Haindava Sakthi Page

Haindava Sakthi Page Hindu Awareness

26/08/2026

థెరిస్సా మానవతావాది కాదు.. మత మార్పిడి వాది

25/08/2026

శివాయ నమః

హైందవశక్తి,

24/08/2026

హైందవశక్తి ప్రతినెల వచ్చే హిందూ పండగలపై వివిధ వర్గాల కుట్రలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేయడం మీకు అందరికీ తెలిసిందే.

సంవత్సరంలో ప్రతి నెలలో (ప్రతి నెలకు ఒక కరపత్రం) దేశం కోసం, ధర్మం కోసం పాటుపడిన, ప్రాణార్పణ గావించిన వీరుల గురించి తెలియజేసే కరపత్రాలు రూపకల్పన చేయటం జరిగింది.

ఈ నెల, స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలు (హేముచంద్ర విక్రమాదిత్య ) జిల్లాల వారీగా హైందవశక్తి ప్రతినిధులు స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలు 110 వారాలుగా, పండగ కరపత్రాలు 63 వారాలుగా

1. హైందవశక్తి గుంటూరు జిల్లాలో గుంటూరుజిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ S.సురేష్ గారు

2.హైందవశక్తి కర్నూలు జిల్లా లో కర్నూలు జిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ S. సురేంద్ర గారు

మన హిందూ పండుగల పై అవగాహన, మరియు సమాజానికి మేలు చేసే ఇటువంటి కరపత్రాలను ప్రతినెల హైందవశక్తి ముద్రిస్తుంది మరియు జిల్లావారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.

ఇటువంటి కరపత్రాలు ముద్రించడానికి దాతలు సహకరించవలసినదిగా మనవి

సహాయం చేయాలి అనుకునే వారు 9100112262 ను సంప్రదించగలరు

జైహింద్.... జై భారత్

కర్నూలు జిల్లా, కోడుమూరులో  ఇంటింటికీ ధర్మ ప్రచారం లో భాగంగా డోర్ స్టిక్కర్ , బైక్ స్టిక్కర్ ల  పంపిణీ కార్యక్రమం నిర్వహ...
18/08/2026

కర్నూలు జిల్లా, కోడుమూరులో ఇంటింటికీ ధర్మ ప్రచారం లో భాగంగా డోర్ స్టిక్కర్ , బైక్ స్టిక్కర్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన హైందవశక్తి........
నిరంతర ధర్మ ప్రచారంలో భాగంగా మన "హైందవశక్తి" బైక్ స్టిక్కర్లు, హిందూ పండుగల విశిష్టతను తెలిపే కరపత్రాలు, దేవాలయాలకు పూజ సామాగ్రి వితరణ పలు కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్న విషయం పాఠకులకు విధితమే.

అందులో భాగంగానే కర్నూలు జిల్లా , కోడుమూరు మండలం, కోడుమూరులో మన కర్నూలు జిల్లా ఫీల్డ్ కో-ఆర్డినేటర్ సల్వాడి సురేంద్ర గారు ఇంటింటికీ, సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే డోర్ స్టిక్కర్ల మరియు బైక్ స్టిక్కర్ లను పంచడం జరిగింది.

అందుకే మనమంటాము........
# # # # # # ధర్మో రక్షతి రక్షతః # # # # # # #
Join హైందవశక్తి 092467 30838

गुंटूर जिले के चेब्रोलू मंडल, वडलामुडी गांव में, हिंदुओं ने स्पंदना में जिला परिषद की सरकारी ज़मीन पर कब्ज़ा करके एक चर्च के गैर-कानूनी निर्माण के खिलाफ शिकायत दर्ज कराई।



गुंटूर जिले के चेब्रोलू मंडल, वडलामुडी गांव में, 'CRDA की सीमा के अंदर गुंटूर से तेनाली जाने वाली मेन रोड के दाईं ओर, विज्ञान यूनिवर्सिटी के पास खदान में नए शिव मंदिर को पार करने के बाद, पादरी के. जोसेफ ने बिना किसी सरकारी इजाज़त के, जिला परिषद की ज़मीन पर कब्ज़ा कर लिया है और "जेरूसलम प्रार्थना मंदिर" के नाम पर एक गैर-कानूनी चर्च बना दिया है।



हमारे "हैन्दवाशक्ती" गुंटूर जिले के प्रेसिडेंट पर्वतानेनी। नरेंद्रबाबू गारू ने 10 08 2026 को हुए स्पंदन प्रोग्राम में इसकी शिकायत की थी।



इसलिए हम कहते हैं.........



