06/01/2024
అందరికీ మరనాత.
కొందరు మోసగాళ్లు ఆన్లైన్లో మన మహోత్సవముల పాంప్లెట్ పైన ఉన్న బైబిలు మిషను బ్యాంక్ క్యూ ఆర్ కోడ్ ను మార్చి వేరే వారి క్యూఆర్ కోడ్ ను పెట్టారు. డేట్స్ కూడా మార్చారు. దయచేసి పాంప్లెట్ పై ఉన్న క్యూఆర్ ద్వారా మహోత్సవముల కొరకు మిషన్ కు కానుక పంపించినప్పుడు Bible Mission (biblemission9080@sbi) అనే పేరు మరియు UPI వస్తుంది అని నిర్ధారించుకున్న తర్వాత కానుక పంపగలరు.
మన మహోత్సవములు January 26 నుండి 29 వరకు యధావిధిగా జరుగును.
ఇటువంటి మోసాలను గమనించి దీని గురించి సంఘములలోనూ, బైబిల్ మిషన్ అభిమానులకు, మహోత్సవములకు వచ్చు వారికి కూడా అవగాహన కల్పించి మహోత్సవములకు సహకరించగలరు.
ఇట్లు
మహోత్సవముల ఆహ్వాన కమిటీ
బైబిలు మిషను
గుంటూరు
దయచేసి డేట్స్ మరియు QR కోడ్ క్షుణ్ణంగా గమనించగలరు