06/09/2026
*ఓం సుబ్రహ్మణ్యేశ్వస్వామినే నమః*
*వల్లీశ దేవసేనేశ*
*భక్తపాలన తత్పర|*
*దరహాస ముఖాంభోజ*
*సుబ్రహ్మణ్య నమోస్తుతే||*
సభ్యులకు నమస్కారం
ది.08-09-2026 న మంగళవారం సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న *శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి* మధ్యాహ్నం 03:00గంటల నుండి 04:30గంటల వరకు *రాహుకాల సమయం నందు విశేష పూజకార్యక్రమాలు* జరుగును.కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.
*ఇట్లు*
చామర్రు రూరల్ డెవలప్ మెంట్ సోసైటీ
*అధ్యక్షులు*:-ఉప్పల శ్రీనివాసమూర్తిగారు.CA
🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