"हैन्दवशक्ति" का मतलब है संघर्ष......



संघर्ष का मतलब है "हैन्दवशक्ति"...



अगर ऐसी कोई समस्या आपके ध्यान में आए तो संपर्क करें:

हैन्दवशक्ति लीगल अडवाइजर,

हाई कोर्ट अडवोकेट

धुपम.चंद्रशेखर गारू- गुंटूर

सेल: 80963 11785.



हैन्दवशक्ति से जुड़ें 092467 30838

Haindavashakti conducted a door-to-door distribution drive for 'Dharma' (righteousness) awareness stickers—for both homes and bikes—in Kodumur, Kurnool district.



Readers are already aware that Haindavashakti consistently carries out various activities as part of its ongoing mission to propagate 'Dharma'. These include distributing bike stickers and leaflets explaining the significance of Hindu festivals, as well as providing puja materials to temples.



As part of this initiative, Mr.Salvadi Surendra our Kurnool District Field Coordinator distributed door and bike stickers that promote Sanatana Hindu Dharma to households in Kodumur (Kodumur Mandal, Kurnool District).



That is why we say...



# # # # # # Dharmo Rakshati Raksh*tah

(Dharma protects those who protect it) # # # # # # #

Join Haindavashakti: 9246730838.

17/08/2026

శివాయ నమః

హైందవశక్తి,

17/08/2026

హైందవశక్తి ప్రతినెల వచ్చే హిందూ పండగలపై వివిధ వర్గాల కుట్రలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేయడం మీకు అందరికీ తెలిసిందే.

సంవత్సరంలో ప్రతి నెలలో (ప్రతి నెలకు ఒక కరపత్రం) దేశం కోసం, ధర్మం కోసం పాటుపడిన, ప్రాణార్పణ గావించిన వీరుల గురించి తెలియజేసే కరపత్రాలు రూపకల్పన చేయటం జరిగింది.

ఈ నెల, స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలు (చంద్రశేఖర్ ఆజాద్ (2) జిల్లాల వారీగా హైందవశక్తి ప్రతినిధులు స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలు 109 వారాలుగా, పండగ కరపత్రాలు 63 వారాలుగా

1. హైందవశక్తి గుంటూరు జిల్లాలో గుంటూరుజిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ S.సురేష్ గారు

2.హైందవశక్తి కర్నూలు జిల్లా లో కర్నూలు జిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ S. సురేంద్ర గారు

మన హిందూ పండుగల పై అవగాహన, మరియు సమాజానికి మేలు చేసే ఇటువంటి కరపత్రాలను ప్రతినెల హైందవశక్తి ముద్రిస్తుంది మరియు జిల్లావారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.

ఇటువంటి కరపత్రాలు ముద్రించడానికి దాతలు సహకరించవలసినదిగా మనవి

సహాయం చేయాలి అనుకునే వారు 9100112262 ను సంప్రదించగలరు

జైహింద్.... జై భారత్

शिवाय नमः



हैन्दवशक्ति,



17/08/2026 आप सभी जानते हैं कि हैन्दवाशक्ति हर माहने हिंदू त्योहारों पर विभिन्न संप्रदायों के षड्यंत्रों को समझाने वाले पत्रक वितरित करती है।



इस महीने में 63 सप्ताह से त्योहारों की(महा शिवरात्रि) जिले के अनुसार हैन्दवशक्ति प्रतिनिध 109 सप्ताह से स्वतंत्रता समरयोद जिन्होंने देश और देश के लिए अपने प्राणों की आहुति दे दी।



1. हैन्दवशक्ति गुंटूर जिले में गुंटूर जिला

फील्ड समन्वयक एस. सुरेश



2.हैन्दवशक्ति कुरनूल जिले में गुंटूर जिला

फील्ड समन्वयक एस. सुरेंद्र



हैदवाशक्ति हमारे हिंदू त्योहारों के प्रति जागरूकता करने के लिए मासिक रूप से ऐसे पंपलेट छपवाती है और जिलेवार इस कार्यक्रम का आयोजन करती है।



दानदाताओं से अनुरोध है कि वे ऐसे पत्रक छपवाने में सहयोग करें



जो लोग मदद करना चाहते हैं वे 9100112262 पर संपर्क कर सकते हैं



जय हिन्द....जय भारत

Shivaya Namaha



Haindavashakti,



17/08/2026

You all know that Haindavashakti distributes leaflets explaining the conspiracies of various sects on Hindu festivals every month.



