Devendra swamy

Devendra swamy Devendra swany Devendra swamy

🔔 స్వర్గం -నరకం - 🔔 ఒక  వ్యక్తి మరణించాడు. 👤  🔔అతడు చేసిన పాప పుణ్యాలకు ఒకరోజు నరకం ఒకరోజు స్వర్గం లో ఉండాలని చెప్పడం తో...
21/01/2016

🔔 స్వర్గం -నరకం -

🔔 ఒక వ్యక్తి మరణించాడు. 👤
🔔అతడు చేసిన పాప పుణ్యాలకు ఒకరోజు నరకం ఒకరోజు స్వర్గం లో ఉండాలని చెప్పడం తో నరకం లోకి కాలుపెట్టాడు..🚶

🔔 అక్కడ చుట్టూ చెత్తా దుమ్ము తో చాలా మురికిగా ఉంది.👀👀
మనుషులూఅందరూ ఎక్కడంటే అక్కడ పడుకొని దొర్లుతూన్నారు. 👎🏻
చూడ్డానికి మాత్రమ్ బక్క చిక్కిపోయి ఉన్నారు.☹
అన్నము తిని ఎన్నిరోజులు ఐనదో అనేలా ఉన్నారు. 🙁🙁
ఎవరి ముఖము చూసినా విచారము తో దిగులుగా ఉంది. 😕😪
ఆ వ్యక్తి వీళ్ళకు అన్నము పెట్టకుండా ఇలా వదిలేస్తారేమో ఆకలితో అనుకొన్నాడు.😨😰
ఇంతలో ఒక గంట మ్రోగింది.🔔🙄
వెంటనే అందరూ ఒక పెద్ద హాలు వంటి గది వైపు వెళుతున్నారు.. 🏃🏻🏃🏻🏃🏻
అతడు వెళ్ళాడు.
🔔 వెళ్ళి నిర్ఘాంతపోయాడు. 🚶
🔔 అది ఒక పెద్ద భోజనశాల.
మధ్య లో చలా పొడవైన బల్ల ఉంది. 👍👍
దానిమీద అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నయ్. 😋😋
శాఖాహార, మాంసాహార పదార్థాలు మిఠాయిలు ఫలాహారాలు. 🤒🤒🤒
మరి వాళ్ళు యెందుకు బక్క చిక్కి పోయారు అని ఆ వ్యక్తి కి సందేహం వచినది. 🤔🤔🤔🤔
అందరూ బల్లలకు ఇరువైపులా కూర్చోగానే వాళ్ళ చేతులకి పెద్ద పెద్ద గరిటెలు కట్టారు. 😦😧
అవి చాలా పొడవుగా ఉన్నాయి.
🔔 అందరూ తినడానికి ప్రయత్నము చేసారు. ☹
అంత పొడవు గరిటెలతో తినడము అసాధ్యమైనది.😥
చివరకు కొన్ని మెతుకులు మత్రమే నోటిలో పడ్డాయి.😞
సమయము ముగియడం తో అందరూ నిరాశగా వెనుదిరిగి వెళ్ళారు..😞

🔔ఆ రోజు రాత్రి భోజనసమయము లో కుడా అలాగే జరిగింది.😞

🚶ఉదయాన్నే ఆ వ్యక్తినీ స్వర్గానికి తీసుకెళ్ళారు.
స్వర్గము చాలా అందముగా,శుభ్రం గా ఉంది.😊
అక్కడున్న వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా బలము గా ఉన్నారు. ☺
పరిసరాలను శుభ్ర పరుస్తూ మొక్కలకు నీళ్ళు పోస్తూ పనుల్లో ఉన్నారు. 🤔
మధ్యాహ్నం అవుతూనే అక్కడ కూడా గంట 🔔కొట్టారు వెంటనే వాళ్ళందరూ భోజనశాల కివెళ్ళారు.
అది కుడా నరకం లో మాదిరే పొడవుగా ఉంది.
నరకం లో మాదిరే అన్ని పదార్ధాలు ఉన్నాయి. 🤔
తినడానికి కూర్చోగానే వాళ్ళచేతులకూ పొడవైన గరిటెలు కట్టారు....😉
అది చూస్తూనే ఆ వ్యక్తి కి ఏమీ అర్థము కాలేదు.. 🙁🙁
ఇక్కడ కుడా అలాగే ఉంటే మరి వాళ్ళు యేల అంత బలము గా ఉన్నారో అనుకొంటూ ఉండగా వాళ్ళు తినడము మొదలు పెట్టారు...😋
చూస్తుండగానే అన్ని తినేసారు......... 😇😇

ఎవరి చేత్తో వాళ్ళు తినకుండా ఎదురుగా కుర్చున్న వాళ్ళకు తినిపించుకోన్నారు...🤒🤒
అలా కడుపునిండా తినగలిగారు..😀😀

మనము ఎ

20/01/2016

✨☀✨పంచగంగలు✨☀✨
1. గంగ
2. కృష్ణ
3. గోదావరి
4. తుంగభద్ర
5. కావేరి

✨☀✨షడ్గుణాలు✨☀✨

హిందూ సాంప్రదాయం ప్రకారం మనలోని 6 గుణాలుంటాయి.
అవి.
1. కామం
2. క్రోధం
3. లోభం
4. మోహం
5. మదం
6. మత్సరం

