St Mark's Centinary Lutheran Church Chirala

St Mark's Centinary Lutheran Church Chirala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from St Mark's Centinary Lutheran Church Chirala, Religious organisation, Chirala Street Mark's Lutheran Church, Chirala.

ఆంధ్ర లూథరన్ ఇవాంజిలికల్ సంఘ చరిత్ర...

ఆంధ్ర క్రైస్తవ లూథరన్ సంఘస్థాపకుడు రేవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ గారు సంక్షిప్త జీవిత చరిత్ర జననము 10-7-1793 దినము బుధవారము జర్మనీలోని బ్రూన్స్ వీక్ లోని హెల్మెస్తేడ్ లో జన్మించారు. తల్లిదండ్రులు జోహాన్స్ ఘాట్ లీవ్ హైయర్, ఫెడరిక్ సోఫీ జోహాన్నే . మేరీ వెబ్ గాష్ ను 1819 లో వివాహము చేసుకున్నారు. 1817లో అమెరికా వెళ్లి పెన్సిల్వేనియాలో కు

ంభెట్ ల్యాండ్ ప్యారిస్ లో సేవ చేశారు. 1841లో బాల్టిమోర్ నందు వైద్యశాస్త్రము సంస్కృతము చదివి ఫిలడెల్ఫియా లో పరిశుద్ధ పౌలు లు చర్చిలో పాస్టర్ గా పనిచేశారు. బైబుల్ లోని యోనా గ్రంధము ౩:2 ప్రకారము, లేచి వెళ్ళుము అనే వాక్యము చే ప్రభావితులై అమెరికన్ ఇవాంజెలికల్ లూథరన్ చర్చి వారి కోరికపై 14 10 1841 న బోస్టన్ నుండి పడవ ప్రయాణము చేసి 15 3 1842 సిలోన్ లోని కొలంబో చేరెను. అచటి నుండి మద్రాస్, నెల్లూరు, ఒంగోలు బాపట్ల మీదుగా 31-7-1842 న గుంటూరు చేరారు. అప్పటి కలెక్టర్ హెన్రీ స్ట్రోక్స్ గారి సహకారంతో వారి బంగ్లాలో 31-7-1842 లో మొదటి ఆదివారము A.E.L.C ను స్థాపించారు. తదుపరి ఆంగ్లేయ ఆఫీసర్ల భార్యలచే నడపబడుచున్న ఆంగ్లభాష పాఠశాలను స్వాధీనం చేసుకొని దానిని ఏసీ కాలేజీగా అభివృద్ధి చేసినారు. ఇంకనూ మూడు పాఠశాలలు స్థాపించిరి. 30-6- 1842లో కలెక్టర్ గారిచే ( గన్ కాంపౌండ్) ప్రవక్త గది అప్పగించబడినది. 1847లో మేరీ ల్యాండ్ యూనివర్సిటీ నుండి ఎండి డిగ్రీ పొందిరి.1918లో గుంటూరు, రాజమండ్రి సంఘంలో కలిసి ULGM ను స్థాపించారు. ఇది 1927 ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ చర్చ్ AELC గా మారినది. ఈ సంఘము 1952లో ఇండియన్ క్రిస్టియన్ నాయకత్వంలోనికి వచ్చినది. 1958 ULCM ఆస్తులను AELC కి స్వాధీనమైనది. ఫ్రైడ్రిక్ హయ్యర్ గారు 1842 నుండి 1871 వరకు 30 సంవత్సరములు ఇండియాలో సేవ చేసి 31-1-1871 ఫిలడెల్ఫియా కు చేరి 7-11-1873 న 80 సంవత్సరముల వయసులో ప్రభువు నందు నిద్రించారు.

19/04/2025
17/04/2025

నేటి దేవుని వాగ్దానం : 17- 04-2025" మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు1 దేస్సలోనికయులకు 5:24
16/04/2025

నేటి దేవుని వాగ్దానం : 17- 04-2025
" మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు
1 దేస్సలోనికయులకు 5:24

నేటి దేవుని వాగ్దానం : 13- 04-2025" కర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కోనబోయి జయము , ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయే...
12/04/2025

నేటి దేవుని వాగ్దానం : 13- 04-2025
" కర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కోనబోయి జయము , ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతిమ్పబాడును గాక అని కేకలు వేసిరి.....
యెహోను 12:13

నేటి దేవుని వాగ్దానం : 11- 04-2025" కీడు చేయుట మాని అప్పుడు నీవు నిత్యమూ నిలుచుదవు.... కీర్తనలు 37:27                   ...
10/04/2025

నేటి దేవుని వాగ్దానం : 11- 04-2025
" కీడు చేయుట మాని అప్పుడు నీవు నిత్యమూ నిలుచుదవు....
కీర్తనలు 37:27

నేటి దేవుని వాగ్దానం : 10- 04-2025" విలివ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి.... 1 కొరింథీ 6:20     ...
09/04/2025

నేటి దేవుని వాగ్దానం : 10- 04-2025
" విలివ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి....
1 కొరింథీ 6:20

నేటి దేవుని వాగ్దానం : 08- 04-2025" యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు... కీర్తనలు 3...
07/04/2025

నేటి దేవుని వాగ్దానం : 08- 04-2025
" యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు...
కీర్తనలు 34:8

నేటి దేవుని వాగ్దానం : 07- 04-2025" వృక్షము నరకబడిన యెడల అది చిగుర్చబడుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు.....
07/04/2025

నేటి దేవుని వాగ్దానం : 07- 04-2025
" వృక్షము నరకబడిన యెడల అది చిగుర్చబడుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు..
యోబు 14:7

నేటి దేవుని వాగ్దానం : 06- 04-2025" అయన నా కుడి పార్స్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను . కీర్తనలు16:8                  ...
05/04/2025

నేటి దేవుని వాగ్దానం : 06- 04-2025
" అయన నా కుడి పార్స్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను .
కీర్తనలు16:8

నేటి దేవుని వాగ్దానం : 05- 04-2025" అయినను నేనేమై యున్నానో అది దేవుని కృప వలననే అయి యున్నాను. .. ..1 కొరింథీ  15:10     ...
04/04/2025

నేటి దేవుని వాగ్దానం : 05- 04-2025
" అయినను నేనేమై యున్నానో అది దేవుని కృప వలననే అయి యున్నాను. .. ..
1 కొరింథీ 15:10

Address

Chirala Street Mark's Lutheran Church
Chirala
523155

Website

Alerts

Be the first to know and let us send you an email when St Mark's Centinary Lutheran Church Chirala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share