In every month of the year (one pamphlet per month), pamphlets were designed to tell about the heroes who sacrificed their lives for the country and for the cause. This month, Sankranthi festival pamphlets.



District wise representatives of this month Maha Shivaratri Haindavashakti distributed festival leaflets for 109 weeks and freedom fighter leaflets for 63 weeks festival Now about Dussehra leaflets



1. Guntur Field Coordinator S. Suresh in Haindavashakti Guntur District



2. Kurnool Field Coordinator Surendra in Haindavashakti Kurnool District



Haindavashakti prints such pamphlets monthly for the awareness of our Hindu festivals and benefits the society and organizes this program district wise.



Donors are requested to co-operate in printing such leaflets.



Those who want help can contact 9100112262



Jaihind..... Jai Bharat

బాపట్ల జిల్లా, రేపల్లె పట్టణం, జగనన్న కాలనీలో అక్రమ చర్చి నిర్మాణం గురించి ఫిర్యాదు చేసిన హైందవశక్తి. బాపట్ల జిల్లా,రేపల...
17/08/2026

బాపట్ల జిల్లా, రేపల్లె పట్టణం, జగనన్న కాలనీలో అక్రమ చర్చి నిర్మాణం గురించి ఫిర్యాదు చేసిన హైందవశక్తి.

బాపట్ల జిల్లా,రేపల్లె పట్టణంలోని, అరుంధతీ నగర్ చివర ఉన్న సమాధుల దగ్గర, ((గతంలో ఒరలు పోసి అమ్మే మలుపుకు ఎడమ చేతి వైపు రోడ్ లో కుడిచేతి వైపున వచ్చే మొదటి అడ్డరోడ్డు))లోని జగనన్న కాలనీ,ఫ్లాట్ నెం. 1588 లో "మరనాత విశ్వాస సమాజము" ప్రార్థనా మందిరం/చర్చి పేరిట పాస్టర్ మరియూ పాస్టరమ్మ కొండేటి వెంకటేశ్వర రావు,వాణిశ్రీపుణ్య దంపతులు ఒక అక్రమ చర్చి నిర్మాణం చేసి నిర్వహిస్తున్నారు.
ఇది గమనించిన మన "హైందవశక్తి"-Legal Advisor మరియూ హై కోర్ట్ అడ్వకేట్ ఐన
ధూపం.జీ "పురమిత్రా"యాప్ లో 15-08-2026వ తేదీన ఫిర్యాదు చేయటం జరిగింది.

రేపల్లె మునిసిపల్ శాఖ వారు తీసుకొనే చర్యలను బట్టి తదుపరి మన కార్యాచరణ ఉండబోతోంది................

అందుకే మనమంటాము.........

"హైందవశక్తి" అంటే పోరాటం......
పోరాటం అంటేనే "హైందవశక్తి"...

ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే సంప్రదించండి:
హైందవశక్తి Legal Advisor,
High Court Advocate
ధూపం.చంద్రశేఖర్ గారు- గుంటూరు
Cell: 80963 11785.
Join హైందవశక్తి 092467 30838

गुंटूर जिले के चेब्रोलू मंडल, वडलामुडी गांव में, हिंदुओं ने स्पंदना में जिला परिषद की सरकारी ज़मीन पर कब्ज़ा करके एक चर्च के गैर-कानूनी निर्माण के खिलाफ शिकायत दर्ज कराई।



गुंटूर जिले के चेब्रोलू मंडल, वडलामुडी गांव में, 'CRDA की सीमा के अंदर गुंटूर से तेनाली जाने वाली मेन रोड के दाईं ओर, विज्ञान यूनिवर्सिटी के पास खदान में नए शिव मंदिर को पार करने के बाद, पादरी के. जोसेफ ने बिना किसी सरकारी इजाज़त के, जिला परिषद की ज़मीन पर कब्ज़ा कर लिया है और "जेरूसलम प्रार्थना मंदिर" के नाम पर एक गैर-कानूनी चर्च बना दिया है।



हमारे "हैन्दवाशक्ती" गुंटूर जिले के प्रेसिडेंट पर्वतानेनी। नरेंद्रबाबू गारू ने 10 08 2026 को हुए स्पंदन प्रोग्राम में इसकी शिकायत की थी।



इसलिए हम कहते हैं.........



"हैन्दवशक्ति" का मतलब है संघर्ष......



लड़ने का मतलब है "हैन्दवशक्ति"...



