అయ్యప్పస్వామి భజన మందిరం ధర్మవరం

  • Home
  • India
  • Dharmavaram
  • అయ్యప్పస్వామి భజన మందిరం ధర్మవరం

అయ్యప్పస్వామి భజన మందిరం ధర్మవరం గురుస్వామి:- విజయకుమార్ గారు
రి.నెం:- 417/1988,
డోర్.నెం:-12/107-1,
చెరువుకట్ట రోడ్,
ధర్మవరం-515671. అయ్యప్ప స్వామి దేవస్థానం ధర్మవరం.

19/08/2026

స్వామియే శరణం అయ్యప్ప

కేశవనగర్,ధర్మవరం అయ్యప్పస్వామి దేవాలయం యందు పడిపూజ కార్యక్రమం

 #స్వామియే  #శరణం  #అయ్యప్ప
14/08/2026

#స్వామియే #శరణం #అయ్యప్ప

 #స్వామియే  #శరణం  #అయ్యప్ప
10/08/2026

#స్వామియే #శరణం #అయ్యప్ప

05/08/2026

#స్వామియే #శరణం #అయ్యప్ప

శబరిమల లో #పడిపూజ కార్యక్రమం.


#అయ్యప్పస్వామి #స్వామియేశరణంఅయ్యప్ప
#తెలుగుభక్తి

03/08/2026

#స్వామియే #శరణం #అయ్యప్ప 🙏🏻

02/08/2026

#స్వామియే #శరణం #అయ్యప్ప

గురుపౌర్ణమి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గురుస్వామి #విజయకుమార్ గారి సన్మాన సన్నివేశం.

స్వామి శరణం 🙏🏻

01/08/2026

#స్వామియే #శరణం #అయ్యప్ప

#శబరిమలలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పవిత్ర #పంబానది ఉధృతంగా ప్రవహిస్తోంది.

01/08/2026

#స్వామియే #శరణం #అయ్యప్ప

#గురుపౌర్ణమి సందర్భంగా #అయ్యప్పస్వామిదేవాలయంధర్మవరం యందు గురుస్వామి #విజయకుమార్ గారు మరియు ఓణంగురుస్వామి #అంబటిసతీష్ గారు ఇరుగురి సన్మాన సన్నివేశం.

 #స్వామియే  #శరణం  #అయ్యప్ప  #గురుసేవాపురస్కార్2026 అందుకుంటున్న మన గౌరవనీయ గురుస్వామి  #విజయకుమార్ గారు. #అయ్యప్పస్వామి...
30/07/2026

#స్వామియే #శరణం #అయ్యప్ప

#గురుసేవాపురస్కార్2026 అందుకుంటున్న మన గౌరవనీయ గురుస్వామి #విజయకుమార్ గారు.

#అయ్యప్పస్వామి #గురుస్వామి #గురుసేవాపురస్కార్2026

 #స్వామియే  #శరణం  #అయ్యప్ప  #గురుసేవాపురస్కార్2026 అందుకున్న మా గౌరవనీయ గురుస్వామి  #విజయకుమార్ గారికి అయ్యప్పస్వామి అన...
30/07/2026

#స్వామియే #శరణం #అయ్యప్ప

#గురుసేవాపురస్కార్2026 అందుకున్న మా గౌరవనీయ గురుస్వామి #విజయకుమార్ గారికి అయ్యప్పస్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

గురుసేవ, భక్తి, నియమనిష్ఠతో అనేక మంది అయ్యప్ప భక్తులకు ఆదర్శంగా నిలుస్తున్న గురుస్వామి గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ గౌరవం మరెన్నో సేవలకు స్ఫూర్తిగా నిలవాలని శ్రీ హరిహరసుతుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాము.

స్వామి శరణం ! 🖤🙏

#అయ్యప్పస్వామి #గురుస్వామి #గురుసేవాపురస్కార్2026 #అయ్యప్పభక్తులు #స్వామియేశరణంఅయ్యప్ప #శబరిమల #హరిహరసుతుడు

Address

చెరువుకట్ట రోడ్
Dharmavaram
515671

Website

Alerts

Be the first to know and let us send you an email when అయ్యప్పస్వామి భజన మందిరం ధర్మవరం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to అయ్యప్పస్వామి భజన మందిరం ధర్మవరం:

Shortcuts

Share

Category