10/07/2026
10-7-26 శుక్రవారం రాత్రి9.30 నుండి శనివారం తెల్లవారుజామున 4గంటల వరకు సంపూర్ణ రాత్రి ప్రార్ధన కూడిక జరుగును.
ఈ యొక్క ప్రార్ధన కూడికలో మన సంఘక్షేమము కొరకు ముఖ్యంగా లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామంలో, కొనిజర్ల గ్రామములో సంఘముల నిర్మాణం కొరకు మీ పిల్లల భవిష్యత్తు ఉద్యోగ మరియు వివాహాల కొరకు అనారోగ్యంగా ఉన్న వారి కొరకు మనమందరము కలిసి ప్రార్థిద్దాం.
మనమందరము ఏకీభవించి ప్రార్ధించి దేవుని కార్యాలు, ఆశీర్వాదాలు పొందుకుందాం.
📌 మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే Rev.రంజిత్ గారికి తెలియపరచండి మీ కొరకు ప్రార్థనలు చేయించబడును.