09/09/2025
మన ప్రియులు ఈపీఎఫ్ పూర్వపు ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ ఆనంద్ కిరణ్ గారు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ ప్రాణాపాయ అత్యవసర స్థితిలో ఉండగా ఈపీఎఫ్ కుటుంబ సభ్యులుగా ప్రార్ధన చేసి అంత మాత్రమే గాక 52700 రూపాయలు హాస్పిటల్ బిల్లు కొరకు సహాయం చేయుటకు దేవుడు కృప చూపించారు
సహోదరుడు ఆనంద్ కిరణ్ సంపూర్ణముగా కోలుకొనునట్లు ప్రార్ధించగలరు
ఆర్ధిక సహకారం అందించిన ప్రతి ఒక్కరికి EPF పక్షముగా హృదయ పూర్వక ధన్యవాదములు
ఇట్లు
EPF కమిటీ
ప్రెసిడెంట్ ,వైస్ ప్రెసిడెంట్,సెక్రటరీ.ట్రెజరర్