TDP Anantha Lakshmi Mahila Community

TDP Anantha Lakshmi Mahila Community Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TDP Anantha Lakshmi Mahila Community, visakhapatnam, Visakhapatnam.

విద్యాశాఖ, ఐటీ మంత్రి లోకేష్ గారి పర్యటనలో విశాఖ పార్ల్లమెంట్ మహిళా అధ్యక్షురాలు
29/08/2024

విద్యాశాఖ, ఐటీ మంత్రి లోకేష్ గారి పర్యటనలో విశాఖ పార్ల్లమెంట్ మహిళా అధ్యక్షురాలు

*ఓర్పుకు, నేర్పుకు,ఓదార్పునకు, అమ్మగా,ఆలిగా,అక్కగా,చెల్లిగా ,ఇలా సమస్తం నువ్వే*. *కనులు తెరిచిన క్షణం నుండి బంధాల కోసం, ...
08/03/2024

*ఓర్పుకు, నేర్పుకు,ఓదార్పునకు, అమ్మగా,ఆలిగా,అక్కగా,చెల్లిగా ,ఇలా సమస్తం నువ్వే*.
*కనులు తెరిచిన క్షణం నుండి బంధాల కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం, అందర్నీ కనుపాపలా తలచి ఆత్మీయతను పంచి, తన వారి కోసం అహర్నిశలు శ్రమించి అవమానాలు సహించి, కుటుంబ భవిష్యత్తు కోసం తన ఇంటిని నందనవనం చేసే ప్రతి మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

ఈ నెల యువగలం  ముగింపు బహిరంగ సభ నెల్లిమర్ల నియోజవర్గం భోగాపురం మండలంలో పోలిపల్లి గ్రామం వద్ద భూమాత లేఔట్ లో ఏర్పాటు చేయడ...
11/12/2023

ఈ నెల యువగలం ముగింపు బహిరంగ సభ నెల్లిమర్ల నియోజవర్గం భోగాపురం మండలంలో పోలిపల్లి గ్రామం వద్ద భూమాత లేఔట్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు బహిరంగ సభ భూమి పూజలో పాల్గొనడం జరిగింది.

27-9-2023,విశాఖ తెలుగు మహిళా అనంత లక్ష్మి ఆధ్వర్యంలో లో వినూత్న నిరసన కార్యక్రమం2019 ఎలక్షన్ ముందు ఈ జగన్ రెడ్డి వివేకాన...
28/09/2023

27-9-2023,విశాఖ తెలుగు మహిళా అనంత లక్ష్మి ఆధ్వర్యంలో లో వినూత్న నిరసన కార్యక్రమం2019 ఎలక్షన్ ముందు ఈ జగన్ రెడ్డి వివేకానంద హత్య కోడి కత్తి డ్రామా కొన్ని అదృష్ట శక్తులు అనగా కెసిఆర్ నరేంద్ర మోడీ వీరందరూ కలిసి కుట్రపన్ని2019లో ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం జరిగింది మళ్లీ ఇప్పుడు 2024 ఎలక్షన్ ముందు అదృశ్య శక్తులు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ ముందు అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది తెలంగాణ ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కావున అక్రమంగా అరెస్టు చేసినందుకు ఈ అదృష్ట శక్తులకు ఓటు వేసే ముందు ఆలోచించి వేయండి.

20/03/2015
రాఖి పౌర్ణమి సందర్భంగా మన గాజువాక  MLA పల్లా శ్రీనివాస రావు గారికి రక్షా కడుతున్న 65 వ వార్డ్ మహిళలు
21/01/2015

రాఖి పౌర్ణమి సందర్భంగా మన గాజువాక MLA పల్లా శ్రీనివాస రావు గారికి రక్షా కడుతున్న 65 వ వార్డ్ మహిళలు

Address

Visakhapatnam
Visakhapatnam

Telephone

9704012409

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Anantha Lakshmi Mahila Community posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share