01/05/2021
శ్రీ స్వామివారి #పరోక్ష_ఆర్జిత_సేవలు 🙏
స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం- #కాణిపాకం.
శ్రీ స్వామివారి దేవస్థానం నందు కరోనా వైరస్ నివారణలో భాగంగా ఆర్జిత సేవలు పరిమిత టికెట్లతో సేవలు జరుగుచున్నవి, శ్రీ స్వామివారి సేవలో #ప్రత్యక్షంగా #పాల్గొన_లేనటువంటి భక్తుల సౌకర్యార్థం శ్రీ స్వామివారి దేవస్థానం నందు ప్రతిరోజు శ్రీ స్వామివారి అభిషేకం, నిత్య కళ్యాణం, గణపతి హోమము, మరియు పాలాభిషేకం సేవలు పరోక్షంగా భక్తుల వారి #పేరు, #గోత్రనామాలతో సేవలు నిర్వహించబడును.
👉 #ఆర్జిత_సేవల వివరములు:
1. శ్రీ స్వామి వారి అభిషేకం - రూ.550/- 2. శ్రీ స్వామి వారి నిత్య కళ్యాణం - రూ.616/- 3. గణపతి హోమము - రూ.500/-
4. శ్రీ స్వామి వారి పాలాభిషేకం రూ-150/-
కావున భక్తులు ఈ సేవలు పరోక్షంగా జరిపించుటకు గాను,
State Bank Of India Account No: 30160990250 IFSC Code: SBIN0010105.
Through Phone Pay, Google Pay, Pay TM, UPI ID: eossvvsdg@sbi Online ద్వార Transfer చేసిన వారు వారి యొక్క transaction details, వారి పేరు, గోత్ర నామాలు, అడ్రెస్ మరియు జరపవలసిన తేదీ ని ఈ క్రింది email id :- [email protected] ద్వారా పంప వచ్చును.
👉 E-Hundi ద్వారా #కానుకలు సమర్పించదలచిన భక్తులు అధికారిక వెబ్సైట్ tms.ap.gov.in ను సంప్రదించగలరు.
👉 #గమనిక: పరోక్ష సేవలో పాల్గొనదలచిన భక్తులు దేవస్థానం వారి యూట్యూబ్ ఛానల్ నందు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.
Youtube Channel: https://youtube.com/kanipakamofficial
- శ్రీ ఎ. వెంకటేశు
కార్యనిర్వాహణాధికారి.