08/05/2021
డా|| విప్పర్తి ప్రేమ్ కుమార్ గారికి, MA., MA., LLB., MBA., MPhil., PhD. Superintendent of Police (Retd), సఖినేటిపల్లి, సెంటినరీ జి. డి. ఎం సంఘం తరఫున నివాళి, కన్నీటి వీడ్కోలు. దుఃఖసాగరంలో లో ఉన్న కుటుంబాన్ని ఆదరణ కర్త అయిన దేవుడే ఆదరించి, బలపరచి, ధైర్యపరచును గాక! ఆమెన్!