✨☀✨షట్చక్రాలు✨☀✨

మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు
1. మూలాధార చక్రము
2. స్వాధిష్ఠాన చక్రము
3. మణిపూరక చక్రము
4. అనాహత చక్రము
5. విశుద్ధ చక్రము
6. ఆజ్ఞా చక్రము

✨☀✨షడ్విధ రసములు✨☀✨
షడ్విధ రసములు
1. ఉప్పు
2. పులుపు
3. కారం
4. తీపి
5. చేదు
6. వగరు

✨☀✨షడృతువులు✨☀✨

షడృతువులు - ఋతువులు 6
అవి
1. వసంత ఋతువు
2. గ్రీష్మ ఋతువు
3. వర్ష ఋతువు
4. శరదృతువు
5. హేమంత ఋతువు
6. శిశిర ఋతువు

✨☀✨సప్త గిరులు✨☀✨

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ఏడు కొండలు కలవు.వీటినే సప్త గిరులు అని అంటారు.
అవి.

1 శేషాద్రి
2 నీలాద్రి
3 గరుడాద్రి
4 అంజనాద్రి
5 వృషభాద్రి
6 నారాయణాద్రి
7 వేంకటాద్రి

✨☀✨సప్త స్వరాలు✨☀✨

మన భారతీయ సంగీతంలో 7 స్వరాలు కలవు.వీటినే సప్త స్వరాలు అని పిలుస్తారు.
అవి.

1. స = షడ్జమం (నెమలి క్రేంకారం)
2. రి = రిషభం (ఎద్దు రంకె)
3. గ = గాంధర్వం (మేక అరుపు)
4. మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)
5. ప = పంచమం (కోయిల కూత)
6. ధ = ధైవతం (గుర్రం సకిలింత)
7. ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)

✨☀✨సప్త ద్వీపాలు✨☀✨

బ్రహ్మాండ పురాణములోను, మహాభారతంలోను, భాగవతం సప్త ద్వీపాలగురించి ప్రస్తావన ఉంది.
అవి .
1. జంబూద్వీపం - అగ్నీంద్రుడు
2. ప్లక్షద్వీపం - మేధాతిథి
3. శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
4. కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
5. క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
6. శాకద్వీపం - హవ్యుడు
7. పుష్కరద్వీపం - సేవనుడు.

✨☀✨సప్త నదులు✨☀✨

సప్త నదులు
1. గంగ
2. యమున
3. సరస్వతి
4. గోదావరి
5. సింధు
6. నర్మద
7. కావేరి

✨☀✨సప్త అధొలోకములు✨☀✨

1. అతలము
2. వితలము
3. సుతలము
4. తలాతలము
5. రసాతలము
6. మహాతలము
7. పాతాళము

✨☀✨సప్త ఋషులు✨☀✨

1.వశిష్టుడ
2.ఆత్రి
3.గౌతముడు
4.కశ్యపుడు
5.భరద్వాజుడు
6.జమదగ్ని
7.విశ్వామిత్రుడు

✨☀✨పురాణాలలో అష్టదిగ్గజాలు✨☀✨

1. ఐరావతం
2. పుండరీకం
3. వామనం
4. కుముదం
5. అంజనం
6. పుష్పదంతం
7. సార్వభౌమం
8. సుప్రతీకం

✨☀✨అష్ట జన్మలు✨☀✨

1.దేవ జన్మ
2. మనుష్య జన్మ
3. రాక్షస జన్మ
4. పిచాచ జన్మ
5. పశు జన్మ
6. పక్షి జన్మ
7. జలజీవ జన్మ
8. కీటక జన్మ


✨☀✨ అ

16/01/2016
14/01/2016

Thalusuko mana Hindu dramani and neku thalesindi thaleyajae Hindu friends am Hindu

విజ్ఞానం కావాలంటే ఇంటర్నెట్ లో చూడాలి కానీ సంస్కారం కావాలంటే భారతదేశం లో ఉండాలి.జై శ్రీ రామ్
14/01/2016

విజ్ఞానం కావాలంటే ఇంటర్నెట్ లో చూడాలి
కానీ సంస్కారం కావాలంటే భారతదేశం లో ఉండాలి.
జై శ్రీ రామ్

14/01/2016

🌿🌹🙏'భోగి' భోగభాగ్యాలతో🙏🌹🌿
🌿🌹🙏సంక్రాంతి' సంపదలతో🙏🌹🌿
🌿🌹🙏'కనుమ కనువిందుగా🙏🌹🌿
🌿🌹జరుపుకోవాలని కోరుకుంటూ.🌹🌿
🌿🌹మీకు,కుటుంబ సభ్యులందరికీ🌹🌿
🌿🌹హృదయపూర్వక శుభాకాంక్షలు🌹🌿
🌿🌺🌼🌸🌻🌷🌻🌸🌼🌺🌿

Plzzz save gomatha plzz am Hindu
14/01/2016

Plzzz save gomatha plzz am Hindu

Am real Hindu what about u friend tell me
14/01/2016

Am real Hindu what about u friend tell me

Hai Hindu's am Devendra Swamy happy happy bhogi too all my Hindu's this festival is in this year '5117' this year last f...
14/01/2016

Hai Hindu's am Devendra Swamy happy happy bhogi too all my Hindu's this festival is in this year '5117' this year last festival friends enjoy all my Hindu's happy happy happy bhogi

Address

Donda Padu Canal
Gudivada

Alerts

Be the first to know and let us send you an email when Devendra swamy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category