अगर ऐसी कोई समस्या आपके ध्यान में आए तो संपर्क करें:

हैन्दवशक्ति लीगल अडवाइजर,

हाई कोर्ट अडवोकेट

धुपम.चंद्रशेखर गारू- गुंटूर

सेल: 80963 11785.



हैन्दवशक्ति से जुड़ें 092467 30838

Haindavashakti has filed a complaint about the illegal construction of a church in Jagananna Colony, Repalle town, Bapatla district.



In Bapatla district, Repalle town, near the graves at the end of Arundhati Nagar, ((formerly the first crossroad on the right hand side of the road on the left hand side of the Oralu Pochi Amme turn)) in Jagananna Colony, Flat No. 1588, Pastor and Pastoramma Kondeti Venkateswara Rao, Vanisripunya couple are constructing and running an illegal church in the name of "Maranatha Vishwas Samajamu" prayer hall/church.



Having noticed this, our "Haindavashakti"-Legal Advisor and High Court Advocate, filed a complaint on the "Puramitra" app on 15-08-2026.



Our next action will depend on the actions taken by the Repalle Municipal Department.



That is why we say.........



"Haindavashakti" means struggle......

Struggle means "Haindavashakti"...



If such problems come to your attention, contact:

Haindavashakti Legal Advisor,

High Court Advocate

Dhupam.Chandrasekhar Guntur

Cell: 80963 11785.

Join Haindavashakti 9246730838

15/08/2026

నిజమైన స్వాతంత్ర్య సమరయోధులు ఎవరు.

గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం, వడ్లమూడి గ్రామంలో జిల్లా పరిషత్ కు చెందిన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ ...
14/08/2026

గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం, వడ్లమూడి గ్రామంలో జిల్లా పరిషత్ కు చెందిన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ మసీదు నిర్మాణం పై స్పందనలో ఫిర్యాదు చేసిన హైందవశక్తి

గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం, వడ్లమూడి గ్రామం 'CRDA పరిధిలో', గుంటూరు నుండి తెనాలి వెళ్లే ప్రధాన రహదారికి కుడివైపున, క్వారీలోని కొత్త శివాలయం దాటిన తర్వాత, విజ్ఞాన్ యూనివర్సిటీ సమీపంలో ""జిల్లా పరిషత్ కు చెందిన ప్రభుత్వ స్థలం""ఉన్నది.
సదరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని, ఎటువంటి ప్రభుత్వ అనుమతులూ లేకుండా,
మస్జిద్-ఏ-హాజరత్ బిలాల్ పేరిట ఒక అక్రమ మసీదు నిర్మాణం చేశారు.
ఈ నిర్మాణానికి ""గ్రామ పంచాయతీ అనుమతి, DTCP/CRDA అనుమతి, భూమి కేటాయింపు పత్రాలు""ఏమీ లేవు.

ఈ విషయాన్ని గమనించిన మన "హైందవశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు సేడింబి ప్రసాద్" గారు 10 08 2026 న జరిగిన స్పందన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, జోనల్ జాయింట్ డైరెక్టర్ -గుంటూరు డివిజన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ విషయం పై సదరు ప్రభుత్వ అధికారులు తీసుకునే చర్యలను బట్టి తదుపరి మన కార్యాచరణ ఉండబోతుంది.

అందుకే మనమంటాము.........

"హైందవశక్తి" అంటే పోరాటం......
పోరాటం అంటేనే "హైందవశక్తి"...

ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే సంప్రదించండి:
హైందవశక్తి Legal Advisor,
High Court Advocate
ధూపం.చంద్రశేఖర్ గారు- గుంటూరు
Cell: 80963 11785.

Join హైందవశక్తి 092467 30838

हैन्दवशक्ति ने गुंटूर जिले के चेब्रोलू मंडल के वडलामुडी गांव में एक गैर-कानूनी मस्जिद के बनने के बारे में जवाब में शिकायत दर्ज की है।



गुंटूर जिले के चेब्रोलू मंडल के वडलामुडी गांव में, 'CRDA एरिया' के अंदर, गुंटूर से तेनाली जाने वाली मेन रोड के दाईं ओर, खदान में नए शिव मंदिर को पार करने के बाद, विज्ञान यूनिवर्सिटी के पास, एक "जिला परिषद की सरकारी ज़मीन" है।

उस सरकारी ज़मीन पर कब्ज़ा करके, बिना किसी सरकारी इजाज़त के मस्जिद-ए-हज़रत बिलाल के नाम से एक गैर-कानूनी मस्जिद बनाई गई।



