27/06/2020
సియోను కొరకు తమ్మును తాము దేవుని కొరకు సమర్పించుకుని ఎడతెగక క్రీస్తు నందు తమ కష్టాలలో, బాధలలో,ఇరుకులలో, శ్రమలలో పట్టువదలక, సడలక ఆయనతో నడుస్తున్న ప్రతి ఒక్కరికీ వందనాలు....దేవుడు ప్రతి ఒక్కరినీ వాడుకొని బలపరచి తన మహిమ గలిగిన పరిచర్యల్లో బహు బలముగా వాడుకోనును గాక...ఆమెన్