I For God Ministries

I For God Ministries Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from I For God Ministries, Religious organisation, Canel Road, Bikkavolu.

04/03/2024

మనిషి సంపాదించుకోవాల్సిన నిజమైన ఆస్థులు శరీరానికి ఆరోగ్యం మనసుకు ప్రశాంతత ఆత్మకు నిత్యత్వం ఇవి లేనివాడు ఎన్ని కోట్లు ఉన్నా బీదవాడే

రాజు మరియు రాబర్ట్ ప్రతీరోజు Facebook లో ఒకరి మతాన్ని మరొకరు దూషించుకుంటూ ఒకరి దేవుడిని మరొకరు తిట్టుకుంటూ బూతులు మాట్లా...
25/02/2024

రాజు మరియు రాబర్ట్ ప్రతీరోజు Facebook లో ఒకరి మతాన్ని మరొకరు దూషించుకుంటూ ఒకరి దేవుడిని మరొకరు తిట్టుకుంటూ బూతులు మాట్లాడుతూ పోస్టులు పెట్టుకుంటూ ఉండేవారు దానిక్రింద ఇరుమతాల followers కూడా ఒకరినొకరు తిట్టుకునేవారు..

ఒకరోజు రాజుకు పెద్ద Accident అయ్యింది ప్రాణాపాయం అని డాక్టర్లు చెప్పేశారు అప్పటికే రాబర్ట్ భార్య కూడా కిడ్నీ వ్యాధి తో డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాపాయ స్థితిలోనే ఉంది..ICU లో ప్రాణాలతో పోరాడుతూ చివరికి రాజు మరణించాడు చివరిదశలో తన అవయవాలు దానం చేయమని భార్యను కోరుకుని బాధతో మరణించాడు

రాజు మరణించగానే అతని భార్య అవయవదానానికి ఒప్పుకుంది అతని కిడ్నీ ఆశ్చర్యకరంగా రాబర్ట్ భార్యకు అమర్చారు..రాబర్ట్ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు..Facebook లో రాజుకు వ్యతిరేకంగా పెట్టిన పోస్ట్ లు అన్నీ డిలీట్ చేసి అతని పోటో పెట్టి కన్నీటినివాళి అర్పించాడు

చివరికి కృతజ్ఞతగా తండ్రి చావుతో అనాధలైపోయిన రాజు బిడ్డల చదువులకు సహాయం అందించాలని నిర్ణయించుకున్నాడు…వారి కుటుంబానికి కూడా తనవంతు సహాయం చేశాడు..

🤝 ప్రేమ జాలి కరుణ అనేవి మతాలకు అతీతం వాటిముందు ఏ మతవిద్వేషం నిలబడలేదు నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించడం లో మతం కాదు మహోన్నతమైన ప్రేమతత్వం ఉంది love is God

ఈ కథలో మీకు అర్ధమైన నీతి ఏమిటి మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ చేయండి మీ Vijayprasad Sabbella

అకువీడు one day meeting
03/02/2024

అకువీడు one day meeting

రెండవరోజు నేషనల్ సెమినార్ కు తెలుగురాష్ట్రాలనుండి మాత్రమే కాకుండా కర్నాటక మహారాష్ట్ర ఒరిస్సా నుండి కూడా స్వచ్చంధంగా తరలి...
13/01/2024

రెండవరోజు నేషనల్ సెమినార్ కు తెలుగురాష్ట్రాలనుండి మాత్రమే కాకుండా కర్నాటక మహారాష్ట్ర ఒరిస్సా నుండి కూడా స్వచ్చంధంగా తరలివచ్చిన అశేష జనవాహిని..glory to Almighty

South India నలుమూలల నుండి మహారాష్ట్ర నుండి కూడా మొదటిరోజు సెమినార్ కి తరలివచ్చిన అశేష జనవాహిని..Glory to Almighty
11/01/2024

South India నలుమూలల నుండి మహారాష్ట్ర నుండి కూడా మొదటిరోజు సెమినార్ కి తరలివచ్చిన అశేష జనవాహిని..Glory to Almighty

https://youtu.be/7P5sp55339I?si=6jqczfXkSn76r40h
13/12/2023

https://youtu.be/7P5sp55339I?si=6jqczfXkSn76r40h

విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఇతర క్రిస్మస్ పాటల లింకులు ఇవి open చేసి ఇవి కూడా వినండి 👇🏻కన్యక గర్భము 👇🏻https://youtu....

All are invited plz share this poster
01/12/2023

All are invited plz share this poster

Address

Canel Road
Bikkavolu
533343

Alerts

Be the first to know and let us send you an email when I For God Ministries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share