इस बनाने के लिए कोई "ग्राम पंचायत की इजाज़त, DTCP/CRDA की इजाज़त, ज़मीन अलॉटमेंट के डॉक्यूमेंट्स" नहीं हैं।



यह देखते हुए, हमारे "हैन्दवशक्ति के फाउंडिंग प्रेसिडेंट सेडिंबी प्रसाद" ने 10 08 2026 को हुए स्पंदना प्रोग्राम के दौरान, आंध्र प्रदेश कैपिटल रीजन डेवलपमेंट अथॉरिटी के गुंटूर डिवीज़न के जोनल जॉइंट डायरेक्टर के पास शिकायत दर्ज की।



हमारा आगे की कार्रवाई इस मामले पर बताए गए सरकारी अधिकारियों द्वारा की गई कार्रवाई पर निर्भर करेगी।



इसलिए हम कहते हैं.........



"हैन्दवशक्ती" का मतलब है संघर्ष......

"लड़ना" का मतलब है "हैन्दवशक्ती"...



अगर ऐसी कोई समस्या आपके ध्यान में आती है, तो संपर्क करें:

हैन्दवशक्ती लीगल अडवाइजर,

हाई कोर्ट अडवोकेट

धुपम.चंद्रशेखर गारू- गुंटूर

सेल: 80963 11785.



हैन्दवशक्ती से जुड़ें 092467 30838

Haindavashakti files a complaint via the 'Spandana' program regarding an illegal mosque constructed on government land belonging to the Zilla Parishad in Vadlamudi village, Chebrolu Mandal, Guntur district.



A plot of government land belonging to the Zilla Parishad is located in Vadlamudi village, Chebrolu Mandal, Guntur district—within the CRDA limits—on the right side of the main road from Guntur to Tenali, past the new Shiva temple at the quarry and near Vignan University.

An illegal mosque named 'Masjid-e-Hazrat Bilal' was constructed on this government land without obtaining any government permissions.

There are absolutely no approvals from the Gram Panchayat, DTCP, or CRDA, nor are there any land allotment documents for this construction.



Upon noticing this, Mr Sedimbi Prasad, the Founding President of Haindavashakti, lodged a formal complaint with the Zonal Joint Director (Guntur Division) of the Andhra Pradesh Capital Region Development Authority (APCRDA) during the 'Spandana' program held on August 10, 2026.



Our future course of action will depend on the measures taken by the concerned government officials regarding this matter. That is why we say...



"Haindavashakti" means struggle...

Struggle means "Haindavashakti"...



If such issues come to your attention, please contact:

Haindavashakti Legal Advisor,

High Court Advocate

Mr.Dhupam Chandrasekhar – Guntur

Cell: 80963 11785.



Join Haindavashakti: 9246730838

 #గుంటూరు జిల్లా, #కాకుమాను మండలం, #రేటూరు గ్రామంలోని నివాస గృహాల మధ్య ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న  #అక్రమ  ...
13/08/2026

#గుంటూరు జిల్లా, #కాకుమాను మండలం, #రేటూరు గ్రామంలోని నివాస గృహాల మధ్య ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న #అక్రమ #చర్చి #నిర్మాణం గురించి #ఫిర్యాదు చేసిన #హైందవశక్తి

గుంటూరు జిల్లా,కాకుమాను మండలం,రేటూరు గ్రామం లోని
ఊటుకూరి.నాగేశ్వరరావు గారి మిల్ దగ్గర; కొండపాటూరు రామ్ శంకర్ గారి సొంతస్థలంలో; అతని ఆధ్వర్యంలోనే; హిందూ నివాస గృహాల మధ్యలో పాస్టర్.గాజుల అబ్రహము, పాస్టరమ్మ గాజుల. రూతు గార్ల-"పరిశుద్ధ ప్రేమ సువార్త ప్రార్ధనా మందిరము" పేరిట ఒక చర్చి నిర్మించి నిర్వహిస్తున్నారు.

సదరు విషయంగా స్థానిక కార్యకర్త ఒకరు కలసి నిన్న అనగా
10-08-2026వ తేదీ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో జరిగిన "ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక"ద్వారా మన ధూపం.జీ సహకారంతో లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించారు.
మనం ఇచ్చిన ఫిర్యాదు సంబందిత శాఖాధికారులకు బదలాయించ బడ్డాయి.వారు వారు తీసుకొనే చర్యలను బట్టి తదుపరి మన కార్యాచరణ ఉండబోతోంది.......

