DanielBellamkonda

DanielBellamkonda ᴡᴏʀᴅ ᴏғ ɢᴏᴅ ɪs ᴛʜᴇ ᴏɴʟʏ ᴡᴀʏ ᴏғ ʜᴏᴡ ᴛᴏ ᴋɴᴏᴡ ᴛʜᴇ ᴛʀᴜᴇ ʟɪᴠɪɴɢ ɢᴏᴅɢᴏ& ᴘʀᴇᴀᴄʜ ᴛʜᴇ ɢᴏsᴘᴇʟ ᴛᴏ ᴇᴠᴇʀʏ ᴄʀᴇᴀᴛᴜʀᴇ

22/09/2024
12/02/2024

ఒకరికి ఒకరు సహాయం చేసుకొనుడి.

 #బలిపీఠం_పై_నిలబడే_ఏ_దైవజనుడైనా_సామాన్యుడు_కాదని_గ్రహించు #బలిపీఠంపై_నిలబడటం_సామాన్యమైన_విషయం_కాదని_కృపయే_వారిని_నిలబెట...
09/01/2024

#బలిపీఠం_పై_నిలబడే_ఏ_దైవజనుడైనా_సామాన్యుడు_కాదని_గ్రహించు
#బలిపీఠంపై_నిలబడటం_సామాన్యమైన_విషయం_కాదని_కృపయే_వారిని_నిలబెట్టిందని_గౌరవించు

👉నిలబడిన బలిపీఠమే చూస్తారు ప్రజలు
ఆ బలిపీఠం ఎక్కడానికి ముందు సేవకుడు పడే కష్టం, శ్రమజీవనం, ఏ స్థితిలో నుండి వచ్చాడో గ్రహించరు.
👉అద్భుతమైన ప్రసంగాన్నే వింటారు ప్రజలు
ఆ ప్రసంగం వెనుక అనుభవాల్ని, ఆవేదనల్ని, అవరోధాల్ని కనిపెట్టలేరు.
👉వేసుకున్న ఇస్త్రీ బట్టలనే చూస్తారు ప్రజలు
గుండెలోతుల్లో దాగి ఉన్న బాధల్ని, బరువైన బాధ్యతలను, కప్పిపెట్టిన కన్నీరును, గమనించలేరు.
Pastor Daniel Bellamkonda Mani Bellamkonda

2023వ సంవత్సరం 11నెలలు ఆయన తన సురక్షితమైన రెక్కల నీడలో మనలను కాపాడి భద్రపరచిన విధానం అతి శ్రేష్టం...చివరి నెలలోనికి ప్రవ...
01/12/2023

2023వ సంవత్సరం 11నెలలు ఆయన తన సురక్షితమైన రెక్కల నీడలో మనలను కాపాడి భద్రపరచిన విధానం అతి శ్రేష్టం...
చివరి నెలలోనికి ప్రవేశించాము...
క్రిస్మస్ ఆనందాలు,నూతన సంవత్సర దీవెనల కొరకు ఎదురుచూస్తూ...
దేవుడు మిమ్మును,మీ బిడ్డలను,పరిచర్యలను సమృద్ధిగా దీవించును గాక..
అలాగే గుంటూరు లో మరియు అనంతపురము లో నూతన మందిరముల నిర్మాణం కొరకు మీ ప్రార్ధనలలో జ్ఞాపకం చేసుకోనండి...
క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో..

25/09/2023
20/09/2023
మీకు విడుదల సమీపించియున్నది
20/09/2023

మీకు విడుదల సమీపించియున్నది

ప్రార్ధించండి.... పాల్గొనండి.... ఆశీర్వాదములు పొందుకొండి
20/09/2023

ప్రార్ధించండి.... పాల్గొనండి.... ఆశీర్వాదములు పొందుకొండి

Address

Guntur

Telephone

+917044474440

Website

Alerts

Be the first to know and let us send you an email when DanielBellamkonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to DanielBellamkonda:

Share