
రెండవ శనివార ప్రార్థన వేళలు

మొదటి కూటము:
ఉదయం 8 గం|| నుండి 11 గం|| వరకు
ప్రసంగీకులు: రెవ. జె. శామ్యేల్ కిరణ్ గారు
గమనిక: సమీప ప్రాంతవాసులు ఈ ఆరాధనలో ఏకీభవించండి.
అనంతరం ఉచిత భోజనము మరియు ఆలయ శుభ్రత.

రెండవ కూటము: ఉదయం 11:30 గం|| నుండి మద్యాహ్నం 2:30 గం|| వరకు
అనంతరం ఉచిత భోజనము మరియు ఆలయ శుభ్రత.

ప్రభువు కృప మనకు తోడైయుండుగాక!

31/01/2019

31-01-1938
BIBLE MISSION WAS REVEALED
TO Fr. M. Devadas Ayyagaru By God

Bible Mission 81st Conventions Railway Special TrainsPlease follow this Railway Time Table
24/01/2019

Bible Mission 81st Conventions Railway Special Trains
Please follow this Railway Time Table

Address

Bethel House, Rail Pet
Guntur
522003

Telephone

9949809606

Website

Alerts

Be the first to know and let us send you an email when Bible Mission Guntur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share