Sri Anjaneya Swamy Temple, Pathebad, Eluru-2

Sri Anjaneya Swamy Temple, Pathebad, Eluru-2 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri Anjaneya Swamy Temple, Pathebad, Eluru-2, Hindu temple, Beside Raithu Bazaar, Pathebad, Eluru.

Maddali Bhaskar : Chairman
Ilapakurthi Kusuma Kumari : Member
Pothana Usha. : Member
Pasala Appalanaidu. : Member
Thaluri Nageswara Rao. : Member
Vadapalli Seshukumar : Ex-Afficio

06/05/2022
01/03/2022
ఈరోజు స్వామి వారి అలంకారం.
01/03/2022

ఈరోజు స్వామి వారి అలంకారం.

ఈరోజు తొలి ఏకాదశి సందర్బంగా స్వామి వారి అలంకరణ.
20/07/2021

ఈరోజు తొలి ఏకాదశి సందర్బంగా స్వామి వారి అలంకరణ.

ఈరోజు స్వామి వారికి 1008 అప్పములతో సహస్రనామ పూజ చేయడం జరిగింది.
05/06/2021

ఈరోజు స్వామి వారికి 1008 అప్పములతో సహస్రనామ పూజ చేయడం జరిగింది.

ఈరోజు 04/06/2021 వ తేదీ హనుమజ్జయంతి సందర్బంగా, ఏలూరు పత్తేబాద గంగానమ్మ గుడి చైర్మన్ శ్రీ ఉట్ల హేమకుమార్ గారు ఆంజనేయ స్వా...
04/06/2021

ఈరోజు 04/06/2021 వ తేదీ హనుమజ్జయంతి సందర్బంగా, ఏలూరు పత్తేబాద గంగానమ్మ గుడి చైర్మన్ శ్రీ ఉట్ల హేమకుమార్ గారు ఆంజనేయ స్వామి దేవాలయమునకు Rs.511/-(అక్షరాలా ఐదు వందల పదకొండు రూపాయలు) విరాళముగా అందజేసినారు. వారికి ఆలయ ట్రస్ట్ బోర్డు తరుపున ధన్యవాదములు తెలియజేసుకొనుచున్నాము.

ఇట్లు,
మద్దాలి భాస్కర్, చైర్మన్
&
ధర్మకర్తలమండలి.

ఈరోజు 04/06/2021 వ తేదీ హనుమజ్జయంతి సందర్బంగా, ఐకాస కార్యదర్శి శ్రీ తురగా రామకృష్ణ గారు పత్తేబాద ఆంజనేయ స్వామి దేవాలయమున...
04/06/2021

ఈరోజు 04/06/2021 వ తేదీ హనుమజ్జయంతి సందర్బంగా, ఐకాస కార్యదర్శి శ్రీ తురగా రామకృష్ణ గారు పత్తేబాద ఆంజనేయ స్వామి దేవాలయమునకు Rs.5,116/-(అక్షరాలా ఐదు వేల నూట పదహారు రూపాయలు) విరాళముగా అందజేసినారు. వారికి ఆలయ ట్రస్ట్ బోర్డు తరుపున ధన్యవాదములు తెలియజేసుకొనుచున్నాము.

ఇట్లు,
మద్దాలి భాస్కర్, చైర్మన్
&
ధర్మకర్తలమండలి.

ఈరోజు హనుమాన్ జయంతి సందర్బంగా స్వామి వారి అలంకారం, మరియు 108 మామిడి పండ్లుతో అష్టోత్తరపూజ చేయడం జరిగింది.
04/06/2021

ఈరోజు హనుమాన్ జయంతి సందర్బంగా స్వామి వారి అలంకారం, మరియు 108 మామిడి పండ్లుతో అష్టోత్తరపూజ చేయడం జరిగింది.

03/06/2021

ఏలూరు పత్తేబాదలో వేంచేసి యున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయమునందు హనుమజ్జయంతి మరియు 29వ వార్షికోత్సవ సందర్బంగా మొదటి రోజైన నేడు 03/06/2021 తేదీన స్వామి వారికి పంచామృతాభిషేకం ఈరోజు ఉదయం నిర్వహించడమైనది.
రేపు 04/06/2021 తేదీన హనుమజ్జయంతి, స్వామి వారికి 108 మామిడి పండ్లతో అష్టోత్తర పూజ,
05/06/2021 తేదీన 1008 అప్పాలతో సహస్రనామ పూజా కార్యక్రమం జరుగును.

ఇట్లు,
మద్దాలి భాస్కర్, చైర్మన్
&
ధర్మకర్తల మండలి.

Address

Beside Raithu Bazaar, Pathebad
Eluru
534002

Opening Hours

Monday 6am - 12pm
5pm - 8pm
Tuesday 6am - 12pm
5pm - 8pm
Wednesday 6am - 12pm
5pm - 8pm
Thursday 6am - 12pm
5pm - 8pm
Friday 6am - 12pm
5pm - 8pm
Saturday 6am - 12pm
5pm - 8pm
Sunday 6am - 11am
5pm - 8pm

Telephone

+919494463939

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Anjaneya Swamy Temple, Pathebad, Eluru-2 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category