అందుకే మనమంటాము.........

"హైందవశక్తి" అంటే పోరాటం......
పోరాటం అంటేనే "హైందవశక్తి"...

ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే సంప్రదించండి:
హైందవశక్తి Legal Advisor,
High Court Advocate
ధూపం.చంద్రశేఖర్ గారు- గుంటూరు
Cell: 80963 11785.

Join హైందవశక్తి 092467 30838

#हैन्दवाशक्ती ने #गुंटूर जिले के #रेटूर गांव के #काकुमानु मंडल में रिहायशी घरों के बीच बिना किसी इजाज़त के किए जा रहे #गैर-कानूनी #चर्च #कंस्ट्रक्शन के बारे में #शिकायत की है।



गुंटूर जिले के #काकुमानु मंडल के रेटूर गांव में ऊटुकुरी नागेश्वर राव की मिल के पास; कोंडापतुरु राम शंकर के घर पर; उनकी देखरेख में; पादरी गजुला अब्राहम और पास्टरम्मा गजुला रूथ गरला द्वारा हिंदू रिहायशी घरों के बीच "प्यर लव गॉस्पेल प्रेयर हॉल" नाम का एक चर्च बनाया और मेंटेन किया जा रहा है।



इस बारे में, एक लोकल अक्टिविस्ट ने कल, यानी सोमवार, 10-08-2026 को गुंटूर डिस्ट्रिक्ट कलेक्टर के ऑफिस में हमारे धूपम जी के सपोर्ट से हुए "पब्लिक ग्रीवांस रिड्रेसल फोरम" के ज़रिए मिलकर लिखित शिकायत दी।

हमारी शिकायत संबंधित डिपार्टमेंट के अधिकारियों को भेज दी गई है। हमारा अगला कदम उनके अक्शन पर निर्भर करेगा....



इसलिए हम कहते हैं.........



"हैन्दवाशक्ति" का मतलब है संघर्ष......

"संघर्ष" का मतलब है "हैन्दवाशक्ति"...



अगर ऐसी कोई समस्या आपके ध्यान में आती है, तो संपर्क करें:

हन्दवशक्ति लीगल अडवाइजर,

हाई कोर्ट अडवोकेट

धुपम.चंद्रशेखर गारू- गुंटूर

सेल: 80963 11785.



हैन्दवशक्ति से जुड़ें 092467 30838

about the being carried out without any permission between the residential houses in Mandal, Village, District



Near the mill of Ootukuri. Nageswara Rao in Retur Village, Mandal, Guntur District; at the home of Kondapaturu Ram Shankar; under his auspices; a church named "Pure Love Gospel Prayer Hall" is being built and maintained between the Hindu residential houses by Pastor. Gajula Abraham and Pastoramma Gajula. Ruth Garla.



In this regard, a local activist met and submitted written complaints yesterday, i.e. on Monday, 10-08-2026, through the "Public Grievance Redressal Forum" held at the office of the Guntur District Collector with the support of our Dhupam.ji.

Our complaint has been forwarded to the concerned department officials. Our next course of action will depend on the action they take....



That is why we say.........



"Haindavashakti" means struggle......

Struggle means "Haindavashakti"...



If such problems come to your attention, contact:

Haindava Shakti Legal Advisor,

High Court Advocate

Dhupam.Chandrasekhar Garu- Guntur

Cell: 80963 11785.



Join Haindavashakti 9246730838

గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం, వడ్లమూడి గ్రామంలో జిల్లా పరిషత్ కు చెందిన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన  అక్రమ...
12/08/2026

గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం, వడ్లమూడి గ్రామంలో జిల్లా పరిషత్ కు చెందిన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ చర్చి నిర్మాణం పై స్పందనలో ఫిర్యాదు చేసిన హైందవశక్తి


గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం, వడ్లమూడి గ్రామం 'CRDA పరిధిలోని గుంటూరు నుండి తెనాలి వెళ్లే ప్రధాన రహదారికి కుడివైపున, క్వారీలోని కొత్త శివాలయం దాటిన తర్వాత, విజ్ఞాన్ యూనివర్సిటీ సమీపంలో "జిల్లా పరిషత్ కు చెందిన స్థలం ఆక్రమించి పాస్టర్ K. యోసేపు, ఎటువంటి ప్రభుత్వఅనుమతులూ లేకుండా, "యెరూషలేము ప్రార్ధనా మందిరం" పేరిట ఒక అక్రమ చర్చి నిర్మాణం చేశారు.

