Manasa Devi Temple - Nagulamma Temple, Manikonda, Hyderabad

Manasa Devi Temple - Nagulamma Temple, Manikonda, Hyderabad Goddess Manasa Devi Temple (Nagulamma temple) is located in manikonda. This temple is famous for all

For any puja contact directly priest of temple & pay only to him or management.

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయంప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయంభజే వాయుపుత్రం భజే వాలగాత్రంభజే హం పవిత్రం భజే సూర్యమిత్రంభజే ...
09/05/2023

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజ!!!

27/10/2021

మన నాగులమ్మ దేవాలయం లో వేంచేసియున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కార్తీకమాసం సందర్భంగా ప్రతి రోజు ఉదయం 6గం 30ని లకు అభిషేకం నిర్వహించబడును. ఈ అభిషేకం లో పాల్గొనదలచిన భక్తులు 1116/-రూ చెల్లించి తమ గోత్రనామాలు నమోదు చేయించుకోగలరు. మన దేవాలయం లో భక్తుల కోరిక మేరకు మహన్యాస రుద్రాభిషేకాలు, అఘోర, కన్యా, మృత్యుంజయ, కుబేర, నవగ్రహ పాశుపతాభిషేకాలు, హోమాలు, జపాలు, శాంతులు చేయించబడును. వివరాలకు
శివరామకృష్ణ శర్మ ,7396719419 లో సంప్రదించగలరు.

ఓం దేవీ కాళరాత్రి యై నమః
13/10/2021

ఓం దేవీ కాళరాత్రి యై నమః

విజయవాడ శ్రీ కనదుర్గమ్మ అమ్మవారి వివిధ అలంకారములు దసరా సందర్భంగా...
07/09/2021

విజయవాడ శ్రీ కనదుర్గమ్మ అమ్మవారి వివిధ అలంకారములు దసరా సందర్భంగా...

నాగులమ్మ (మానసదేవి) యొక్క ఈరోజు అలంకారం.
07/09/2021

నాగులమ్మ (మానసదేవి) యొక్క ఈరోజు అలంకారం.

Today's Manasa devi alankaram 🙏
15/06/2021

Today's Manasa devi alankaram 🙏

మంగళవారం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు... ఈ రోజు మనసాదేవి అలంకారం...
08/06/2021

మంగళవారం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు... ఈ రోజు మనసాదేవి అలంకారం...

Vishunuvu yokka Dashavatharalu oke raathi Pai..in mahabalipuram, Tamil Nadu.
03/06/2021

Vishunuvu yokka Dashavatharalu oke raathi Pai..in mahabalipuram, Tamil Nadu.

301 Shiva lingam alankaram at Sri siddhi Ganapathy sannidhi, Bangalore. Zoom to see.
03/06/2021

301 Shiva lingam alankaram at Sri siddhi Ganapathy sannidhi, Bangalore. Zoom to see.

ఈరోజు నాగులమ్మ తల్లి (మానసదేవి) అలంకారం🙏🙏🙏
01/06/2021

ఈరోజు నాగులమ్మ తల్లి (మానసదేవి) అలంకారం🙏🙏🙏

Shani devudi Divya dharshanam, shinganapur, Maharashtra.
26/05/2021

Shani devudi Divya dharshanam, shinganapur, Maharashtra.

Omkareshawara jyothirlingam, Madhya Pradesh.
26/05/2021

Omkareshawara jyothirlingam, Madhya Pradesh.

Address

Nagulamma Temple (manasa Devi Temple), Below Water Tank, Near Golden Temple, Puppalaguda/Narsingi Road, Manikonda
Chanda Nagar
500089

Opening Hours

Monday 6am - 8am
Tuesday 4:45am - 11am
5pm - 7pm
Wednesday 6am - 8am
Thursday 6am - 8am
Friday 6am - 8am
Saturday 6am - 8am
Sunday 6am - 8am

Website

Alerts

Be the first to know and let us send you an email when Manasa Devi Temple - Nagulamma Temple, Manikonda, Hyderabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category