Sri Sankara Gayatri Datta Mandiram

Sri Sankara Gayatri Datta Mandiram Sri Kanchi Kamakoti Sankara Gayatri Datta Sai Satyadeva Mandiram,
1st Lane, A. T. Agraharam, Guntur - 522004.

28/09/2022

Veda swasthi today at sri kanchi kamakoti peetha sankara gayatri Datta sai mandiram

Kamakoti Devotees

Sarannavaratri utsavam 2022
26/09/2022

Sarannavaratri utsavam 2022

సోమవారము - 27/12/2021 - ఉదయం 10.30 గం. లకు తుని తపోవనం పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకా చార్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ...
27/12/2021

సోమవారము - 27/12/2021 - ఉదయం 10.30 గం. లకు తుని తపోవనం పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకా చార్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి వారు మన మందిర సముదాయం సందర్శించి, సభ్యులను, భక్తులను అనుగ్రహించినారు

13/11/2021

శ్రీ కంచి కామకోటి పీఠ శ్రీ శంకర గాయత్రీ దత్త సాయి సత్య దేవ మందిరం,A. T. అగ్రహారం, గుంటూరు.
ఆహ్వానం.
ది.19.11.2021 శుక్ర వారం
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న విశేష కార్య క్రమాలు.
ఉ.గం.6.0 ని. ల నుండి మధ్యాహ్నం 12.0 ని. వరకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ( శ్రీ శంకరాచార్య సహిత శ్రీ చంద్ర శేఖర స్వామి మందిరం లో)
ఉ.గం.9.0 ని.లకు వేద స్వస్తి
ఉ. గం. 8.0 ని.ల నుండి గాయత్రీ మాత మందిరంలో పూర్ణిమ సందర్భంగా ప్రాతః కాల అర్చన, లఘు నవావరణార్చన, నీరాజనం,మంత్ర పుష్పం
ఉ. గం.9.30 ని.లకు సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ( సువాసినులచే) జరుగును.
ఉ. గం. 10.0 ని. ల నుండి ఉ. గం.11.0 ని. వరకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ సంఘం, గుంటూరు వారి సౌజన్యంతో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఉంటుంది.
ఉ. గం.11.0 ని. ల నుండి మధ్యాహ్నం గం.1.0 ని. వరకు రుద్ర హోమం ఉంటుంది. పాలక మండలి ఉపాధ్యక్షులు శ్రీ Bh. నరసింహారావు గారి సౌజన్యంతో ఈ కార్య క్రమం ఉంటుంది. బ్ర. ముప్పాళ్ళ నిత్యానంద శర్మ గారు గాయత్రీ మాత మందిరంలో 100 కొబ్బరి కాయలతో విశేషార్చనలు చేయిస్తున్నారు. ఉ. గం.11.0 ని. లకు ప్రసాద వితరణ ఉంటుంది. ఈ విశేష కార్య క్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని , గాయత్రీ మాత, శ్రీ చంద్రశేఖరస్వామి, శ్రీ రమా సమేత సత్య నారాయణ స్వామి, దత్త సాయినాథుల అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాము.
ఇట్లు
దేవస్థాన కమిటీ.

14/10/2021

Poornahuthi

14/10/2021

Kolatam

14/10/2021

Kolatam

14/10/2021

Kolatam

Navaratri Mahotsavam 2021 - Gallery
14/10/2021

Navaratri Mahotsavam 2021 - Gallery

14/10/2021

Address

1st Street, A. T. Agraharam
Guntur
522004

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Sankara Gayatri Datta Mandiram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share