శ్రీ వేద వేద్యా ధర్మ వేదిక

  • Home
  • India
  • Cherial
  • శ్రీ వేద వేద్యా ధర్మ వేదిక

శ్రీ వేద వేద్యా ధర్మ వేదిక devotional hindu related origination. we will perform all type of puja’s,homam and chants

23/05/2026

శ్రీ వేద వేద్యా ధర్మ వేదిక ఆధ్వర్యంలో జరిగే శ్రీ రుద్ర సుదర్శన ఆరుణ సహిత చండీ యాగం గురించి యాదగిరి గుట్ట లో కంచి మహా స్వామీ జగద్గురువు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీ జీ వారికి తెలిపి వారి ఆశ్శీసులు తీసుకోవటం జరిగింది. మనం చేస్తున్న జప యజ్ఞం గురించి తెలుసుకొని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు స్వామి వారు చాలా సంతోషాన్ని వ్యక్త పరిచారు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు అన్నారు .
అలాగే మన సిద్ధుల గుట్ట (కొడువాటూర్) కి కూడా త్వరలో తప్పకుండా వస్తాము అని తెలపటం జరిగింది.

28/04/2026
జగద్గురువుల దర్శనం కార్యక్రమ ఆమోదం 🙏🙏 శ్రీ వేద వేద్యా ధర్మ వేదిక
27/04/2026

జగద్గురువుల దర్శనం కార్యక్రమ ఆమోదం 🙏🙏 శ్రీ వేద వేద్యా ధర్మ వేదిక

శ్రీ మాత్రే నమః శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామినే నమః *కలౌ చండీ వినాయకౌ* అంటే కలియుగం లో చండీ వినాయకుడి ప్రాశస్త్యాన్ని ప...
24/04/2026

శ్రీ మాత్రే నమః
శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామినే నమః
*కలౌ చండీ వినాయకౌ* అంటే కలియుగం లో చండీ వినాయకుడి ప్రాశస్త్యాన్ని పురస్కరించుకొని ఈ కలి బాధల నుండి మనకు ముక్తి కలగటం కోసం *శ్రీ శ్రీ శ్రీ జగద్గురు అభినవోద్ధండ విద్యా శంకర స్వామి* వారి ఆదేశానుసారం ఏక వింశతి లక్ష (21లక్షల) గణపతి మూల మంత్ర జపం మరియు ఏక వింశతి సహస్ర (21 వేల) దూర్వా సహిత గణపతి మూల మంత్ర హోమం చేయడానికి సంకల్పం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం అతి త్వరలో మన దగ్గర ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన *శ్రీ భ్రమరాంబా సమేత సిద్దేశ్వర స్వామి* కొలువై ఉన్న కొడువటూరు లో గల *శ్రీ సద్గురు సదానంద సిద్ధాశ్రమం (దత్తాత్రేయ స్వామి దేవాలయం)* లో నిర్వహిస్తున్నాం.
ఈ కార్యక్రమం ఆషాఢ మాస శుద్ధ తదియా జూలై 17 శుక్రవారం నుండి ఆషాఢ మాస శుద్ధ పంచమి జూలై19 ఆదివారం వరకు జరుగును.
ఇట్టి కార్యక్రమం కోసం భక్తులు తమ వంతు సహకారంగా ప్రతి రోజూ తమ ఇంటి లోని పూజ మందిరం వద్ద ఉదయం దీపం వెలిగించిన అనంతరం ఈ సంకల్పం చెప్పి జపం ప్రారంభించాలి.
*శ్రీ వేద వేద్యా ధర్మ వేదిక సంకల్పిత లోక కళ్యాణార్థం చండీ యాగ నిర్విఘ్నత సిద్యార్థం మహా గణపతి ప్రీత్యర్థం జపం కరిష్యే అని సంకల్పం చెప్పి *ఓం గం గణపతయేనమః*
అనే మంత్రంతో రోజు 108 నామాలకు తగ్గకుండా జపం చేసి మాకు హోమ కార్యక్రమానికి మూడు రోజుల (14-07-2026 మంగళవారం) ముందు వరకు మాకు మీరు యధాశక్తి గా గరికను అందించగలరని ప్రార్థన.
భక్తులు చేసే జప సంఖ్య కోరకు ఒక వేద వేద్యా ధర్మ వేదిక చండీ యాగం అనే ఒక వాట్సప్ సమూహం ఏర్పాటు చేశాము. మీరు అందులో రోజు చేసిన జప సంఖ్య ను గ్రూప్ లో నమోదు చేసుకోవాలి 👇 విధంగా పంపాలి

