Mohan Miriyala

Mohan Miriyala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mohan Miriyala, Pentecostal Church, Eluru.

11/08/2026

Public Reacts to Naa Devudu Naa Yesayya! ❤️ నా దేవుడు నా యేసయ్య Song Review

Heartwarming public reviews and emotional reactions to the latest Telugu Christian song "Naa Devudu Naa Yesayya" by Mohan Miriyala. See how this powerful, feel-good worship song is touching lives and bringing peace! 🙏✨

🎵 Watch the Full Official Video Here నా దేవుడు నా యేసయ్య

Song Credits:
🎤 Tune & Vocals: Mohan Miriyala
🎼 Song Title: Naa Devudu Naa Yesayya (బేతేలు ఆత్మీయ గీతం)
✨ Subtitle: జీసస్ ఉంటే.. భయం ఉండదు... ఆయన ఉంటే చాలు...

11/08/2026

నా దేవుడు నా యేసయ్య | Naa Devudu Naa Yesayya Song | Mohan Miriyala | Latest Jesus Songs Telugu

🎵 Song Credits:
•Song Name: Naa Devudu Naa Yesayya (నా దేవుడు నా యేసయ్య)
• Sponsor: Rev. Jaya Prasad (రెవ.జయ ప్రసాద్)
• Lyrics: Rev. Jaya Raju ( రెవ.జయ రాజు)
• Tune & Vocals: Mohan Miriyala (పాస్టర్ మోహన్ మిరియాల)
• Presentation: Bethel Aathmeeya Geetham (బేతేలు ఆత్మీయ గీతం)
• Category: First Official Christian Song / Feel Good Jesus Song

Welcome to our First Official Jesus Song "Naa Devudu Naa Yesayya" (నా దేవుడు నా యేసయ్య)

ఈ ప్రత్యేకమైన ఆత్మీయ గీతం మీ హృదయానికి ఎంతో ప్రశాంతతను, దేవునిపై నమ్మకాన్ని కలిగిస్తుంది. "జీసస్ ఉంటే భయం ఉండదు... ఆయన ఉంటే చాలు" అనే అంతరార్థంతో ఎంతో హృద్యంగా ఈ పాటను రూపొందించాము.

ఈ ఆరాధన గీతం ద్వారా దేవుని కృప మీ అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాము. పాట నచ్చితే లైక్ చేసి, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. మా ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.

Let's Worship Together! 🙏✨

పల్లవి:
నా దేవుడు - నా యేసయ్య
సర్వ శక్తి - సంపన్నుడు ||2సార్లు||
భయపడకు - దిగులుపడకు
కలతపడకు - బాధపడకు
నేను నీకు తోడు అని వాగ్దానమిచ్చినవాడు యేసు || (నాదేవుడు )

చరణం 1:
ఏ తెగులు నీ గుడారము-చేరనే చేరకుండా...
కాపాడువాడు యేసు-నిను కాయువాడు యేసు
||2సార్లు||
నమ్మికమాత్రము ఉంచినచాలు చూతువు కార్యము
||2సార్లు|| ( భయపడకు )

చరణం 2:
శత్రువులచేతిలో చిక్కినా-కష్టమే కలుగకుండా....
తప్పించువాడు యేసు-విడిపించువాడు యేసు
||2సార్లు||
నమ్మికమాత్రము ఉంచినచాలు చూతువు కార్యము
||2సార్లు|| ( భయపడకు )

చరణం 3:
యేసును కలిగి జీవించినా-పాపమే లేకుండా....
పరిశుద్ధపరచు యేసు-పరలోకమిచ్చు యేసు
||2సార్లు||
నమ్మికమాత్రము ఉంచినచాలు చూతువు కార్యము
||2సార్లు|| ( భయపడకు )

For More Details: Pastor M. Mohan Miriyala,Hanuman Junction - 521105, Andhra Pradesh, India

Call On: 9133133973 / 9346926892

instagram - mohanmiriyala9

Email - [email protected]

To sponsor our channel, please use this details
Account Holder Name - MIRIYALA MOHAN BABU
Account Number - 11265538626
IFSC Code - SBIN0004700
Bank & Branch Name - State Bank of India & Hanuman Junction
Upi id - 9133133973@pthdfc
Upi Number - 9133133973

COPYRIGHT DISCLAIMER:All rights reserved to the original creators. Unauthorized re-uploading or copying of this audio/video content on any digital platforms is strictly prohibited.

Please Prayer for it..!
04/08/2026

Please Prayer for it..!

24/07/2026

Address

Eluru
521105

Alerts

Be the first to know and let us send you an email when Mohan Miriyala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Mohan Miriyala:

Shortcuts

Share