Kreestupremaministries

Kreestupremaministries Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kreestupremaministries, Religious organisation, Budavada, Chimakurti.

12.12.2025 ఉదయకాలం 7గం బాప్తిసంలు. ఈ రోజు రెండు ఆత్మలు (జాషువా, దివ్య) రక్షణలో కి రావటానికి దేవుడు కృప చూపించినదుకు దేవు...
13/12/2025

12.12.2025 ఉదయకాలం 7గం బాప్తిసంలు. ఈ రోజు రెండు ఆత్మలు (జాషువా, దివ్య) రక్షణలో కి రావటానికి దేవుడు కృప చూపించినదుకు దేవునికి వందనాలు. సహాయం చేసిన దైవసేవకులకు, సహకరించిన సంఘకు వందనాలు 🙏

12.12.2025 morning prayer
13/12/2025

12.12.2025 morning prayer

సీయోను కొండ మీద సెమీ క్రిస్మస్ వేడుకలు 12.12.2025 ఘనంగా, ఆశీర్వాద కరంగా జరిగాయి
13/12/2025

సీయోను కొండ మీద సెమీ క్రిస్మస్ వేడుకలు 12.12.2025 ఘనంగా, ఆశీర్వాద కరంగా జరిగాయి

13/12/2025
Today 8persons (on 22nd March 2024) Took Baptism and entered into eternal life 🙌
22/03/2024

Today 8persons (on 22nd March 2024) Took Baptism and entered into eternal life 🙌

08/03/2023

కొత్త నిబంధన 27 పుస్తకాలు వివరణ

💫1.మత్తయి.
🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=యెహోవా యొక్క వరము.
బైబిలు ఆధారం=మత్తయి 9:9 మార్కు 2:14,
లూకా 5:27
వ్రాసింది=సుంకరి యైన మత్తయి గారు (అపొస్తలుడు).
కాలం=క్రీస్తు శకం 70-80 మధ్యలో
స్థలం=సిరియాలోని అంతియొకయాలో?

💫2.మార్కు.
🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=నమ్రత (పరిచర్య)
బైబిలు ఆధారం=మార్కు 4:10
వ్రాసింది=మార్కు గారు
కాలం=క్రీ శ 55-65 మధ్యలో
స్థలం=రోమా

💫3.లూకా
🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=కాంతివంతము.
బైబిలు ఆధారం=లూకా 1:1-4, అపొ1:1-2,
కొలస్సే 4:14
వ్రాసింది= వైద్యుడైన లూకా గారు
కాలం=క్రీ శ 53-68 మధ్యలో
స్థలం=రోమా

💫4.యోహాను
🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=దేవుని కృప.
వ్రాసింది=యేసు శిష్యుడైన యోహాను గారు
బైబిలు ఆధారం=యోహాను 21:20-25
కాలం=క్రీ శ 90సం
స్థలం=ఎఫెసు

💫5.అపొస్తలుల కార్యములు
🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=క్రీస్తును గూర్చిన ప్రచారము.
వ్రాసింది=వైద్యుడైన లూకా గారు
బైబిలు ఆధారం=లూకా 1:1-4, అపో 1:1-2.
కాలం=క్రీ శ 64-65సం
స్థలం=రోమా??

💫6.రోమా పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=దేవుని బలము.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు
బైబిలు ఆధారం=రోమా1:1-2
పత్రిక పట్టుకుని వెళ్ళింది= ఫిబే గారు
(రోమా 16:1-2)
కాలం=క్రీ శ 57-58
వ్రాసిన స్థలం=కోరిందులోని 'గాయి' గృహంలో.

💫7. 1కోరిందియులకు
🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=తృప్తిచెందిన.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు
బైబిలు ఆధారం=1కోరింది 1:1-2.
పత్రిక పట్టుకుని వెళ్ళింది=తిమోతి గారు
(1కోరింది 4:17, 16:8)
కాలం=క్రీ శ 55-57 మధ్యలో
స్థలం=ఎఫెసు.

💫8. 2కోరింధీయులకు పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=తృప్తిచెందిన.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=2కోరింది 1:1-2.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది= తీతు గారు
(2కోరింది 7:11-16)
కాలం=క్రీ శ 55-57 మధ్యలో
స్థలం=మాసిదోనియా.

