05/08/2026
రామభక్తాయ గురవే నమః
మన దేవాలయములో ఆగష్టు11వతారీకు,మంగళవారం మాసశివరాత్రి సందర్భంగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకము, విశేష పూజలు జరుగును.
కావున భక్తులు స్వామి వారిని దర్శించుకొని , తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ ఆంజనేయస్వామి కృపకు పాత్రులు కావాలని ప్రార్థన. 🙏
Jai Hanuman
On account of Maasashivrathi
11th August Tuesday Mahanyasa Rudrabhishekam and various sahasranamas and astotra pooja would be performed in our temple.
We request devotees to come, have darshan of Lord Prasanna Anjaneya and get blessings 🙏