Arunachala Siva Karthika

Arunachala Siva Karthika Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Arunachala Siva Karthika, Religious organisation, Teachers Colony, Dhone.

🌹నా జీవితాన్ని మీ పాదాల చెంత ఉంచాను శివయ్యా... షిర్డీ సాయినాథా...
ఇక నుంచి మీరే నన్ను నడిపించండి, మీరే చూసుకోండి.
నేను ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి.🌹

🌹ఓం నమః శివాయ🌹
🌹అరుణాచల శివ🌹
🌹ఓం శ్రీ సాయినాథాయ నమః🌹

🔱 ఓం నమః శివాయ 🔱🔱 అరుణాచల శివ 🔱🔱 ఓం శ్రీ సాయినాథాయ నమః 🔱
12/08/2026

🔱 ఓం నమః శివాయ 🔱
🔱 అరుణాచల శివ 🔱
🔱 ఓం శ్రీ సాయినాథాయ నమః 🔱

🕉️🌺 శివ స్వప్నం 🌺🕉️ఈ రోజు ఉదయం నాకు ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. 🙏కలలో నేను చాలా సేపు మెట్లు దిగుతూ వెళ్తున్నాను. ఎదుర...
09/08/2026

🕉️🌺 శివ స్వప్నం 🌺🕉️
ఈ రోజు ఉదయం నాకు ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. 🙏
కలలో నేను చాలా సేపు మెట్లు దిగుతూ వెళ్తున్నాను. ఎదురుగా గోడపై చిన్న చిన్న శిల్పాలు కనిపించాయి. పక్కనే ఒక చిన్న గుహలా కనిపించింది. లోపల ఏముందో అని కొంచెం భయం వేసినా, ధైర్యం చేసి చూశాను.
అక్కడ ఒక తెల్లని గదిలో, గోడపై తెల్లని రంగులో శివలింగం కనిపించింది. 🕉️🙏
ఆ క్షణంలో నా నోటినుండి సహజంగానే...
“ఓం నమః శివాయ” 🙏
అని ప్రార్థన వచ్చింది.
ఆ వెంటనే నా శరీరం పైకి లేచి గాలిలో వెనక్కి వెళ్లినట్లు అనిపించి, మెలకువ వచ్చింది.
ఈ స్వప్నం నాకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిలా అనిపించింది. 🙏
ఈ కలను మీతో పంచుకోవాలనిపించింది… అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. 🌺🙏
భయం వచ్చినప్పుడు ధైర్యం ఇచ్చి,
చీకటిలో వెలుగు చూపించి,
నా మనసుకు శాంతిని ప్రసాదించే
పరమశివుని పాదాలకు నమస్కారం. 🙏🔱

🔱 ఓం నమః శివాయ 🔱
🔱 అరుణాచల శివ 🔱
🔱 ఓం శ్రీ సాయినాథాయ నమః 🔱

🌺🙏 బోనాల పండుగ శుభాకాంక్షలు 🙏🌺అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి ఇంటిపై ఉండాలి…ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధ...
09/08/2026

🌺🙏 బోనాల పండుగ శుభాకాంక్షలు 🙏🌺
అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి ఇంటిపై ఉండాలి…
ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలి.
దుఃఖాలు తొలగిపోయి, సుఖశాంతులు నిండాలి.
అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని కోరుకుంటూ…
🙏 శ్రీ మాత్రే నమః 🙏
🙏 బోనాల పండుగ శుభాకాంక్షలు 🙏

🔱 ఓం నమః శివాయ 🔱
🔱 అరుణాచల శివ 🔱
🔱 ఓం శ్రీ సాయినాథాయ నమః 🔱

03/08/2026

🔱 ఉత్తరాఖండ్ ఛోటా అమర్‌నాథ్🔱
🔱 టిమ్మర్‌సైన్(తిమర్‌సైన్ / టిమ్మర్‌సేన్) మహాదేవ్ గుహ శివాలయం
🔱
📍 ప్రదేశం: నీతి వ్యాలీగా కూడా పిలువబడే నీతి గ్రామంలో ఉన్న ఈ గుహ, జోషిమఠ్ పట్టణం నుండి సుమారు 86 కిలోమీటర్ల దూరంలో ఉంది.
📍 జిల్లా: చమోలి జిల్లా
📍 రాష్ట్రం: ఉత్తరాఖండ్
📍 దేశం: భారతదేశం
🔱 YouTube Links 🔱

