Ayodhyaswamy

Ayodhyaswamy God Speaks to us in many WAYS....

శ్రీ అయోధ్యస్వామి ఆశ్రమం, 75 త్యాల్లూరు గ్రామం, పెద్దకూరపాడు మం, గుంటూరు జిల్లా.
13/01/2017

శ్రీ అయోధ్యస్వామి ఆశ్రమం, 75 త్యాల్లూరు గ్రామం, పెద్దకూరపాడు మం, గుంటూరు జిల్లా.

శ్రీ అయోధ్య స్వామి 10వ ఆరాధన మహోత్సవము తేది 2015 ఆగుస్టు 15 న నిర్వహి0చబడుతు0ది. భక్తుల0దరూ ఆహ్వానితులే.........
13/08/2015

శ్రీ అయోధ్య స్వామి 10వ ఆరాధన మహోత్సవము తేది 2015 ఆగుస్టు 15 న నిర్వహి0చబడుతు0ది. భక్తుల0దరూ ఆహ్వానితులే.........

Ayodhya Swamy .... at Dattagad...
08/02/2015

Ayodhya Swamy .... at Dattagad...

శ్రీ రామిరెడ్డితాత ఆదేశం మేరకు ఏకాంత కుటీరంలోఉండి, కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటూ 15 సం,,పైగా అతికఠోర సాధన చేసిన శ్రీ...
05/02/2015

శ్రీ రామిరెడ్డితాత ఆదేశం మేరకు ఏకాంత కుటీరంలోఉండి, కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటూ 15 సం,,పైగా అతికఠోర సాధన చేసిన శ్రీ అయోథ్య స్వామివారు 5 ఆగస్టు 2005 న మహాసమాథి చెందారు.....75త్యాల్లూరు గ్రామం, పెద్దకూరపాడు మండలం, గుంటూరు జిల్లాలో గ్రామప్రజల కోరికమేరకు వారి స్వగ్రామంలోనే వారి సమాధి ఆశ్రమనిర్మాణం జరిగినది..... షిర్డిలోవలే అన్ని ముఖ్యపండుగలు శ్రీ అయోథ్య ఆశ్రమంలో జరుపబడుతున్నవి... ...

శ్రీ అయోథ్య స్వామి 15 సం,, పైగా నివసించి తపస్సు చెసిన కుటీరం, సాయి మందిరం దత్తఘడ్, కల్లూరు,ఆదిలాబాద్ జిల్లా...
05/02/2015

శ్రీ అయోథ్య స్వామి 15 సం,, పైగా నివసించి తపస్సు చెసిన కుటీరం, సాయి మందిరం దత్తఘడ్, కల్లూరు,ఆదిలాబాద్ జిల్లా...

పూజ్యశ్రీ శివనేశన్ స్వామితో........ షిర్డిలో....
05/02/2015

పూజ్యశ్రీ శివనేశన్ స్వామితో........ షిర్డిలో....

పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టరు గారు తెలిపిన మహాత్ములు.....శ్రీ రామిరెడ్డి తాతాతో ..... పూజ్యశ్రీ శివనేసన్ స్వ...
05/02/2015

పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టరు గారు తెలిపిన మహాత్ములు.....శ్రీ రామిరెడ్డి తాతాతో ..... పూజ్యశ్రీ శివనేసన్ స్వామి నిర్మింపచేసిన సాయి మహరజ్ మందిరం, దత్తఘడ్ (వురఫ్ కల్లూరు,ఆదిలాబాద్ జిల్లా)లో

పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టరు గారు తెలిపిన మహాత్మురాలు.....పరాడ్ సింగా అనసూయమాతతో.....పూజ్యశ్రీ శివనేసన్ స్వ...
05/02/2015

పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టరు గారు తెలిపిన మహాత్మురాలు.....పరాడ్ సింగా అనసూయమాతతో.....పూజ్యశ్రీ శివనేసన్ స్వామి నిర్మింపచేసిన సాయి మహరజ్ మందిరం, దత్తఘడ్ (వురఫ్ కల్లూరు,ఆదిలాబాద్ జిల్లా)లో

పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టరు గారు తెలిపిన మహాత్మురాలు.....సేలం మాయీఅమ్మతో.....మాయీఅమ్మ సన్నిధిలో దక్షిణామూర...
05/02/2015

పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టరు గారు తెలిపిన మహాత్మురాలు.....సేలం మాయీఅమ్మతో.....మాయీఅమ్మ సన్నిధిలో దక్షిణామూర్తి హోమం చేసినప్పటి ఫోటోలు....

పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టరు గారితో...... షిర్డిలో & ఓంగొలులో...
05/02/2015

పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టరు గారితో...... షిర్డిలో & ఓంగొలులో...

1. పూజ్యశ్రీ భరద్వాజ మాస్టారు, అయోధ్యస్వామిని పరిచయంచేస్తూ నెల్లూరు దత్తసాయి మందిర వ్యవస్తాపకులు శ్రీ కే.వి.సుబ్రమణ్యం గ...
30/01/2015

1. పూజ్యశ్రీ భరద్వాజ మాస్టారు, అయోధ్యస్వామిని పరిచయంచేస్తూ నెల్లూరు దత్తసాయి మందిర వ్యవస్తాపకులు శ్రీ కే.వి.సుబ్రమణ్యం గారికి వ్రాసిన లేఖ.....2. శ్రీ అయోధ్యస్వామి మహాసమాధి చెందినప్పుడు విద్యానగర్ సాయిమందిరం పత్రిక అయిన "సద్గురువాణి" మరియు "గొలగమూడి వెంకయ్యస్వామి మాసపత్రిక"ల వారు ముద్రించిన వ్యాసాలు....... 3. శ్రీ శివనేశన్ స్వామికి భరద్వాజ మాస్టారు యొక్క మహాసమాధి సంఘటన మరియు తన స్వప్న విశేషాలను వివరిస్తూ అయోధ్యస్వామి తన దస్తూరితో వ్రాసిన లేఖ.... 4. అయోధ్యస్వామి వారి మండల ఆరాధనకి గురుపుత్రులు శ్రీ ఎక్కిరాల ద్వారకనాథ్ జ్ఞానేశ్వర్ గారు విచ్చేసినప్పుడు ముద్రించిన స్వామి వారి జీవితవిశేషాలు....5. శ్రీ అయోధ్యస్వామి మహాసమాధి అనంతరం, స్వామి ఆశ్రమం వారు ముద్రించిన చిన్నపుస్తకం...

Address

Guntur
522020

Website

Alerts

Be the first to know and let us send you an email when Ayodhyaswamy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Ayodhyaswamy:

Share