Chinna Tirupati

Chinna Tirupati “Dwaraka Tirumala” is an ancient holy place and a popular pilgrim center in Andhra Pradesh of South India.

31/07/2021

🙏🌺శ్రీవేంకటేశ్వరుడి రూపం ఈ కొండ రాయిలో కనిపిస్తుంది.మరింత బాగా కనిపించే లా భక్తులు అలంకారం గా మాలలు వేసారు. ఎంత జాగ్రత్తగా కొండ అంచుల్లో నిలబడి చేసారో!
వాళ్ళకు స్వామి పట్ల భక్తి, నమ్మకం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. వేంకట రమణా గోవిందా గోవింద🌺🙏🏻

31/07/2021

పెద్ద తిరుపతి లో భక్తులు , కొండలో కనిపిస్తున్నా వెంకటేశ్వర స్వరూపనికి పూలమాలలు తో అలంకరించారు... గోవింద గోవిందా

Dwarka tirumala
24/06/2020

Dwarka tirumala

10/06/2020

చిన్న తిరుపతి లో , దర్శనము కి పంపిస్తున్నారు కానీ మొక్కులు తీర్చుకొనేందుకు అవకాశం లేదు,

(బొప్పనాలు అయితే allow చేయట్లేదు ,, ఈరోజు మాత్రం allow చేశారు, రేపటి నుండి బొప్పనాలు allow చేయరు అని చెప్పారు.)

ఎప్పటి వరకు ఈ situation untundo teliyadhu.

09/06/2020

దర్సనం కి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ , మాస్క్ మరియు హాండ్ సానిటైజర్ మీతో ఉండేలా చూసుకోవాలి.
దర్శనం కి పంపించాలి అంటే ఆధార్ కార్డ్ చూసి మరి పంపిస్తారు .

మీ జాగ్రత్తలు మీరు తీసుకోని రావటం చాలా ముఖ్యం మరియు దేవాలయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని మీ ఇళ్లకు safe వెళ్ళాలి అని కోరుకుంటున్నాం.

08/06/2020

కరోనా జాగ్రత్తలు దృష్టిలో ఉంచుకొని దేవాలయ కమీటీ వారు.........

చిన్న తిరుపతి temple కి 10years లోపు చిన్న పిల్లలకు అనుమతి లేదు,

60ఇయర్స్ పెద్ద వాళ్లకు కూడా అనుమతి లేదు,

గుడిలో తిరిగెటప్పుడు పరిసర ప్రాంతాల్లో ఉన్న వస్తువులను, temple ని తాకుతూ తిరగొద్దు,

చాలా మంది బయట నుండి వస్తారు కాబట్టి, మన జాగ్రత్త లో మనం ఉండటం మంచిది,

చేతులు ఎప్పుడు sanitize చేసుకుంటూ , మాస్క్ ని ధరించి మీ జాగ్రత్త మీరు తీసుకోవాలి అని కోరుతున్నాం.

Chinna tirupathi temple Enquiry numbers
08/06/2020

Chinna tirupathi temple Enquiry numbers

ఈ నెల 10th నుండి ఆలయాల లో దర్శనము కి అనుమతి ఇస్తున్నారుఈరోజు నుండి లోకల్ గా ఉన్నవారు మరియు temple లో విధులు నిర్వహిస్తున...
08/06/2020

ఈ నెల 10th నుండి ఆలయాల లో దర్శనము కి అనుమతి ఇస్తున్నారు

ఈరోజు నుండి లోకల్ గా ఉన్నవారు మరియు temple లో విధులు నిర్వహిస్తున్న వారికి మాత్రం అనుమతి,

ఒక గంటలో 300 మందిని మాత్రమే దర్శనం కి అనుమతి ఇస్తున్నారు,

దర్శనం కి వచ్చేవారు , దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు,

మన ఆంద్రప్రదేశ్ లో ఉండే temples అన్ని ఈ విధంగా rules పాటిస్తూ దర్శనము కి , అన్ని విధాలా చర్యలు తీసుకోమని government ఆదేశాలు జారీ చేసింది.

07/06/2020

రేపు , లోకల్ గా ఉన్న వారికి మాత్రమే దర్శనం కి అనుమతి ఇస్తున్నారు అని తెలిసింది.

బయట నుండి వచ్చే వారికి 11th నుండి దర్శనం కి పంపిస్తున్నారు అని చెప్పారు.

టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే మీ సేవ లో కానీ సచివాలయంలో లో కానీ టికెట్స్ 11th తరువాత booking చేసుకోవచ్చు అన్నారు.

అందరూ గమనించగలరు..

06/06/2020

గ్రామ సచివాలయాల్లో జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనం టిక్కెట్లు..

Address

Dwaraka Tirumala
Eluru
534426

Alerts

Be the first to know and let us send you an email when Chinna Tirupati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category