దీనిపై మన"హైందవశక్తి" గుంటూరు జిల్లా అధ్యక్షులు పర్వతనేని. నరేంద్రబాబు గారు 10 08 2026 న జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగింది.

అందుకే మనమంటాము.........

"హైందవశక్తి" అంటే పోరాటం......
పోరాటం అంటేనే "హైందవశక్తి"...

ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే సంప్రదించండి:
హైందవశక్తి Legal Advisor,
High Court Advocate
ధూపం.చంద్రశేఖర్ గారు- గుంటూరు
Cell: 80963 11785.

Join హైందవశక్తి 092467 30838

गुंटूर जिले के चेब्रोलू मंडल, वडलामुडी गांव में, हिंदुओं ने स्पंदना में जिला परिषद की सरकारी ज़मीन पर कब्ज़ा करके एक चर्च के गैर-कानूनी निर्माण के खिलाफ शिकायत दर्ज कराई।



गुंटूर जिले के चेब्रोलू मंडल, वडलामुडी गांव में, 'CRDA की सीमा के अंदर गुंटूर से तेनाली जाने वाली मेन रोड के दाईं ओर, विज्ञान यूनिवर्सिटी के पास खदान में नए शिव मंदिर को पार करने के बाद, पादरी के. जोसेफ ने बिना किसी सरकारी इजाज़त के, जिला परिषद की ज़मीन पर कब्ज़ा कर लिया है और "जेरूसलम प्रार्थना मंदिर" के नाम पर एक गैर-कानूनी चर्च बना दिया है।



हमारे "हैन्दवाशक्ती" गुंटूर जिले के प्रेसिडेंट पर्वतानेनी। नरेंद्रबाबू गारू ने 10 08 2026 को हुए स्पंदन प्रोग्राम में इसकी शिकायत की थी।



इसलिए हम कहते हैं.........



"हैन्दवशक्ति" का मतलब है संघर्ष......



लड़ने का मतलब है "हैन्दवशक्ति"...



अगर ऐसी कोई समस्या आपके ध्यान में आए तो संपर्क करें:

हैन्दवशक्ति लीगल अडवाइजर,

हाई कोर्ट अडवोकेट

धुपम.चंद्रशेखर गारू- गुंटूर

सेल: 80963 11785.



हैन्दवशक्ति से जुड़ें 092467 30838

"Haindavashakti" files a complaint via the 'Spandana' program regarding an illegal church constructed on Zilla Parishad land in Vadlamudi village, Chebrolu Mandal, Guntur district.



Pastor K. Yosepu constructed an illegal church named "Jerusalem Prayer Hall" without any government permissions on land belonging to the Zilla Parishad. The site is located within the CRDA limits, near Vignan University, on the right side of the main road from Guntur to Tenali, just past the new Shiva temple at the quarry.



Mr. Parvataneni Narendra Babu, the Guntur District President of "Haindava Shakti," lodged a formal complaint regarding this issue during the 'Spandana' grievance redressal program held on August 10, 2026.



That is why we say...



"Haindavashakti" means struggle...

Struggle means "Haindavashakti"...



If such issues come to your attention, please contact:

Haindava Shakti Legal Advisor / High Court Advocate

Mr.Dhupam Chandrasekhar Guntur

Cell: 80963 11785



Join Haindavashakti: 9246730838

 #గుంటూరు  #రైల్వేస్టేషన్ బయట  #బస్  #షెల్టర్ కి  #క్రైస్తవ  #మత  #ప్రచార సభల  #ఫ్లెక్సీల గురించి  #ఫిర్యాదు చేసినహైందవశ...
10/08/2026

#గుంటూరు #రైల్వేస్టేషన్ బయట #బస్ #షెల్టర్ కి #క్రైస్తవ #మత #ప్రచార సభల #ఫ్లెక్సీల గురించి #ఫిర్యాదు చేసిన
హైందవశక్తి.
గుంటూరు రైల్వే స్టేషన్ 7వ నెంబర్ గేట్ బయటికి రాగానే; ఎడమ చేతి వైపు ఉన్న బస్ షెల్టర్ కి,యేసు ఆశ్రయపురం స్వస్థిశాల వారు గుంటూరు- మార్కెట్ దగ్గర ఉన్న"విజ్ఞాన మందిర్" లో ప్రతి నెల 3వ బుధవారం రెవరెండ్ బోణాల. సుదర్శనరావు గారు ఆధ్వర్యం లో నిర్వహించే "మహాఅద్భుతాల స్వస్థత కూడిక"కు సంబందించిన ఫ్లెక్సీ అంటించారు. అదికూడా ప్రతి రోజూ కొన్ని వేల మందికి వైద్యం అందిస్తున్న GGH ఎదురుగా.
ఈ చర్య చట్ట విరుద్ధం అని మన"హైందవశక్తి" గుంటూరు
జిల్లా అధ్యక్షులు పర్వతనేని.నరేంద్ర బాబు గారు గుంటూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో జరిగిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక"లో ఒక లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు.

