Nehemiah worship center

Nehemiah worship center Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nehemiah worship center, Religious Center, pati gadda colony, beginner, h, yderabad, Chennai.

01/10/2024

Half hearted worshippers are an insult to God...*

- Charles Spurgeon (1834-1892)

05/09/2024

*పాపవిముక్తి అంటే :*
1. నిర్దోషిగా ఎంచబడడం,
2. దేవునితో సఖ్యపడడం,
3. నూతనమైన పవిత్ర జీవితం,
4. మహిమ పరచబడడం (అంటే చివరికి యేసుప్రభువు రూపానికి మారడం).

రోమా 1వ అధ్యాయము

05/09/2024

*క్రీస్తు ద్వారా నా అర్హత :*

1. “దాసుణ్ణి”– ఈ గ్రీకు పదాన్ని “బానిస” అని తర్జుమా చేయవచ్చు. అంటే మరో వ్యక్తికి పూర్తిగా చెంది ఉండేవాడు. ఇలా చూస్తే విశ్వాసులంతా క్రీస్తు దాసులు, బానిసలే. పాప దాస్యంనుంచి ఆయన వారినందరినీ కొనుక్కుని తన సొత్తుగా తన ప్రజలుగా చేసుకున్నాడు.
2. రాయబారి”– (పాత అనువాదంలో “అపొస్తలుడు”) – గ్రీకు భాషలో ఈ పదానికి అర్థం ఒక పనిమీద పంపబడినవాడు, లేక ఒకరి పక్షంగా ఒక కార్యాన్ని సాధించేందుకు వెళ్ళినవాడు.
3. “ప్రత్యేకించబడ్డవాణ్ణి”– పౌలుకు దేవుడొక ప్రత్యేకమైన పనిని నియమించాడు. క్రీస్తు శుభవార్తను ప్రకటించడం, వివరించడం, దాని పక్షంగా వాదించడం.

రోమా పత్రిక 1వ అధ్యాయము

28/08/2024

నా మెడలో..
'ఇతను 'కృపచేత' రక్షించబడిన పాపి' అని రాసి వున్న..
బోర్డు వేలాడుతోంది!

నన్ను అభిమానించేవారు, విశ్వాసులు 'ఆ బోర్డును' గమనించకపోతే..
నన్ను అమాంతం హెచ్చించే ప్రయత్నం చేస్తారు!
నేను వారికి వీరాభిమానిగా మారిపోతా!

ఒకవేళ.. నాపై వేలాడే బోర్డును నేనే మర్చిపోతే..
నా వ్యవహారశైలీ, నా ప్రవర్తన, నా మాటలూ, నా బోధలు..
అనారోగ్యకరంగా మారిపోయే అవకాశం ఉంది!

ఆ బోర్డును నేను గమినించుకున్నప్పుడల్లా..
అదే నన్ను అనుదినం సరిచేస్తూ వుంటుంది.
ఆయన కృపను అనుభవించడం నేర్చుకుంటున్నా!
దైవికమైన దిశలో నడుచుకుంటున్నా!

- సురేష్ బాబు

https://www.youtube.com/live/oThKDWd_hNQ?si=Up9NE1x3vg6Sot1F
17/07/2024

https://www.youtube.com/live/oThKDWd_hNQ?si=Up9NE1x3vg6Sot1F

యోబు జీవితం #కలసివుంటేబలం #అమీర్ #అమీర్అబ్రహామ్ #కలసివుంటేబలం #అమీర్ #అమీర్అబ్రహామ్ #సర్వజ్ఞుడు #దేవుని #దేవునిఎద....

08/09/2023

Fishers of men, for the kingdom of God.

అందరికి వందనాలు 🙏🏻సెప్టెంబర్ - 5,6 మంగళవారం, బుధవారం జరుగు సంఘ కాపరుల సదస్సు కొరకు మీ అందరూ ప్రార్ధన చేస్తున్నారని విశ్వ...
28/08/2023

అందరికి వందనాలు 🙏🏻

సెప్టెంబర్ - 5,6 మంగళవారం, బుధవారం జరుగు సంఘ కాపరుల సదస్సు కొరకు మీ అందరూ ప్రార్ధన చేస్తున్నారని విశ్వశిస్తున్నాము. ఆదిన సెమినార్ లో సుమారు 12 సిద్ధాంతపరమైన పుస్తకాలు దేవుడు ఉచితం గా ఇవ్వబోతున్నాడు. దేవునికే మహిమ. గనుక అందరూ ప్రార్ధన చేయండి. తోటి సేవకులకు తెలియజేయండి.

గమనిక: ముందుగా రిజిస్టర్ చేసుకున్న మొదటి 50 మందికి మాత్రమే 12 పుస్తకాలు ఉచితం గా ఇవ్వడం జరుగుతుంది.

*దైవ సేవకులకు వందనాలు :1. ప్రార్ధన చేయండి - సమయం పాటించబడును2. ముందుగా రిజిస్టర్ చేసుకున్న మొదటి 50 మందికి సుమారు 7 రకాల...
17/08/2023

*దైవ సేవకులకు వందనాలు :

1. ప్రార్ధన చేయండి - సమయం పాటించబడును
2. ముందుగా రిజిస్టర్ చేసుకున్న మొదటి 50 మందికి సుమారు 7 రకాల బుక్స్ మరియు రెండు దినాలలో బోదించు మెటీరియల్ ఉచితం గా ఇవ్వబడును.
3. Book stall ఏర్పాటు చేయబడుతుంది.
4. దూర ప్రాంతాల నుండి వస్తున్న సేవకులకు వసతి కలదు. ముందుగా తెలపండి.
5. రిజిస్ట్రేషన్ ఫీ : రూ 200/-, సేవకుల కుటుంబానికి ఫీ : 300/-
6. మీవంతు భాద్యతతో తోటి జతపనివారికి తెలియజేయండి.
7. వివరములకు: 8008194152, 7330704152

26/07/2023

Holy Spirit

Address

Pati Gadda Colony, Beginner, H, Yderabad
Chennai

Website

Alerts

Be the first to know and let us send you an email when Nehemiah worship center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share