శ్రీ శ్రీ రామలింగ చౌడేశ్వరి జ్యోతిర్మహోత్సవం ఆణుమల్లిపేట

  • Home
  • India
  • Chirala
  • శ్రీ శ్రీ రామలింగ చౌడేశ్వరి జ్యోతిర్మహోత్సవం ఆణుమల్లిపేట

శ్రీ శ్రీ రామలింగ చౌడేశ్వరి జ్యోతిర్మహోత్సవం ఆణుమల్లిపేట This page is hindu religious

09/07/2023
సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాలు జాతర
09/07/2023

సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాలు జాతర

25/06/2023

🌿🌼🙏భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్.🙏🌼🌿

🌿🌼🙏విధానం🙏🌼🌿

🌿🌼🙏ఈ శ్లోకమ్ రాత్రి 10 నుండి 2 గ మధ్యలో చేస్తే ఈ తల్లి తీర్చని సమస్య అంటూ ఉండదు..ముఖ్యంగా తగాదాలు, అనుకోకుండా వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, శత్రు భయం, అనారోగ్య సమస్యలు ఇలా ఏదైనా ఈమె అనుగ్రహము తో పరిష్కరించబదుతుంది. అయితే ఈ తల్లి అనుగ్రహము కోసం ఈమెను రాత్రి పూట ఎక్కువగా ఆరాధించాలి. ఎవరు పఠించినా వారికి తీవ్రంగా ఉన్న కష్టాన్ని తొలగిస్తుంది..అకాల మృత్యువాత పడకుండా రక్షిస్తుంది.🙏🌼🌿

🌿🌼🙏ఇక్కడ ఇచ్చిన ఈ దత్త మంత్రం ముందుగా మూడు సార్లు జపం చేసి దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేసి తర్వాత వారాహి మాత స్త్రోత్రం 3 సార్లు కానీ 16 సార్లు కానీ పారాయనఁ జపం చేయాలి..🙏🌼🌿

🌿🌼🙏దత్తాత్రేయ సర్వ బాధ నివారణ మంత్రం.🙏🌼🌿

"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ||
సర్వ భాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే||"

🌿🌼🙏భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్🙏🌼🌿

అథ ధ్యానమ్ ।

వన్దే వారాహవక్త్రాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషాం
హారాగ్రైవేయతుఙ్గస్తనభరనమితాం పీతకౌశేయవస్త్రామ్ ।
దేవీం దక్షోర్ధ్వహస్తే ముసలమథపరం లాఙ్గలం వా కపాలం
వామాభ్యాం ధారయన్తీం కువలయకలికాం శ్యామలాం సుప్రసన్నామ్ ॥

నమోఽస్తు దేవి వారాహి జయైఙ్కారస్వరూపిణి ।
జయ వారాహి విశ్వేశి ముఖ్యవారాహి తే నమః ॥ ౧॥

వారాహముఖి వన్దే త్వాం అన్ధే అన్ధిని తే నమః ।
సర్వదుర్ష్టప్రదుష్టానాం వాక్స్తమ్భనకరే నమః ॥ ౨॥

నమః స్తమ్భిని స్తమ్భే త్వాం జృమ్భే జృమ్భిణి తే నమః ।
రున్ధే రున్ధిని వన్దే త్వాం నమో దేవేశి మోహిని ॥ ౩॥

స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః ।
బాహ్వోః స్తమ్భకరీం వన్దే జిహ్వాస్తమ్భనకారిణీమ్ ॥ ౪॥

స్తమ్భనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనమ్ ।
శీఘ్రం వశ్యం చ కురు మే యాఽగ్నౌ వాగాత్మికా స్థితా ॥ ౫॥

ఠచతుష్టయరూపే త్వాం శరణం సర్వదా భజే ।
హుమాత్మికే ఫడ్రూపేణ జయ ఆద్యాననే శివే ॥ ౬॥

దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరి ।
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః ॥ ౭

🌿🌼🙏ఇతి భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్🙏🌼🌿

లోకా సమస్తా సుఖినోభవంతు

ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి

దసరా పండుగ శుభాకాంక్షలు
15/10/2021

దసరా పండుగ శుభాకాంక్షలు

19/02/2019

Address

Chirala

Website

Alerts

Be the first to know and let us send you an email when శ్రీ శ్రీ రామలింగ చౌడేశ్వరి జ్యోతిర్మహోత్సవం ఆణుమల్లిపేట posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category