04/09/2024
WORD OF GOD
B. God principles of judgement
The World's need of God
Roman 2:1-16. .
Roman 2:8, 9.10.
but unto those who are contentious, and do not obey the truth but obey unrighteousness, indignation and wrath, Roman2:8.
Now the works of the flesh are manifest, and they are these: adultery, fornication, uncleanness, lasciviousness, idolatry, witchcraft, hatred, quarreling, rivalry, wrath, strife, seditions, heresies, envying, murders, drunkenness, revelings, and such like. About these things I tell you again, as I have also told you in times past, that those who do such things shall not inherit the Kingdom of God. Galatians 5:19,20,21.
tribulation and anguish upon every soul of man who doeth evil, upon the Jew first and also upon the Gentile; Roman2:9.
and with all the deceit of unrighteousness in those who perish, because they received not the love of the truth, that they might be saved. And for this cause God shall send them strong delusion, that they should believe a lie, that they all might be damned who believed not the truth, but had pleasure in unrighteousness. But we are bound to give thanks always to God for you, brethren, beloved of the Lord, because God hath from the beginning chosen you for salvation, through sanctification by the Spirit and belief in the truth, 2. Thessalonians 2:10,11,12 And 13.
but glory, honor and peace to every man who worketh good, to the Jew first and also to the Gentile. Roman2:10.
Honor all men. Love the brotherhood. Fear God. Honor the king. For this is thankworthy: if a man, because of his conscience toward God, endure grief, suffering wrongfully. 1.Peter 2:17&19.
Telugu version follows.
అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును.వచ్చును. రోమీయులకు 2:8.
శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వమువిగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. గలతీయులకు 5 :19,20 & 21.
దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును.రోమీయులకు 2:9.
దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము. 2.థెస్సలొనీకయులకు 2:10,11,12.&13.(ద్వితీయోపదేశకాండము 33:12, సంఖ్యాకాండము 23:19,).
సత్ క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. రోమీయులకు 2:10.
తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును? కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్‌ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. 1 పేతురు2:17,19
(కీర్తనల గ్రంథము 31:5. (యిర్మియా 25:29, యెహెఙ్కేలు 9:6).
"LORDJESUSSAVESYOU" 04/09/2024.