02/04/2025
అందరికీ వందనములు! చింతలపూడి మందిర ప్రతిష్ట 01-05-2025( మే నెల ఒకటవ తేదీ) ఏర్పాటు చేయడం జరిగినది. ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి ఆ పనులు పూర్తి కావడం కోసం ప్రార్థించండి. సహవాసములోని విశ్వాసులందరూ దూర ప్రాంతాల్లో చదువుతున్న ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా తప్పకుండా హాజరు కావడానికి సిద్ధపడండి. దేవుని అద్భుతమైన కృప వల్ల చింతలపూడి పట్టణంలో ప్రభువారు మందిరాన్ని ఇచ్చారు బలమైన పరిచర్య జరుగునట్లు ప్రార్థించండి ప్రతిష్ట ఆరాధన దేవునికి మహిమ కరంగా అనేకమందికి ఆశీర్వాదకరంగా జరిగునట్లు ప్రార్థించండి