St.Theresa's Church Chilakaluripeta

St.Theresa's Church Chilakaluripeta పునీత చిన్న తెరేజమ్మ గారి దేవాలయం-చిలకలూరిపేట

పరిశుద్ధ పాదయాత్ర ✝️[26-03-2026]
25/03/2026

పరిశుద్ధ పాదయాత్ర ✝️
[26-03-2026]

తపస్సుకాల నాలుగవ ప్రార్థన కూటమి [19-03-2026]సాయంత్రం 6:30 గంటలకు - జపమాలసాయంత్రం 7:00 గంటలకు - దివ్యబలిపూజ, వాక్యోపదేశము...
19/03/2026

తపస్సుకాల నాలుగవ ప్రార్థన కూటమి
[19-03-2026]

సాయంత్రం 6:30 గంటలకు - జపమాల
సాయంత్రం 7:00 గంటలకు - దివ్యబలిపూజ, వాక్యోపదేశము

ప్రధాన యాజకులు : గురు శ్రీ మల్లవరపు బాలశౌరి గారు (పాతరెడ్డిపాలెం విచారణ గురువులు)

నిర్వాహకులు : ఆర్.సి.యం కాంప్లెక్స్ సెంటర్ సభ్యులు

గురు శ్రీ పూదోట తోమాస్ స్టౌటన్ గారు ( విచారణ గురువులు)
పునీత చిన్న తెరేజమ్మ గారి దేవాలయం - చిలకలూరిపేట

తపస్సుకాల మూడవ ప్రార్థన కూటమి [12-03-2026]సాయంత్రం 6:30 గంటలకు - జపమాలసాయంత్రం 7:00 గంటలకు - దివ్యబలిపూజ, వాక్యోపదేశము ప...
12/03/2026

తపస్సుకాల మూడవ ప్రార్థన కూటమి
[12-03-2026]

సాయంత్రం 6:30 గంటలకు - జపమాల
సాయంత్రం 7:00 గంటలకు - దివ్యబలిపూజ, వాక్యోపదేశము

ప్రధాన యాజకులు : గురు శ్రీ కొడవటి బాల సుభాష్ చంద్రబోస్ గారు
(రెక్టర్, రహదారి మాత పుణ్యక్షేత్రం , యడ్లపాడు)

నిర్వాహకులు : చంద్రమౌళి పార్క్ సెంటర్ సభ్యులు

గురు శ్రీ పూదోట తోమాస్ స్టౌటన్ గారు ( విచారణ గురువులు)
పునీత చిన్న తెరేజమ్మ గారి దేవాలయం - చిలకలూరిపేట

తపస్సుకాల రెండవ ప్రార్థన కూటమి [5-03-2026]సాయంత్రం 6:30 గంటలకు - జపమాలసాయంత్రం 7:00 గంటలకు - దివ్యబలిపూజ, వాక్యోపదేశము ప...
05/03/2026

తపస్సుకాల రెండవ ప్రార్థన కూటమి
[5-03-2026]

సాయంత్రం 6:30 గంటలకు - జపమాల
సాయంత్రం 7:00 గంటలకు - దివ్యబలిపూజ, వాక్యోపదేశము

ప్రధాన యాజకులు : గురు శ్రీ మాదా తంబి గారు,SCJ (గోరంట్ల)

నిర్వాహకులు : చింతచెట్టు సెంటర్ సభ్యులు

గురు శ్రీ పూదోట తోమాస్ స్టౌటన్ గారు ( విచారణ గురువులు)
పునీత చిన్న తెరేజమ్మ గారి దేవాలయం - చిలకలూరిపేట

తపస్సుకాల మొదటి ప్రార్థన కూటమి [26-02-2026]సాయంత్రం 6:30 గంటలకు - జపమాలసాయంత్రం 7:00 గంటలకు - దివ్యబలిపూజ, వాక్యోపదేశము ...
26/02/2026

తపస్సుకాల మొదటి ప్రార్థన కూటమి
[26-02-2026]

సాయంత్రం 6:30 గంటలకు - జపమాల
సాయంత్రం 7:00 గంటలకు - దివ్యబలిపూజ, వాక్యోపదేశము

ప్రధాన యాజకులు : గురు శ్రీ బందా సతీష్ గారు, SVD ( జ్యోతినికేతన్, నరసరావుపేట )

నిర్వాహకులు : అంబేద్కర్ పార్క్ సెంటర్ సభ్యులు

గురు శ్రీ పూదోట తోమాస్ స్టౌటన్ గారు ( విచారణ గురువులు)
పునీత చిన్న తెరేజమ్మ గారి దేవాలయం - చిలకలూరిపేట

తపస్సుకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు 2026 పునీత చిన్న తెరేజమ్మ గారి దేవాలయం - చిలకలూరిపేట
22/02/2026

తపస్సుకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు 2026
పునీత చిన్న తెరేజమ్మ గారి దేవాలయం - చిలకలూరిపేట

విభూది బుధవారం [18-02-2026]
18/02/2026

విభూది బుధవారం
[18-02-2026]

Christmas Celebrations 2025
31/12/2025

Christmas Celebrations 2025

క్రీస్తు జయంతి మహోత్సవం 2025
25/12/2025

క్రీస్తు జయంతి మహోత్సవం 2025

Merry Christmas 🎄🎁
25/12/2025

Merry Christmas 🎄🎁

Address

Pedanandipadu Road, Chilakaluripeta, Andhrapradesh
Chilakaluripet
522616

Website

Alerts

Be the first to know and let us send you an email when St.Theresa's Church Chilakaluripeta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share