Telugu church coimbatore International

Telugu church coimbatore International word based church..

01/01/2026
18/09/2025

అలర్ట్ ‼️ ఒక్కసారి ఆలోచన చేయండి !
అతీ త్వరలో ప్రపంచ వ్యాప్తముగా కొన్ని కోట్ల మంది అదృశ్యం అవబోతున్నారు. ఎక్కడికి వెళ్లారో తెలియదు. ఏమి అయిపోయారో తెలియదు . రోడ్ల మీద పరిగులు తీస్తున్న జనం . పోలీస్ స్టేషన్లో మా వారు కనబడటం లేదని వేల ఫిర్యాదులు . డ్రైవర్స్ , పైలట్స్ , అదృశ్యమైనందున ఆక్సిడెంట్స్ అయిన వారితో నిండిపోయిన హాస్పిటల్స్, బెడ్స్ లేక, నిలబడడానికి కూడ స్థలము లేక అవస్థలు పడుతున్న జనం , ప్రపంచ పాలకులలో భయం, ఏమి జరగలేదు శాంతి శాంతి అంటున్న ప్రపంచ నాయకులు, టీ.వి లలో , సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన 24 X 7 ఇప్పుడే అందిన వార్తలు - మా వారు కనబడటం లేదని గుండెలు బాదుకుంటూ కేకలు వేస్తున్న వీడియోలు , ఆక్సిడెంట్స్ దృశ్యాలు , గందరగోళముగా మారిన రాజకీయ పరిణామాలు, ఏమి జరుగుతుందో తెలియని సైన్స్ మరియు సైంటిస్టులు . 👉 ఆదివారం బైబిల్స్ పట్టుకొని చర్చి కి వెళ్తున్న వారు కనబడక పోవడం , చర్చిలన్ని కాలి కావడం చూసిన ప్రజలు అయ్యో ! క్రైస్తవులు చెబుతున్న “ యేసు క్రీస్తు రాకడ జరిగిపోయిందని అప్పటి అర్థమై రొమ్ము కొట్టుకుంటూ కేకలు వేయడం తప్ప ఏమీ చేయలేని నిస్సాయ పరిస్థితిలో తమ్మును ప్రక్క త్రోవ పట్టించిన “ మత పెద్దలను , మతోన్మాదులను “ ప్రజలు తరిమి తరిమి కొట్టి “ క్రైస్తవ్యం విదేశీ మతం అని , మానవుని జన్మ కర్మ పాపముల నుండి క్షమించడానికి వచ్చిన యేసు క్రీస్తును నమ్మకుండా చేసినందున ప్రజల ఆగ్రహం ఇంత అంత కాదు.
ప్రియ చదువరి ! ఇప్పటికైనా ఇంకా కొంచం అవకాశం ఉంది. ఇది చదువుతున్న నీవు ఇప్పటికైనా నీవు పాపినని గ్రహించి నీ పాపములు యేసు క్రీస్తు దగ్గర ఒప్పుకొనినట్లు అయితే నీవు రక్షింపబడి , నీవు కూడ యేసయ్య రాకడలో ఎత్తబడుతావు. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడుతాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. నీవు ఇంకా వివరముగా యేసు ప్రభువు గురించి తెలుసుకోవాలి అని ఆశ ఉంటే మీకు దగ్గరలో ఉన్న చర్చి కి వెళ్లి ఆ పాస్టర్ గారిని సంప్రదించండి. ప్రేమతో మీ సహోదరుడు.

04/04/2025
By God's Mighty Grace 14th & 15th I'm Going to preach in Parnashela Pandugalu in Mandapeta
11/01/2025

By God's Mighty Grace 14th & 15th I'm Going to preach in Parnashela Pandugalu in Mandapeta

Address

Alpha Tennis Court Street
Coimbatore
641035

Opening Hours

Wednesday 8am - 10pm
Friday 8am - 10pm
Sunday 8am - 2pm

Telephone

+919218108108

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu church coimbatore International posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share