24/10/2023
Word of God
Practical Exhortations Eph 4:1 - 6:20.
The Unity of the CHURCH.
B. The moral Standered of the CHURCH.
Ephesians 4:32.
and be ye kind one to another, tenderhearted, forgiving one another, even as God for Christ's sake hath forgiven you. Ephesians 4:32.
To whom ye forgive anything, I forgive also; for if I forgave anything, to whom I forgave it, I forgave it for your sakes in the person of Christ, 2.Corinthians 2:10.
For if ye forgive men their trespasses, your heavenly Father will also forgive you. But if ye forgive not men their trespasses, neither will your Father forgive your trespasses. Matthew 6:14,15.
Finally, be ye all of one mind, having compassion one for another. Love each other as brethren, be sympathetic, be courteous, not rendering evil for evil, or railing for railing, but contrariwise blessing, knowing that ye are called thereto, that ye might inherit a blessing. 1 Peter 3:8,9.
Therefore, holy and beloved, as the elect of God, put on hearts of mercies, kindness, humbleness of mind, meekness, longsuffering,
(13) forbearing one another and forgiving one another if any man have a quarrel against another: even as Christ forgave you, so also do ye. Colossians 3:12,13,
Telugu version follows.
ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు 4:32.
మీరు దేనిగూర్చియైనను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. 2 కొరింథీయులకు 2:10.
మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మత్తయి సువార్త 6:14,15.
తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి 1 పేతురు 3:8,9.
కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.
కొలస్సయులకు 3:12,13.
"LORDJESUSSAVESYOU" 24/10/2023.