🔱 ఇలాంటి శివాలయాల దర్శనం కోసం కింద ఉన్న లింక్ ద్వారా పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి, పోస్టును లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి 🔱
https://www.facebook.com/share/1Deiv93APW/�
🔱 ఓం నమః శివాయ 🔱
🔱 అరుణాచల శివ 🔱
🔱 ఓం శ్రీ సాయినాథాయ నమః 🔱


🔱 ఓం నమః శివాయ 🔱🔱 అరుణాచల శివ 🔱🔱 ఓం శ్రీ సాయినాథాయ నమః 🔱
02/08/2026

🔱 ఓం నమః శివాయ 🔱
🔱 అరుణాచల శివ 🔱
🔱 ఓం శ్రీ సాయినాథాయ నమః 🔱

01/08/2026

🔱 చోటా అమర్నాథ్🔱
🔱 ఖోద్ర మహాదేవ్ గుహ (మహదేవ్ ఖోద్రా కేవ్) శివాలయం🔱
📍 ప్రదేశం: ఇండోర్ నగరానికి సుమారు 45-50 కి.మీ దూరంలో, మహూ (Mhow) తాలూకాలోని బురోలియా (Buroliya) గ్రామం వద్ద వింధ్యాచల పర్వత శ్రేణుల్లో ఉంది.
📍 జిల్లా: ఇండోర్ జిల్లా
📍 రాష్ట్రం: మధ్యప్రదేశ్
📍 దేశం: భారతదేశం
🔱 YouTube Links 🔱

🔱 ఇలాంటి శివాలయాల దర్శనం కోసం కింద ఉన్న లింక్ ద్వారా పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి, పోస్టును లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి 🔱
https://www.facebook.com/share/1Deiv93APW/�
🔱 ఓం నమః శివాయ 🔱
🔱 అరుణాచల శివ 🔱
🔱 ఓం శ్రీ సాయినాథాయ నమః 🔱


🌼 గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🌼నేను పరమశివుడిని మరియు షిర్డీ సాయిబాబాను నా గురువులుగా భావిస్తున్నాను. వారి దివ్య కృపా కటాక...
29/07/2026

🌼 గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🌼
నేను పరమశివుడిని మరియు షిర్డీ సాయిబాబాను నా గురువులుగా భావిస్తున్నాను. వారి దివ్య కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.
"గురు బ్రహ్మా గురు విష్ణుః
గురు దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః ॥"
🕉️ ఓం నమః శివాయ
🙏 ఓం శ్రీ సాయినాథాయ నమః
అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు! 🌸🙏

'కురుక్షేత్ర' ఒక అద్భుతమైన సిరీస్. ⚔️మహాభారతంలోని ధర్మం, నీతి, త్యాగం, శ్రీకృష్ణుని దివ్య బోధలను అద్భుతంగా చూపించారు.తప్...
25/07/2026

'కురుక్షేత్ర' ఒక అద్భుతమైన సిరీస్. ⚔️
మహాభారతంలోని ధర్మం, నీతి, త్యాగం, శ్రీకృష్ణుని దివ్య బోధలను అద్భుతంగా చూపించారు.
తప్పకుండా ఒకసారి చూడాల్సిన సిరీస్. 🙏

🔱 ఓం నమః శివాయ 🔱
🔱 అరుణాచల శివ 🔱
🔱 ఓం శ్రీ సాయినాథాయ నమః 🔱
🦚 జై శ్రీకృష్ణ 🦚

Told through unique perspectives over 18 days of war, this animated series depicts the epic battle of Kurukshetra between the Pandavas and the Kauravas.

Address

Teachers Colony
Dhone
518222

Website

Alerts

Be the first to know and let us send you an email when Arunachala Siva Karthika posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share