Kesinenipalle

Kesinenipalle Kesinenipalli Village
Dupadu Post
Tripurantakam Mandal
Prakasam District
Andhra Pradesh-523330
INDIA

17/09/2023

ప్రతీ ఒక్క నాయకుడికి రాజ్యాంగంపై అవగాహన ఉండాలి

రాజ్యాంగం అనే రూల్ బుక్ ని అందరూ మర్చిపోవడం వలన నియంత పాలన సాగిస్తున్నాడు. ఏ అధికార బలం లేని నేను ఇంతబలంగా నిలబడగలగడానికి కారణం రాజ్యాంగం

12/09/2023

లండన్ లో ఏం చేసి వచ్చావ్ జగన్?

• లండన్ పర్యటన పేరిట YS Jagan Mohan Reddy దోపిడీ వ్యవహారాలు
• ఇక్కడ దోచుకున్నది అక్కడ దాచుకొంటున్నారు
• స్కాట్లాండ్ లో గోల్ఫ్ కోర్స్ లో పెట్టుబడులు పెట్టారు

వీటిపై విచారణ జరిపించాలి

05/09/2023

వాలంటీర్స్ వండర్స్ - ఎపిసోడ్ ♾️♾️

ప్రకాశం జిల్లా వెంగాయపల్లి లో షిక్కటి షిరునవ్వుతో వృద్ధాప్య పించన్ లో 1500 ఎగ్గొట్టిన వాలంటీర్, అదేమని ప్రశ్నిస్తే నీ ఇష్టం వచ్చింది చేసుకో అని బెదిరింపులు.

YS Jagan Mohan Reddy YSR Congress Party - YSRCP

04/09/2023

వాలంటీర్స్ వండర్స్ - ఎపిసోడ్ ♾️++++

MP మోపిదేవి అండదండలతో వివాహితపై లైంగిక దాడికి ప్రయత్నించిన వాలంటీర్ గాలిమోటు లోకకుమార్. గతంలో కూడా దాడికి పాల్పడిన ఈ వాలంటీర్ పై పోలీసులకు పిర్యాదు చేసినా YSR Congress Party - YSRCP పెద్దల అండ ఉందని పట్టించుకోని పోలీసులు.

ఈ నేరాలకు భాధ్యత ఎవరు తీసుకుంటారు YS Jagan Mohan Reddy ?

29/08/2023

కోతల రాయుడు జగ్గుభాయ్

పాఠశాలల్లో టీచర్లను నియమించడం చేతకాదు కానీ సభలు పెట్టి కోతల రాయుడిలా కబుర్లు చెప్తాడు YS Jagan Mohan Reddy

01/08/2023

KGF’ get ready, here comes ‘JGF’

28/07/2023
23/07/2023
21/07/2023

Address

Dupadu
523330

Alerts

Be the first to know and let us send you an email when Kesinenipalle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category