Sree Hari Hara Puthra Ayyappa Swamy Devasthanam

Sree Hari Hara Puthra Ayyappa Swamy Devasthanam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sree Hari Hara Puthra Ayyappa Swamy Devasthanam, Hindu temple, NEEMALA THOTA, BESIDE SIVALAYAM, Challapalli.
(1)

Maha padipooja 2023
07/12/2023

Maha padipooja 2023

Happy birthday to Sabarimala devastanam Melshanthi bramhasri jayaraman namboodri
26/07/2023

Happy birthday to Sabarimala devastanam Melshanthi bramhasri jayaraman namboodri

Sabarimala tour 2023 July 19
21/07/2023

Sabarimala tour 2023 July 19

శ్రీ స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శివ స్వాములకు భవాని స్వాములకు అయ్యప్ప స్వాములకు శ్రీ హరిహరపుత్ర అయ్య...
03/11/2022

శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప శరణం
శివ స్వాములకు భవాని స్వాములకు అయ్యప్ప స్వాములకు
శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రం చల్లపల్లి రేపటి 4-11-2022నుండి జనవరి 16 2023 వరకు ఏర్పాటు చేయడం జరిగింది. సద్దులు ఏర్పాటు చేయధలిచిన భక్తులు ఆలయ కమిటీ వారిని సంప్రదించగలరు.5-11-2022 దేవాలయం లో ప్రతిరోజూ గణపతి హోమం భక్తులతో శ్రీ భాను నంబూద్రి గారు(ఆలయ అర్చకులు) నిరావహించదాలిచునారు. ఈ గణపతి హోమం దేవాలయం లో చేయదలచిన భక్తులు కమిటీ వారిని సంప్రదలోగలరు.

Like &Share శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రం చల్లపల్లి కృష్ణాజిల్లా ఆంధ్రప్రదేశ్ facebook group
06/09/2022

Like &Share శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రం చల్లపల్లి కృష్ణాజిల్లా ఆంధ్రప్రదేశ్ facebook group

పంచమ వార్షిక మహా పడిపూజ కార్యక్రమం ఇన్విటేషన్ ది 21-12-2021
12/12/2021

పంచమ వార్షిక మహా పడిపూజ కార్యక్రమం ఇన్విటేషన్ ది 21-12-2021

*స్వామియే శరణమయ్యప్ప**శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రం చల్లపల్లి కృష్ణాజిల్లా ఆంధ్రప్రదేశ్* లో ది *16-11-2021* న...
09/11/2021

*స్వామియే శరణమయ్యప్ప*
*శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రం చల్లపల్లి కృష్ణాజిల్లా ఆంధ్రప్రదేశ్* లో
ది *16-11-2021* నుండి *16-01_2022* వరకు స్వామి అయుప్ప మాలాడారులకు, భవానీలకు, శివ స్వాములకు *చద్ది* దాతల సహకారంతో ఏర్పాటు చేయడమైనది..
కావున ఈ కార్యక్రమమును స్వాములు వినియోగించు కోవలసినదిగా ప్రార్ధిస్తున్నాము.
ఈ మహాకార్యక్రమము కు దాతలనుండీ విరాళాలు కోరుతున్నాము..కావున దయగల దాతలు ఈ దైవ కార్యక్రమం లో పాల్గొని స్వామి వారి కృపా కటాక్షములు పొందగోరుచున్నాము ఆలయ కమిటీ వారికి మీవివరాలు తెలియచేయగలరు...
ఇట్లు,
అన్నవరపు.పాండురంగారావు,
9885059511

22/09/2021
16/07/2021

ది 15-7-2021 ఉత్తర నక్షత్రం సందర్భంగా ఆలయంలో రాత్రి కి జరిగిన నవవిధ హారతులు..

Address

NEEMALA THOTA, BESIDE SIVALAYAM
Challapalli
521126

Telephone

+919440661764

Website

Alerts

Be the first to know and let us send you an email when Sree Hari Hara Puthra Ayyappa Swamy Devasthanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category