💫9.గలతీయులకు పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=తెలుపు లేక పాలవంటిది.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=గలతీ 1:1-2.
కాలం=క్రీ శ 48సం.
స్థలం=సిరియా లేక కోరిందు

💫10.ఎఫెసియులకు పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=కోరిక
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు
బైబిలు ఆధారం=ఎఫెసి 1:1-2.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది=తుకికు గారు
(ఎఫెసి 6:21)
కాలం=క్రీ శ 60సం.
స్థలం= రోమాలో జైలు లో

💫11.ఫిలిప్పీయులకు పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=ఐశ్వర్యము.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=ఫిలిప్పి 1:1-2.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది= ఎఫప్రోదితు గారు (ఫిలిప్పి 2:25)
కాలం=క్రీ శ 62సం.
స్థలం=రోమాలో జైలులో.

💫12.కొలస్సయులకు పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=సవరణ.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=కొలస్స 1:1-2.
పత్రిక పట్టుకుని వెళ్ళింది=తుకికు గారు
(కొలస్స 4:7-9)
కాలం=క్రీ శ 62సం.
స్థలం=రోమాలో జైలులో

💫13.1థెస్సలోనికయులకు పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=పిలువబడుట.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=1థెస్స 1:1-2
*పత్రిక పట్టుకుని వెళ్ళింది=తిమోతి, సీల గారు (1థెస్స 3:2-6)
కాలం=క్రీ శ 52సం.
స్థలం=కోరింది

💫14. 2థెస్సలొనికయులకు పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=పిలువబడుట
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు
బైబిలు ఆధారం=2థెస్స 1:1
*పత్రిక పట్టుకుని వెళ్ళింది=తిమోతి, సీల
కాలం=క్రీ శ 52సం
స్థలం=కోరింది

💫15.1తిమోతికి పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=ఘనపరచబడుట
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు
బైబిలు ఆధారం=1తిమోతి 1:1-2
కాలం=క్రీ శ 64-67 మధ్య
స్థలం=మాసిదోనియా

💫16. 2తిమోతికి పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=ఘనపరచబడుట
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు
బైబిలు ఆధారం=2తిమోతి 1:1-2
కాలం=క్రీ శ 68సం
స్థలం=రోమా జైలులో

💫17. తీతుకు పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=గౌరవనీయుడు.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు
బైబిలు ఆధారం=తీతుకు 1:1-4
కాలం=క్రీ శ 64-67
స్థలం=మాసిదోనియా.

💫18.ఫిలేమోను పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=దయగలవాడు.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=ఫిలేమోను 1:1-2.
పత్రిక పట్టుకుని వెళ్ళింది=ఒనేసీము గారు (ఫిలేమోను 1:10, 17)
కాలం=క్రీ శ 62సం.
స్థలం=రోమా జైలులో.

💫19.హెబ్రీయులకు పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్దం=ఆవలిప్రక్క.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
కాలం=క్రీ శ 70సం ముందు
స్థలం=ఇటలీ.

💫20.యాకోబు పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=నూనె.
వ్రాసింది=యేసుక్రీస్తు కి సహోదరుడైన యాకోబు గారు
బైబిలు ఆధారం= యాకోబు 1:1, మత్తయి13:55
కాలం=క్రీ శ 45సం.
స్థలం=యెరూషలేము.

💫21.1పేతురు పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=సజీవమైన రాయి.
వ్రాసింది=అపొస్తలుడగు పేతురు గారు.
బైబిలు ఆధారం=1పేతురు 1:1-2.
కాలం=క్రీ శ 64-66 మధ్యలో.
స్థలం=బబులోను

💫22. 2పేతురు పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=సజీవమైన రాయి.
వ్రాసింది=అపొస్తలుడగు పేతురు గారు
బైబిలు ఆధారం=2పేతురు 1:1
కాలం=క్రీ శ 64-66మధ్యలో.
స్థలం=రోమా?

💫23.1యోహాను పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=వెలుగులో నడచుట.
వ్రాసింది=అపొస్తలుడగు యోహాను గారు.
కాలం=క్రీ శ 85-95సం మధ్యకాలంలో.
స్థలం=ఎఫెసు.

💫24. 2యోహాను పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=వెలుగులో నడచుట.
వ్రాసింది=అపొస్తలుడగు యోహాను గారు.
కాలం= క్రీ శ 85-95సం మధ్యకాలంలో
స్థలం=ఎఫెసు.

💫25. 3 యోహాను పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=వెలుగులో నడచుట.
వ్రాసింది=అపొస్తలుడగు యోహాను గారు.
కాలం=క్రీ శ 85-95 మధ్యకాలంలో
స్థలం=ఎఫెసు.