అది గుంటూరు మునిసిపల్ కమీషనర్ వారికి బదలాయించ బడింది. సంబంధిత శాఖాధికారు లు తీసుకొనే చర్యలను బట్టి తదుపరి మన కార్యాచరణ ఉండబోతోంది..............

అందుకే మనమంటాము.........

"హైందవశక్తి" అంటే పోరాటం......
పోరాటం అంటేనే "హైందవశక్తి"...

ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే సంప్రదించండి:
హైందవశక్తి Legal Advisor,
High Court Advocate
ధూపం.చంద్రశేఖర్ గారు- గుంటూరు
Cell: 80963 11785.

Join హైందవశక్తి 092467 30838

हैन्दवाशक्ती ने #गुंटूर #रेलवे स्टेशन के बाहर बस #शेल्टर पर #ईसाई #धार्मिक #प्रचार #सेशन #फ्लेक्सिस की शिकायत की है।



गुंटूर रेलवे स्टेशन के गेट नंबर 7 से बाहर निकलते ही; बस शेल्टर के बाईं ओर, येसु आश्रयपुरम स्वस्थशाला के लोगों ने रेवरेंड बोनाला द्वारा हर महीने के तीसरे बुधवार को गुंटूर-मार्केट के पास "विज्ञान मंदिर" में आयोजित "महाअद्भुताला स्वस्थता कौडिका" से संबंधित एक फ्लेक्सी चिपकाई है। वह भी, GGH के सामने, जो हर दिन हजारों लोगों का इलाज करता है।



हमारे "हैन्दवाशक्ती" गुंटूर जिला अध्यक्ष पर्वतनेनी। नरेंद्र बाबू ने गुंटूर जिला कलेक्टर के कार्यालय में आयोजित "पब्लिक इश्यूज रेजोल्यूशन फोरम" में एक लिखित शिकायत दर्ज की, जिसमें कहा गया कि यह कार्रवाई अवैध है।



इसे गुंटूर म्युनिसिपल कमिश्नर को ट्रांसफर कर दिया गया है। हमारा आगे का अक्शन संबंधित डिपार्टमेंट के अधिकारियों के अक्शन पर निर्भर करेगा।



इसलिए हम कहते हैं.........



"हैन्दवाशक्ति" का मतलब है संघर्ष......

"लड़ाई" का मतलब है "हैन्दवाशक्ति"...



अगर ऐसी कोई समस्या आपके ध्यान में आती है, तो संपर्क करें:

हैन्दवाशक्ति लीगल अडवाइजर,

हाई कोर्ट अडवोकेट

धुपम.चंद्रशेखर गारू- गुंटूर

सेल: 80963 11785.



हैन्दवाशक्ति से जुड़ें 092467 30838

about on the bus outside Station.

As soon as you come out of Gate No. 7 of Guntur Railway Station; On the left side of the bus shelter, the people of Yesu Ashrayapuram Swasthishala have pasted a flexi related to the "Mahaadbhutala Swasthatha Koudika" organized by Reverend Bonala. Sudarshana Rao on the 3rd Wednesday of every month at the "Vignana Mandir" near Guntur-Market. That too, opposite the GGH, which provides treatment to thousands of people every day.

Our "Haindavashakti" Guntur District President Parvataneni. Narendra Babu submitted a written complaint at the "Public Issues Resolution Forum" held at the Guntur District Collector's office, stating that this action is illegal.



It has been transferred to the Guntur Municipal Commissioner. Our further action will depend on the actions taken by the concerned departmental officers.



That is why we say.........



"Haindavashakti" means struggle......

"Struggle" means "Haindavashakti"...



If such problems come to your attention, contact:

Haindavashakti Legal Advisor,

High Court Advocate

Dhupam.Chandrasekhar Guntur

Cell: 80963 11785.



Join Haindavashakti 9246730838

Address

Kakumanu Vari Street
Guntur

Alerts

Be the first to know and let us send you an email when Haindava Sakthi Page posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share