ABBA Ministries

ABBA Ministries దేవుని సేవ చేయడానికి.. To serve the word of God.. ప్రభువు సేవలో

25 years silver jubilee celebrations
19/05/2025

25 years silver jubilee celebrations

Krupa suvartha ujjiva sabhalu 2024 (December 8,9,10) day 1 highlights
08/12/2024

Krupa suvartha ujjiva sabhalu 2024 (December 8,9,10) day 1 highlights

Krupa suvartha ujjiva sabhalu 2024
06/12/2024

Krupa suvartha ujjiva sabhalu 2024

06/12/2024

Krupa Suvartha Ujjiva Sabhalu Conference: 8-10 December 2024

KRUPA SUVARTHA UJJIVA SABHALU
27/11/2024

KRUPA SUVARTHA UJJIVA SABHALU

03/09/2023

ప్రభువును నీ జీవితంలో ప్రాముఖ్యత ఇచ్చచున్నంత వరకు ఈలోకములో శత్రువులు,పోరాటాలు తప్పవు!

Joh 15:19 మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.

Joh 17:14వారికి నీ వాక్యమిచ్చి యున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును.

22/08/2023

తస్మాత్ జాగ్రత్త:----

మొదట భ్రష్టత్వం సంభవించాలని వ్రాయబడింది కాబట్టి పలురకాల బోదలతో భ్రష్టత్వం ప్రభలుతుంది గనుక అసలైన అపోస్తులబోద అంగీకరించి బోదలో నిలిచి ఉండే శాతం అతి తక్కువే ......
90% భ్రష్టత్వం
10% బోదలో నిలచివుండేవారు
ప్రభు అడిగింది కూడా 10% టే.....

2Th 2:3 మొదట భ్రష్టత్వము సంభవించి .......

Jud 1:3 పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.

21/08/2023
https://youtu.be/QKYH_kjrcyQజీవితాన్ని తాకే పాట తప్పక వినండి ఆధరణ పొంది ఓదార్చబడి ప్రభు నిన్ను హత్తుకొనే అనుభూతి పొందుతా...
13/03/2023

https://youtu.be/QKYH_kjrcyQజీవితాన్ని తాకే పాట తప్పక వినండి ఆధరణ పొంది ఓదార్చబడి ప్రభు నిన్ను హత్తుకొనే అనుభూతి పొందుతారు.

Address

Pastor. MADHUSUDHAN, CENTENARY COLONY, RAMAGIRI MANDAL, PEDDAPALLI DIST, TELANGANA STATE, INDIA. PIN :
Godavarikhani
505212

Alerts

Be the first to know and let us send you an email when ABBA Ministries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share