Sri Veerla Ankamma Thalli Devastanam

Sri Veerla Ankamma Thalli Devastanam SRI VEERLA ANKAMMA THALLI TEMPLE is the most famous Hindu Temples In Dachepalli of Palanadu region

02/05/2025
శ్రీ వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల తిరునాళ్ళలో భాగంగా ఐదవ రోజు అమ్మవారి అలంకారం 🙏🙏
02/05/2025

శ్రీ వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల తిరునాళ్ళలో భాగంగా ఐదవ రోజు అమ్మవారి అలంకారం 🙏🙏

శ్రీ వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల తిరునాళ్ళలో భాగంగా నాలుగవ రోజు అమ్మవారి అలంకారం 🙏🙏
02/05/2025

శ్రీ వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల తిరునాళ్ళలో భాగంగా నాలుగవ రోజు అమ్మవారి అలంకారం 🙏🙏

శ్రీ వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల తిరునాళ్ళలో భాగంగా మూడవ రోజు అమ్మవారి అలంకారం 🙏🙏
02/05/2025

శ్రీ వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల తిరునాళ్ళలో భాగంగా మూడవ రోజు అమ్మవారి అలంకారం 🙏🙏

పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంశ్రీ వీర్ల అంకమ్మ తల్లి 25 వ కొలుపుల తిరునాళ్ళలో భాగంగా దేవస్థాన ప్రాంగణం లో రెండు తెలుగు...
02/05/2025

పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణం
శ్రీ వీర్ల అంకమ్మ తల్లి 25 వ కొలుపుల తిరునాళ్ళలో భాగంగా దేవస్థాన ప్రాంగణం లో రెండు తెలుగు రాష్ట్రల, రాష్ట్ర స్థాయి బండ లాగు ఎడ్ల బలప్రదర్శన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది....
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా నాలుగు పళ్ళ విభాగం ప్రైజ్ దాతలు మరియు దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇట్లు..
శ్రీ వీర్ల అంకమ్మ తల్లి దేవస్థాన కమిటీ , దాచేపల్లి 🙏🙏

శ్రీ వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల తిరునాళ్ళలో భాగంగా రెండవ రోజు అమ్మవారి అలంకారం 🙏🙏
02/05/2025

శ్రీ వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల తిరునాళ్ళలో భాగంగా రెండవ రోజు అమ్మవారి అలంకారం 🙏🙏

*శ్రీ వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల తిరునాళ్ళలో భాగంగా దేవస్థాన ప్రాంగణంలో ఐదు రోజులపాటు భక్తులకు భారీ అన్నదానాన్ని నిర్వహి...
27/04/2025

*శ్రీ వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల తిరునాళ్ళలో భాగంగా దేవస్థాన ప్రాంగణంలో ఐదు రోజులపాటు భక్తులకు భారీ అన్నదానాన్ని నిర్వహించనున్న ఆలయ కమిటీ సభ్యులు..
రెండో రోజు అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించినవారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబెర్ MLC శ్రీ... జంగా కృష్ణమూర్తి గారు
మరియు కూటమి నాయకులు దేవస్థానం కమిటి సభ్యులు
ఇట్లు...
శ్రీ వీర్ల అంకమ్మ తల్లి దేవస్థాన కమిటీ దాచేపల్లి🙏🙏*

https://www.youtube.com/live/EunFP4TIg_s?si=VeROoLmTvkr0s5AOVarsha Yt live పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంశ్రీ వీర్ల అంక...
27/04/2025

https://www.youtube.com/live/EunFP4TIg_s?si=VeROoLmTvkr0s5AO

Varsha Yt live

పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణం

శ్రీ వీర్ల అంకమ్మ తల్లి 25 వ కొలుపుల తిరునాళ్ళలో భాగంగా దేవస్థాన ప్రాంగణం లో రెండు తెలుగు రాష్ట్రల, రాష్ట్ర స్థాయి బండ లాగు ఎడ్ల బలప్రదర్శన YouTube live.

This stream is created with

27/04/2025

శ్రీ వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల తిరునాళ్ళలో భాగంగా దేవస్థాన ప్రాంగణంలో ఐదు రోజులపాటు భక్తులకు భారీ అన్నదానాన్ని నిర్వహించనున్న ఆలయ కమిటీ సభ్యులు
మొదటి రోజు అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించినవారు.....
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు
మరియు దేవస్థానం కమిటి సభ్యులు..
ఇట్లు....శ్రీ వీర్ల అంకమ్మ తల్లి దేవస్థాన కమిటీ దాచేపల్లి🙏🙏

శ్రీ వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల తిరునాళ్ళలో భాగంగా దేవస్థాన ప్రాంగణంలో ఐదు రోజులపాటు భక్తులకు భారీ అన్నదానాన్ని నిర్వహిం...
27/04/2025

శ్రీ వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల తిరునాళ్ళలో భాగంగా దేవస్థాన ప్రాంగణంలో ఐదు రోజులపాటు భక్తులకు భారీ అన్నదానాన్ని నిర్వహించనున్న ఆలయ కమిటీ సభ్యులు
మొదటి రోజు అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించినవారు.....
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు
మరియు దేవస్థానం కమిటి సభ్యులు..
ఇట్లు....శ్రీ వీర్ల అంకమ్మ తల్లి దేవస్థాన కమిటీ దాచేపల్లి🙏🙏

Address

Dachepalli
Dachepalle
522414

Alerts

Be the first to know and let us send you an email when Sri Veerla Ankamma Thalli Devastanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Veerla Ankamma Thalli Devastanam:

Share

Category