SatyanarayanaSwamy Devasthanam Rangapuram

SatyanarayanaSwamy Devasthanam Rangapuram నమో సత్యదేవాయ నమః ప్రతి నిత్యము దేవాలయములో వ్రతములు జరుపబడును
Youtube Channel http://www.youtube.co

18/08/2026

శ్రీ భూ నీళా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం రంగాపురం నందు ది 21-08-26 శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుగును కావున భక్తులు సాయంత్రం 5 గంటల కల్లా ఆలయమునకు రావాల్సిందిగా కోరుతున్నాము. 5 తమల పాకులు. కొబ్బరికాయ 1
అరటిపళ్ళు 6 వక్కలు 4 తెచ్చుకోగలరు

ద్వాదశ ఆరాధన. పవళింపు సేవ కార్యక్రమం
03/05/2026

ద్వాదశ ఆరాధన. పవళింపు సేవ కార్యక్రమం

చక్రస్నానం
02/05/2026

చక్రస్నానం

01/05/2026

గ్రామోత్సవం అనంతరం ఆనంద నృత్యం

గ్రామోత్సవం కి ముస్తాబైన శేష వాహనం మీద వేంకటేశ్వర స్వామి అమ్మవార్లు గజ వాహనం మీద సత్యన్నారాయణ స్వామి. అమ్మ వార్లు
01/05/2026

గ్రామోత్సవం కి ముస్తాబైన శేష వాహనం మీద వేంకటేశ్వర స్వామి అమ్మవార్లు గజ వాహనం మీద సత్యన్నారాయణ స్వామి. అమ్మ వార్లు

కళ్యాణం చేసుకున్న స్వామి వార్లు అమ్మ వార్లు
01/05/2026

కళ్యాణం చేసుకున్న స్వామి వార్లు అమ్మ వార్లు

30/04/2026

మరి కొద్ది సేపట్లో కళ్యాణం లైవ్ జరుగుతుంది దయచేసి చూడగలరు

సత్యన్నారాయణ స్వామి కళ్యాణం లో భాగంగా ఎదుర్కోలు ఉత్సవానికి ముస్తాబైన స్వామి అమ్మవార్లు
30/04/2026

సత్యన్నారాయణ స్వామి కళ్యాణం లో భాగంగా ఎదుర్కోలు ఉత్సవానికి ముస్తాబైన స్వామి అమ్మవార్లు

హోమం భేరితాడనం తీర్థ గోష్టి
28/04/2026

హోమం భేరితాడనం తీర్థ గోష్టి

అగ్ని ప్రతిష్ట. ధ్వజారోహణ
28/04/2026

అగ్ని ప్రతిష్ట. ధ్వజారోహణ

Address

Rangapuram
Chintalapudi
534462

Opening Hours

Monday 6am - 1pm
3:30pm - 9:30pm
Tuesday 6am - 1pm
3:30pm - 9:30pm
Wednesday 6am - 1pm
3:30pm - 9:30pm
Thursday 6am - 1pm
3:30pm - 9:30pm
Friday 6am - 1pm
3:30pm - 9:30pm
Saturday 6am - 1pm
3:30pm - 9:30pm
Sunday 6am - 1pm
3:30pm - 9:30pm

Telephone

+918823244235

Alerts

Be the first to know and let us send you an email when SatyanarayanaSwamy Devasthanam Rangapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category