14/12/2023
Check It on Youtube.... It'll definitely strengthen You https://youtu.be/b-1CUlPaQKo
స్కూల్ కి వెళ్తుండగా మాకు జరిగిన యాక్సిడెంట్లో మా పాప తీవ్రముగా గాయపడింది కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కృప చేత అధ్భుతరీతిలో తనను రక్షించారు....7 రోజుల మా హాస్పటల్ ప్రయాణం, ఈ శ్రమలలో మేము ఎలా ఉన్నామో, ప్రభువును ఎలా స్తుతించామో, మా పాప ఎలా కొల్కుందో అనే విషయాలు ఈ వీడియోలో వివరించాము...ఈ సాక్ష్యం వినుట ద్వారా మీరు కూడా ప్రభువులో మరింత బలపడాలని మా ప్రార్థన
https://youtu.be/b-1CUlPaQKo