💫26.యూదా పత్రిక
🔸🔸🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=దేవునికి స్తోత్రము.
వ్రాసింది=యేసుక్రీస్తు కి సహోదరుడైన యూదా గారు
బైబిలు ఆధారం=యూదా 1:1, మార్కు 6:3.
కాలం=క్రీ శ 66-69సం మధ్యకాలంలో

💫27.ప్రకటన
🔸🔸🔸🔸🔸🔸
అర్ధం=తెర వెనుకకు తీసివేయుట (బయలుపరచుట)
వ్రాసింది=అపొస్తలుడగు యోహాను గారు
బైబిలు ఆధారం=ప్రకటన 1:1-2
కాలం=క్రీ శ 96సం
స్థలం=పత్మాసు ద్వీపము

3 members enter into Eternal lifeGlory to the Lord
01/01/2023

3 members enter into Eternal life
Glory to the Lord


14/07/2022

*బైబిల్ పూర్తి సమాచారం*
🕎🕎🕎🕎🕎🕎🕎🕎
1.బైబిల్ మెుత్తము పుస్తకాలు *66*
2.పాత నిబంధన *39*
3.క్రొత్త నిబంధన *27*
4.పాత నిబంధన అద్యాయాలు *929*
5.క్రొత్త నిబంధన *260*
6.బైబిల్ మెుత్తం *1189*
7.పాత నిబందన వచనాలు *33214*
8.క్రొత్త నిబందన *7959*
9.బైబిల్ మెుత్తం వచనాలు *41,173*
10.పాత నిబందన పదములు *5,93,493*
11.క్రొత్తనిబందన *1,81,253*
12.పాత నిబందన అక్షరములు *27,21,100*
13.క్రొత్తనిబందన *8,45,380*
14.బైబిల్ మెుత్తం *35,66,380*
15.పాతనిబందన "విమెాచన"గూర్చి వచనములు *4,734*
16.క్రొత్త నిబందన *2,934*
17.బైబిల్ మెుత్తం *7,670*
18.బైబిల్ మెుత్తం వాగ్దానములు *30,000*
19.బైబిల్ మెుత్తం ఆజ్ఞలు *6,468*
20.బైబిల్ మెుత్తం ప్రవచనాలు *5,355*
21.నెరవేరిన ప్రవచనాలు *3,268*
22.బైబిల్ మెుత్తం ప్రశ్నలు *3,294*
23.బైబిల్ మెుత్తం దీవెనలు *8000*
24.బైబిల్ లో పెద్ద పుస్తకం *కీర్తనలు*
25.బైబిల్ చిన్న పుస్తకం *యెహాను 3 వ పత్రిక*
26.బైబిల్ పెద్ద అద్యాయం *కీర్తన 119*
27.బైబిల్ చిన్న అద్యాయం *కీర్తన117*
28.బైబిల్ పొడవైన వచనం *ఎస్తేరు8:9*
29.బైబిల్ చిన్న వచనం *1థెస్స5:19*
30.బైబిల్ మద్య వచనముకీర్తన *118:8*
31.పాత నిబందన మధ్య పుస్తకం *సామెతలు*
32.క్రొత్త నిబందనలో మధ్య పుస్తకం *2థెస్స*
33.బైబిల్ మధ్య పుస్తకం *మిాకా,నహూము*
34.పాత నిబందన మధ్య అధ్యాయము *యెాబు 29*
35.క్రొత్త నిబందన మధ్య అధ్యాయం *-రోమా13*
36.బైబిల్ మధ్య అధ్యాయము *కీర్తన117*
37.బైబిల్ పొడవైన పేరు-మహేరుషాలాల్ హష్ బజ్ *యెషయా8:3*
38."పరిశుద్దత" అను మాట పాత నిబందనలో *830 సార్లు*
39.క్రొత్త నిబందనల *250సార్లు*
40.యెహోవా అను మాట *7000 సార్లు*
41."దేవుడు మాట్లాడెను" అను మాట *3000*
42."ప్రభువు" అను మాట *1855 సార్లు*
43.ఏడు అనే సంఖ్య బైబిల్ లో *120 సార్లు*
44.భయపడకుము అనేమాట *366 సార్లు*
45.యేసు అనే పదం *973 సార్లు*
46.దేవదూతలు అనే పదం *309 సార్లు*
47.యేసు ప్రభువని- క్రొత్త నిబందనలో *747 సార్లు*
48.యేసు ప్రభువని,అపోస్తుల; కా *92 సార్లు*
49."సెలా" అనే పదం *71సార్లు*
50.దేవుని రాకడ గురించి *568 సార్లు*

11/02/2022(Today) prayer  Budavada
11/02/2022

11/02/2022(Today) prayer Budavada

On 06/2022/February Two persons took Baptism  Budavada
08/02/2022

On 06/2022/February Two persons took Baptism Budavada

Address

Budavada
Chimakurti
523226

Telephone

9160060092

Website

Alerts

Be the first to know and let us send you an email when Kreestupremaministries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share