Dwaraka Tirumala

Dwaraka Tirumala Dwaraka Tirumala” is an ancient holy place and a popular pilgrim center in Andhra Pradesh of South

24/02/2026
ద్వారకాతిరుమల: ఆపదమొక్కులవాడు.. అనాథ రక్షకుడు.. ద్వారకాధీశుడి ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాలు ద్వారకాతిరుమలలో గురువారం నుంచి...
01/10/2025

ద్వారకాతిరుమల: ఆపదమొక్కులవాడు.. అనాథ రక్షకుడు.. ద్వారకాధీశుడి ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాలు ద్వారకాతిరుమలలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏటా క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను వైఖానస ఆగమోక్తంగా రెండు సార్లు జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఆలయంలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలతో పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది.

ఈనెల 2 వ తేదీ నుంచి 9 వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో స్వామివారు ఉదయం, రాత్రి వేళల్లో వివిధ వాహనాలపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతారు. అలాగే ఆలయ ముఖ మండపంలో రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు.

🌸 దర్శించండి! తరించండి!! 🌸

✨ ద్వారకాతిరుమలేశుని అశ్వయుజ మాస తిరుకళ్యాణ మహోత్సవములు ✨
📅 ది. 02-10-2025 నుండి ది. 09-10-2025 వరకు

🔹 శ్రీ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవము
📅 ది. 06-10-2025 🕗 రాత్రి 8.00 గంటలకు

🔹 రథోత్సవము
📅 ది. 07-10-2025 🕗 రాత్రి 8.00 గంటలకు
🌟 కడువైభవముగా నిర్వహించబడును

🙏 యావత్ భక్తజనులు ద్వారకాతిరుమల క్షేత్రమునకు విచ్చేసి,
శ్రీ స్వామి వారిని దర్శించి, తీర్థప్రసాదాలు స్వీకరించి,
భగవత్ కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము. 🙏

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము ద్వారకాతిరుమల, ఏలూరు జిల్లా.  *** శ్రీ స్వామివారి దేవాలయం నందు 07.08.2025 నుండి ద...
01/08/2025

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము
ద్వారకాతిరుమల, ఏలూరు జిల్లా.
***

శ్రీ స్వామివారి దేవాలయం నందు 07.08.2025 నుండి ది. 10.08.2025 వరకు పవిత్రోత్సవములు నిర్వహించబడును.

సదరు పవిత్రోత్సవములు సందర్భముగా శ్రీ స్వామి వారికి నిత్యము జరపబడు నిత్యార్థిత కళ్యాణములు మరియు ఆర్జిత సేవలు జరుపబడవని తెలియజేయడమైనది.

ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తి
కార్యనిర్వహణాధికారి

Address

Dwaraka Tirumala
Gundugolanu

Opening Hours

Monday 6am - 9pm
Tuesday 6am - 9pm
Wednesday 6am - 9pm
Thursday 6am - 9pm
Friday 6am - 9pm
Saturday 6am - 9pm
Sunday 6am - 9pm

Telephone

08829 271436

Alerts

Be the first to know and let us send you an email when Dwaraka Tirumala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Dwaraka Tirumala:

Share

Category