పేరు :
భర్తపేరు/ భార్య పేరు:
గోత్రం:
జప సంఖ్య :
తేదీ:
ఫోన్ నం:
*గమనిక:* కేవలం ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యేవారు జపం చేసేవాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి

Convite para grupo do WhatsApp

https://chat.whatsapp.com/FdAmeKqswXk0lNpKtwzJn0?mode=gi_tశ్రీ మాత్రే నమః శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామినే నమః *కలౌ చండీ...
24/04/2026

https://chat.whatsapp.com/FdAmeKqswXk0lNpKtwzJn0?mode=gi_t
శ్రీ మాత్రే నమః
శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామినే నమః
*కలౌ చండీ వినాయకౌ* అంటే కలియుగం లో చండీ వినాయకుడి ప్రాశస్త్యాన్ని పురస్కరించుకొని ఈ కలి బాధల నుండి మనకు ముక్తి కలగటం కోసం *శ్రీ శ్రీ శ్రీ జగద్గురు అభినవోద్ధండ విద్యా శంకర స్వామి* వారి ఆదేశానుసారం ఏక వింశతి లక్ష (21లక్షల) గణపతి మూల మంత్ర జపం మరియు ఏక వింశతి సహస్ర (21 వేల) దూర్వా సహిత గణపతి మూల మంత్ర హోమం చేయడానికి సంకల్పం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం అతి త్వరలో మన దగ్గర ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన *శ్రీ భ్రమరాంబా సమేత సిద్దేశ్వర స్వామి* కొలువై ఉన్న కొడువటూరు లో గల *శ్రీ సద్గురు సదానంద సిద్ధాశ్రమం (దత్తాత్రేయ స్వామి దేవాలయం)* లో నిర్వహిస్తున్నాం.
ఈ కార్యక్రమం ఆషాఢ మాస శుద్ధ తదియా జూలై 17 శుక్రవారం నుండి ఆషాఢ మాస శుద్ధ పంచమి జూలై19 ఆదివారం వరకు జరుగును.
ఇట్టి కార్యక్రమం కోసం భక్తులు తమ వంతు సహకారంగా ప్రతి రోజూ తమ ఇంటి లోని పూజ మందిరం వద్ద ఉదయం దీపం వెలిగించిన అనంతరం ఈ సంకల్పం చెప్పి జపం ప్రారంభించాలి.
*శ్రీ వేద వేద్యా ధర్మ వేదిక సంకల్పిత లోక కళ్యాణార్థం చండీ యాగ నిర్విఘ్నత సిద్యార్థం మహా గణపతి ప్రీత్యర్థం జపం కరిష్యే అని సంకల్పం చెప్పి *ఓం గం గణపతయేనమః*
అనే మంత్రంతో రోజు 108 నామాలకు తగ్గకుండా జపం చేసి మాకు హోమ కార్యక్రమానికి మూడు రోజుల (14-07-2026 మంగళవారం) ముందు వరకు మాకు మీరు యధాశక్తి గా గరికను అందించగలరని ప్రార్థన.
భక్తులు చేసే జప సంఖ్య కోరకు ఒక వేద వేద్యా ధర్మ వేదిక చండీ యాగం అనే ఒక వాట్సప్ సమూహం ఏర్పాటు చేశాము. మీరు అందులో రోజు చేసిన జప సంఖ్య ను గ్రూప్ లో నమోదు చేసుకోవాలి 👇 విధంగా పంపాలి

పేరు :
భర్తపేరు/ భార్య పేరు:
గోత్రం:
జప సంఖ్య :
తేదీ:
ఫోన్ నం:
*గమనిక:* కేవలం ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యేవారు జపం చేసేవాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి

Convite para grupo do WhatsApp

Address

Cherial
506223

Website

Alerts

Be the first to know and let us send you an email when శ్రీ వేద వేద్యా ధర్మ వేదిక posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share