14/09/2024
మన్నా చర్చి లో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి.ముగింపుమీటింగ్స్ సెప్టెంబర్ 19,20,21 అనగ గురువారము, శుక్రవారము, శనివారము జరుగును. అందరు ప్రార్థనలలో పాల్గోని దైవ ఆశీర్వాదములు పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.
ఇట్లు
పాస్టర్ పి. ఎస్.ఎన్. మూర్తి గారు
మన్నాచర్చ్, ఈతకోట.