Miriyamma Gari Church - Gundlapalli Konda

Miriyamma Gari Church - Gundlapalli Konda Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Miriyamma Gari Church - Gundlapalli Konda, Religious organisation, Gundlapalli, Guntur.

గడచిన దినం శుక్రవారం 04-08-2023 తేదీన మిరియమ్మ అమ్మ గారి 24 వ జ్ఞాపకార్ధ కూడిక జరుగుటకు దేవుడు చేసిన సహయమునకు ఆయనకు కృతజ...
05/08/2023

గడచిన దినం శుక్రవారం 04-08-2023 తేదీన మిరియమ్మ అమ్మ గారి 24 వ జ్ఞాపకార్ధ కూడిక జరుగుటకు దేవుడు చేసిన సహయమునకు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించున్నాము.
వాతావరణం అనుకూలత, భోజనముల ఏర్పాటు, ప్రయాణాలలో సానుకూలత మరియు ఆరాధన విషయములో క్రమ శిక్షణ ఇలా ప్రతి ఒక్క విషయంలో యెహోవా దేవుడు చేసిన కార్యములకు ఆయనకే స్తుతి మహిమ ఘనత, మనందరికీ ఆశీర్వాదము.

01/08/2023

మిరియమ్మ అమ్మ గారు తెలిసిన ప్రతి ఒక్కరు మరియు మీ బంధు మిత్రులకు తెలియపరచి అందరూ వచ్చి, దేవుని ఆశీర్వాదాలు మెండుగా పొందుకొనగలరని, అందరికీ ఇదే మా ఆత్మీయ పూర్వక ఆహ్వానం.
"ఆయన కృప నిత్య ముండును. ఆయన సత్యము తరతరములుండును." - కీర్తన 100:5

16/09/2021
Have a blessed day
16/09/2020

Have a blessed day

Preparation for Christmas
14/12/2019

Preparation for Christmas

20th memorial service of Miriyamma Amma
08/08/2019

20th memorial service of Miriyamma Amma

Address

Gundlapalli
Guntur
522615

Website

Alerts

Be the first to know and let us send you an email when Miriyamma Gari Church - Gundlapalli Konda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share