St.Mathew's North Parish Lutheran Church, Guntur

St.Mathew's North Parish Lutheran Church, Guntur This page is all about North Parish Church, Guntur. Members can join and share their views valuable suggestions for the future development of the church

16/08/2026

సమూయేలు రెండవ గ్రంథము 22 : 24

దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని.

16/08/2026

సమూయేలు రెండవ గ్రంథము 22 : 22

యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడచినవాడను కాను.

16/08/2026

సమూయేలు రెండవ గ్రంథము 22 : 25

కావున నేను నిర్దోషినై యుండుట యెహోవా చూచెను . తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.

16/08/2026

త్రిత్వము తరువాతి
11 వ ఆదివారం

కీర్తనల గ్రంథము 54 : 4ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు
02/08/2026

కీర్తనల గ్రంథము 54 : 4

ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29 : 13ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును ...
02/08/2026

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29 : 13

ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.

02/08/2026

త్రిత్వము తరువాతి
9వ ఆదివారం

26/07/2026

మత్తయి సువార్త 7 : 21

ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.

26/07/2026

మత్తయి సువార్త 7 : 24

కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును.

26/07/2026

త్రిత్వము తరువాతి
8వ ఆదివారం

Address

Main Road, Brodipet
Guntur
522002

Telephone

+918247870715

Website

Alerts

Be the first to know and let us send you an email when St.Mathew's North Parish Lutheran Church, Guntur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to St.Mathew's North Parish Lutheran Church, Guntur:

Shortcuts

Share