Sharon Church Gudivada

Sharon Church Gudivada Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sharon Church Gudivada, Religious organisation, 17/304, Choudary peta, Gudivada.

క్రిస్మస్ శుభాకాంక్షలతో ఈరోజు షారోను సంఘంలో ఆరాధనNathan Inteti Jeevan మిమల్ని దూరం చేసుకునీ ఇది రెండోవ సంవత్సరం...
25/12/2023

క్రిస్మస్ శుభాకాంక్షలతో ఈరోజు షారోను సంఘంలో ఆరాధన
Nathan Inteti Jeevan మిమల్ని దూరం చేసుకునీ ఇది రెండోవ సంవత్సరం...

క్రిస్మస్ శుభాకాంక్షలుమాతో మీరు లేకపోటం చాలా బాధాకరంగా ఉందిNathan Inteti Jeevan Kumar
24/12/2023

క్రిస్మస్ శుభాకాంక్షలు
మాతో మీరు లేకపోటం చాలా బాధాకరంగా ఉంది
Nathan Inteti Jeevan Kumar

క్రిస్మస్ డెకరేషన్ మా షారోన్ చర్చ్ లోమీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
24/12/2023

క్రిస్మస్ డెకరేషన్ మా షారోన్ చర్చ్ లో
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

ఎంతో కష్టపడి ఎన్నో బాధలు పడుతున్న దేవుని సేవకులు డా"ఐ.జీవనందం గారి కుటుంబాన్ని పలకరించి , క్రిస్మస్ వేడుకలకు తన బిడ్డగా ...
19/12/2023

ఎంతో కష్టపడి ఎన్నో బాధలు పడుతున్న దేవుని సేవకులు డా"ఐ.జీవనందం గారి కుటుంబాన్ని పలకరించి , క్రిస్మస్ వేడుకలకు తన బిడ్డగా గుర్తుపెట్టుకుని నూతన వస్త్రాలను ప్రేమతో ఇచ్చిన Peter Putta గారికి హృదయ పూర్వక వందనాలు

Let's pray and ParticipateMissing our Nathan Inteti Jeevan Kumar
12/10/2023

Let's pray and Participate
Missing our Nathan Inteti Jeevan Kumar

ఇజ్రాయెల్-గాజా: హమాస్ అంటే ఏంటి? కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు...ఇజ్రాయెల్‌‌పై హమాస్ మెరుపు దాడులకు దిగింది. ఒకేసా...
08/10/2023

ఇజ్రాయెల్-గాజా: హమాస్ అంటే ఏంటి? కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు...

ఇజ్రాయెల్‌‌పై హమాస్ మెరుపు దాడులకు దిగింది. ఒకేసారి వేలకొద్దీ రాకెట్లను ప్రయోగించింది. అదే సమయంలో సాయుధులు ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి ప్రవేశించి పౌరులపై కాల్పులు జరుపుతున్నారు. కొంతమందిని బందీలుగా తీసుకుని వెళ్తున్నారు.
అయితే, ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య ఘర్షణ ఇప్పుడు మొదలైంది కాదు. కొన్నేళ్లుగా కొనసాగుతోంది.

హమాస్ అంటే ఏమిటి?

గాజాను పరిపాలిస్తున్న పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్. ఇజ్రాయెల్‌ను ఆక్రమించే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ. 2007 నుంచి గాజాలో పరిపాలన కొనసాగిస్తోంది. అప్పటి నుంచి ఇతర మిలిటెంట్ సంస్థలతో కలిసి ఇజ్రాయెల్‌పై వరుసగా దాడులు చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ కూడా అందుకు గట్టిగానే బదులిస్తోంది. హమాస్ పాలన మొదలైన సమయంలోనే భద్రతా కారణాల దృష్ట్యా ఈజిప్టుతో కలిసి గాజా సరిహద్దును మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది.

ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే వంటి దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. అయితే హమాస్‌కు నిధులు, ఆయుధాలు ఇరాన్ నుంచి అందుతున్నాయి.

గాజా స్ట్రిప్ అంటే?

మధ్యధరా సముద్ర తీరాన ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాల మధ్యన ఉన్న ప్రాంతం గాజా. 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఉన్న ప్రాంతం. ఇక్కడ 23 లక్షల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతంగా పేరుంది.
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం గాజాలో 80 శాతం మంది ప్రజలు అంతర్జాతీయ సహాయంపై ఆధారపడి ఉన్నారు. పది లక్షల మందికి రోజువారీ ఆహార సహాయంపై ఆధారపడ్డారు.
గాజాపై ఎదురుదాడికి దిగిన ఇజ్రాయెల్ సైన్యం, 200మందికి పైగా పాలస్తీనియన్ల మృతి
7 అక్టోబర్ 2023
ఇజ్రాయెల్- గాజా హింస: అసలు వివాదం ఏంటి? ఎప్పుడు, ఎలా మొదలైంది?
7 అక్టోబర్ 2023

ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ గాజా దాడులను పసిగట్టడంలో ఎలా విఫలమైంది?

ఇజ్రాయెల్, ఈజిప్టుల మధ్య ఉన్న గాజా
హమాస్ ఇజ్రాయెల్‌లు ఎందుకు ఘర్షణ పడుతున్నాయి?
ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య ఉద్రిక్తతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. అయితే, శనివారం హమాస్ హెచ్చరికలు కూడా చేయకుండా వేలకొద్దీ రాకెట్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. హమాస్ మిలిటెంట్లు ట్రక్కుల్లో ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి ప్రవేశించారు. పౌరులపై దాడులు చేస్తున్నారు. బందీలుగా పట్టుకుని వెళ్తున్నారు.
ఇజ్రాయెల్ వెంటనే ప్రతిదాడి మొదలుపెట్టింది. గాజాలోని మిలిటెంట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 200 మందికి పైగా మరణించినట్లు స్థానిక అధికారులు అంటున్నారు.

పాలస్తీనా ప్రాంతం ఎక్కడుంది?

రోమన్ల కాలం నుంచి వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరుసలేం, ఇజ్రాయెల్‌ ప్రాంతాలను కలిపి పాలస్తీనాగా పిలిచేవారు. పాలస్తీనా యూదుల మాతృభూమిగా పిలుస్తారు. బైబిల్‌లో ఈ ప్రాంతాలు యూదుల రాజ్యాలని పేర్కొన్నారు.
1948లో ఇజ్రాయెల్‌ ఏర్పడింది. అయితే దీనిపై వ్యతిరేకత వచ్చింది. పాలస్తీనీయులు మాత్రం ఇజ్రాయెల్‌ను గుర్తించలేదు. వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరుసలేం ప్రాంతాలను కలిపి పాలస్తీనా అని కూడా వ్యవహరిస్తున్నారు

05/07/2023

Address

17/304, Choudary Peta
Gudivada
521301

Alerts

Be the first to know and let us send you an email when Sharon Church Gudivada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sharon Church Gudivada:

Share