Kanipakam Vara Siddhi Vinayaka Swamy

Kanipakam Vara Siddhi Vinayaka Swamy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kanipakam Vara Siddhi Vinayaka Swamy, Hindu temple, Irala mandal, Chittoor.
(543)

kanipakam is a small village on the bank of Bahuda River famous for vinayaka swami temple

"Kani" means wetland and "Pakam" means flow of water into wetland
The striking and strange feature of the Lord vinayaka idol is that it is still growing in size

11-12-2022 న ఆలయంలో  #సంకటహర_గణపతి_వ్రతం జరగనుంది.👉 టికెట్ ధర రూ: 350/-🎫 Book Your   Now:-https://srikanipakadevasthanam...
06/12/2022

11-12-2022 న ఆలయంలో #సంకటహర_గణపతి_వ్రతం జరగనుంది.
👉 టికెట్ ధర రూ: 350/-

🎫 Book Your Now:-https://srikanipakadevasthanam.org/en-in/home

🙏🙏🙏 శ్రీ స్వామివారి సన్నిధిలో కొనసాగుతున్న అయ్యప్ప భక్తులు మరియు ఆదివారం సెలవు దినం కావడంతో సాధారణ భక్తులు అధిక సంఖ్యలో ...
20/11/2022

🙏🙏🙏 శ్రీ స్వామివారి సన్నిధిలో కొనసాగుతున్న అయ్యప్ప భక్తులు మరియు ఆదివారం సెలవు దినం కావడంతో సాధారణ భక్తులు అధిక సంఖ్యలో రద్దీ.

నూతన  #కార్యనిర్వహణధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ  .వెంకటేశుగారు 💐
18/11/2022

నూతన #కార్యనిర్వహణధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ .వెంకటేశుగారు 💐

శ్రీ స్వామివారి హుండీ  లెక్కింపు ద్వారా 14 రోజులకు Rs-94,87,367/-రూపాయలు, బంగారం :-77.గ్రాములు.వెండి :- 2. కిలోల 700.గ్ర...
18/11/2022

శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 14 రోజులకు Rs-94,87,367/-రూపాయలు,

బంగారం :-77.గ్రాములు.
వెండి :- 2. కిలోల 700.గ్రాములు.

ఫారిన్ కరెన్సీ
U.S.A - 334. Dollars.
Euro - 5.Euro
Singapore - 29. Dollars.
Canada - 20. Dollars.
Malaysia - 50. Ringgits.

ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి గారు, మరియు కార్యనిర్వాహణాధికారి
శ్రీ రాణా ప్రతాప్ గారు తెలిపారు,

🙏🌹🕉️ వైభవంగా శ్రీశ్రీశ్రీ  #స్వాత్మానందేంద్ర_సరస్వతి స్వామి  #స్వధర్మ_వాహిని యాత్ర ప్రారంభోత్సవము
14/11/2022

🙏🌹🕉️ వైభవంగా శ్రీశ్రీశ్రీ #స్వాత్మానందేంద్ర_సరస్వతి స్వామి #స్వధర్మ_వాహిని యాత్ర ప్రారంభోత్సవము

శ్రీ స్వామివారి  #పవిత్రోత్సవములు Day 2
12/11/2022

శ్రీ స్వామివారి #పవిత్రోత్సవములు Day 2

శ్రీ స్వామివారి  #పవిత్రోత్సవములు Day 1
12/11/2022

శ్రీ స్వామివారి #పవిత్రోత్సవములు Day 1

ఆలయంలో  #సంకటహర  #గణపతి_వ్రతం 🙏
12/11/2022

ఆలయంలో #సంకటహర #గణపతి_వ్రతం 🙏

12-11-2022 న ఆలయంలో  #సంకటహర_గణపతి_వ్రతం జరగనుంది.👉 టికెట్ ధర రూ: 350/-🎫 Book Your   Now: https://tms.ap.gov.in/VVSKPK/c...
10/11/2022

12-11-2022 న ఆలయంలో #సంకటహర_గణపతి_వ్రతం జరగనుంది.
👉 టికెట్ ధర రూ: 350/-

🎫 Book Your Now: https://tms.ap.gov.in/VVSKPK/cnt/index

 #భక్తులకు_విజ్ఞప్తి 🙏  #చంద్ర గ్రహణము  కారణముగా తేది: 08-11-2022 ఉదయం 08.00 గం||ల నుండి రాత్రి 8.00 గం||ల వరకు శ్రీ స్వ...
05/11/2022

#భక్తులకు_విజ్ఞప్తి 🙏

#చంద్ర గ్రహణము కారణముగా తేది: 08-11-2022 ఉదయం 08.00 గం||ల నుండి రాత్రి 8.00 గం||ల వరకు శ్రీ స్వామి వారి ప్రధాన ఆలయము మరియు అనుబంధ ఆలయములు #మూసివేయబడతాయి.

తేది: 08-11-2022న చంద్ర గ్రహణము కారణముగా #ఉదయం 08.00 గంటల నుండి నిర్వహించబడు అన్ని ఆర్జిత సేవలు నిలిపి వేయబడును.

తదుపరి తేది:09-11-2022న #ప్రాతఃకాలం నుండి భక్తులకు యధావిధిగా శ్రీ స్వామి వారి మూలమూర్తి #దర్శనము మరియు అన్ని ఆర్జిత సేవలు నిర్వహించబడునని తెలియజేయడమైనది.

భక్తులు సదరు విషయమును గమనించి దేవస్థానము వారికి సహకరించగలరు.

🙏💐 శ్రీ స్వామీ వారికి  #వెండికిరీటం విరాళం
05/11/2022

🙏💐 శ్రీ స్వామీ వారికి #వెండికిరీటం విరాళం

శ్రీ స్వామివారి దేవస్థానం ఆస్థాన మండపం నందు ధర్మ పధం కార్యక్రమంలో భాగంగా ఆస్థాన మండపం నందు హరిచంద్ర నాటకం ప్రదర్శించడం జ...
22/10/2022

శ్రీ స్వామివారి దేవస్థానం ఆస్థాన మండపం నందు ధర్మ పధం కార్యక్రమంలో భాగంగా ఆస్థాన మండపం నందు హరిచంద్ర నాటకం ప్రదర్శించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి గారు, ఏఈఓ రవీంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.

Address

Irala Mandal
Chittoor
517131

Opening Hours

Monday 5am - 9pm
Tuesday 5am - 9pm
Wednesday 5am - 9pm
Thursday 5am - 9pm
Friday 5am - 9pm
Saturday 5am - 9pm
Sunday 5am - 9pm

Telephone

+918573281540

Alerts

Be the first to know and let us send you an email when Kanipakam Vara Siddhi Vinayaka Swamy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Kanipakam Vara Siddhi Vinayaka Swamy:

Share

Category