Sri Kodandarama Swamy Devasthanam, Buchireddipalem

Sri Kodandarama Swamy Devasthanam, Buchireddipalem Hindu Religious Temple This is a Hindu religious temple completed in the year 1784 by one Sri Dodla Rami Reddy popularly known as 'Bangaru Rami' Reddy.

He is a devout Hindu and had contributed his might in constructing many more temples and contributed partly for the development of few more temples. His family descendants have been managing this temple over the years and many have contributed to the development of this temple. This temple is presently managed by Sri Dodla Muralikrishna Reddy.

పల్లకీ సేవ
29/08/2026

పల్లకీ సేవ

శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానం బుచ్చిరెడ్డిపాలెం. శ్రావణ మాసంలో వచ్చే  మూడవ శుక్రవారం అనగా తే 28-08-2026 దిన శ్రీ చ...
27/08/2026

శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానం బుచ్చిరెడ్డిపాలెం.

శ్రావణ మాసంలో వచ్చే మూడవ శుక్రవారం అనగా తే 28-08-2026 దిన
శ్రీ చతుర్భుజలక్ష్మీ అమ్మవారికి విశేషముగా
ఉదయం; అభిషేకం
సాయంత్రం;
పూలంగిసేవ
పల్లకీసేవ
ఊంజల్ సేవ
అన్నప్రసాద వినియోగం జరుగును.
అన్నప్రసాద వినియోగం ఉభయకర్తలు ; శ్రీమతి దొడ్ల హైమావతమ్మ గారు
ఇట్లు
దొడ్ల మురళీకృష్ణారెడ్డి
వ్యవస్థాపక ధర్మకర్త

3వ శ్రావణ శుక్రవారం సందర్భంగా 28-08-2026 సాయంత్రం శ్రీ చతుర్భుజ లక్ష్మి అమ్మ వారు పూలంగి సేవ లో దర్శనం ఇస్తారు, భక్తులు ...
27/08/2026

3వ శ్రావణ శుక్రవారం సందర్భంగా 28-08-2026 సాయంత్రం శ్రీ చతుర్భుజ లక్ష్మి అమ్మ వారు పూలంగి సేవ లో దర్శనం ఇస్తారు, భక్తులు ఎల్లరు అమ్మ వారి ని దర్శించి వారి అనుగ్రహం పొందగలరు.

పల్లకీ సేవ అనంతరం అన్న ప్రసాద వితరణ జరుగుతుంది

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కుంకుమ అర్చన పూజ మరియు పల్లకి సేవ
22/08/2026

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కుంకుమ అర్చన పూజ మరియు పల్లకి సేవ

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ రోజు ఉదయం పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ సాయంత్రం: కుంకుమ అర్చన, వెన్న అలంకారం, అన్న ప్రసా...
21/08/2026

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ రోజు ఉదయం పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ
సాయంత్రం: కుంకుమ అర్చన, వెన్న అలంకారం, అన్న ప్రసాద వితరణ

భక్తులు ఎల్లరు విచ్చేసి అమ్మవారి అనుగ్రహం పొందగలరు

వరలక్ష్మీ వ్రతం 21-08-2026 భక్తులు క్రింద తెలిపిన విధంగా పూజ లో పాల్గొన వచ్చును  సాయంత్రం: కుంకుమార్చన రుసుము రూ.50/-( గ...
19/08/2026

వరలక్ష్మీ వ్రతం 21-08-2026 భక్తులు క్రింద తెలిపిన విధంగా పూజ లో పాల్గొన వచ్చును

సాయంత్రం: కుంకుమార్చన రుసుము రూ.50/-
( గాజులు, కుంకుమ, ఫోటో)

సాయంత్రం: పల్లకీ సేవ. రుసుము రూ.200/-
( రవిక, గాజులు, కుంకుమ, ప్రసాదం)

జై శ్రీరామ్ భక్తులు ఎవరైనా ఈ శ్రావణ మాసం శుక్రవారం, శనివారం రోజుల్లో అన్న ప్రసాద వితరణ చేయదలచిన గుడి ఆఫీస్ నందు సంప్రదిం...
18/08/2026

జై శ్రీరామ్ 

భక్తులు ఎవరైనా ఈ శ్రావణ మాసం శుక్రవారం, శనివారం రోజుల్లో అన్న ప్రసాద వితరణ చేయదలచిన గుడి ఆఫీస్ నందు సంప్రదించగలరు.

శ్రీ కోదండరామ స్వామి ఆలయం, బుచ్చిరెడ్డిపాళెం

నిన్న జరిగిన పల్లకి సేవ
15/08/2026

నిన్న జరిగిన పల్లకి సేవ

శ్రీ చతుర్భుజ లక్ష్మి అమ్మ వారి కి ఈరోజు (14-08-26) సాయంకాలం చందన అలంకారం మరియు పల్లకి సేవ, భక్తులెల్లరు విచ్చేసి అమ్మవా...
14/08/2026

శ్రీ చతుర్భుజ లక్ష్మి అమ్మ వారి కి ఈరోజు (14-08-26) సాయంకాలం చందన అలంకారం మరియు పల్లకి సేవ, భక్తులెల్లరు విచ్చేసి అమ్మవారి అనుగ్రహం పొందగలరు

శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానం బుచ్చిరెడ్డిపాలెం. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారములలో  మొదటి శ్రావణ శుక్రవారం ...
13/08/2026

శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానం బుచ్చిరెడ్డిపాలెం.

శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారములలో మొదటి శ్రావణ శుక్రవారం అనగా
తే 14-08-2026 దిన
శ్రీ చతుర్భుజ లక్ష్మి అమ్మవారికి
ఉదయం. అభిషేకం
విశేషఅలంకారం
సాయంత్రం పల్లకీసేవ
ప్రసాద వినియోగం

ఇట్లు
దొడ్ల మురళీకృష్ణారెడ్డి
వ్యవస్థాపక ధర్మకర్త

Address

Temple Street, Pedduru
Buchireddipalem
524305

Opening Hours

Monday 7am - 12pm
5pm - 8:30pm
Tuesday 7am - 12pm
5pm - 8:30pm
Wednesday 7am - 12pm
5pm - 8:30pm
Thursday 7am - 12pm
5pm - 8:30pm
Friday 7am - 12pm
5pm - 8:30pm
Saturday 7am - 12pm
5pm - 8:30pm
Sunday 7am - 12pm

Telephone

+918622252405

Alerts

Be the first to know and let us send you an email when Sri Kodandarama Swamy Devasthanam, Buchireddipalem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Kodandarama Swamy Devasthanam, Buchireddipalem:

Shortcuts

Share

Category