Yadagirigutta

Yadagirigutta Yadadri Sri Laxmi Narasimha Swamy Temple is the most magnificent temple. Please Note : This is Unofficial Yadadri Temple Yadagirigutta page

15/08/2024
చేశారు. శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం  యాదగిరిగుట్ట,యాదాద్రి  తేది: 26/05/2024  ఆదివారం శ్రీస్వామి వారి ఆదాయ...
27/05/2024

చేశారు. శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్ట,యాదాద్రి తేది: 26/05/2024 ఆదివారం శ్రీస్వామి వారి ఆదాయము రూ:- 1,02,68,099/-
వివరాలు:
ప్రధాన బుకింగ్ 21,58,050 /-
కైంకార్యములు nill /-
సుప్రభాతం 22,700 /-
బ్రేక్ దర్శనం 6,81,900 /-
వ్రతాలు 2,26,400 /-
వాహన పూజలు 11,300 /-
VIP దర్శనం 18,75,000/-
ప్రచారశాఖ 35,550 /-
పాతగుట్ట 1,21,720 /-
కొండపైకి వాహన ప్రవేశం 9,00,000/-
యాదఋషి నిలయం 3,50,860 /-
సువర్ణ పుష్పార్చన 2,01,940 /-
శివాలయం 15,000 /-
పుష్కరిణీ 2,100 /-
ప్రసాదవిక్రయం 33,32,050 /-
కళ్యాణ కట్ట 2,12,500 /-
శాశ్వత పూజలు 30,000/-
ఆలయ పునరుద్ధణనిధి 12,000 /-
లాకర్స్ 240 /-
అన్నదానం 78,789 /-

శ్రీనృసింహ జయంతి సందర్భంగా వైభవంగా మహాపూర్ణాహుతి , సహస్ర కలశాభికేషము
22/05/2024

శ్రీనృసింహ జయంతి సందర్భంగా వైభవంగా మహాపూర్ణాహుతి , సహస్ర కలశాభికేషము

యాదగిరిగుట్ట శ్రీ నృసింహ జయంతి ఉత్సవాలు మొదటి రోజుస్వస్తి వాచనం, విష్వక్సేన పూజ, లక్ష కుంకమార్చన, ఋత్విక్వరణం తో ఈ రోజు ...
20/05/2024

యాదగిరిగుట్ట శ్రీ నృసింహ జయంతి ఉత్సవాలు
మొదటి రోజు
స్వస్తి వాచనం, విష్వక్సేన పూజ, లక్ష కుంకమార్చన, ఋత్విక్వరణం తో ఈ రోజు స్వామి వారి జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సదర్బంలో స్వామి వారు తిరు వేంకటపతి అలంకార సేవ లో భక్తులకు దర్శనిమిచ్చారు.

శ్రీ నృసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు
20/05/2024

శ్రీ నృసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు

*శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం  యాదగిరిగుట్ట,యాదాద్రి* *తేది: 19/05/2024*  *ఆదివారం**శ్రీస్వామి వారి ఆదాయము*...
19/05/2024

*శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్ట,యాదాద్రి*

*తేది: 19/05/2024* *ఆదివారం*

*శ్రీస్వామి వారి ఆదాయము*
*రూ:- 85,33,262 /-*

ప్రధాన బుకింగ్ 12,32,800 /-
కైంకర్యములు 3100 /-
సుప్రభాతం 22,600 /-
బ్రేక్ దర్శనం 6,41,400 /-
వ్రతాలు 2,68,800 /-
వాహన పూజలు 22,800 /-
VIP దర్శనం 16,95,000 /-
ప్రచారశాఖ 37,469 /-
పాతగుట్ట 1,13,700 /-
కొండపైకివాహనప్రవేశం 10,00,000/-
యాదఋషి నిలయం 3,70,820 /-
సువర్ణ పుష్పార్చన 1,40,296 /-
శివాలయం 17,600 /-
పుష్కరిణీ 1600 /-
ప్రసాదవిక్రయం 26,88,850 /-
కళ్యాణ కట్ట 2,01,000 /-
ఆలయ పునరుద్ధణ నిధి 5000/-
శాశ్వత పూజలు 2500 /-
లాకర్స్ 540 /-
ఇతరములు 42,192 /-
అన్నదానం 25,195 /-

16/05/2024
*తేదీ :-23/04/2024* *న శ్రీయాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 28 రోజుల హుండీ ఆదాయం* *రూ:- 2,30,76,344-00**రెండు కోట్ల ము...
23/04/2024

*తేదీ :-23/04/2024* *న శ్రీయాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 28 రోజుల హుండీ ఆదాయం*
*రూ:- 2,30,76,344-00*
*రెండు కోట్ల ముప్పై లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల నలబై నాలుగు రూపాయలు మాత్రమే)*

*మిశ్రమ బంగారము :- _000-147-000_ ( ఒక వంద నలభై ఏడు గ్రాములు మాత్రమే)*
*మిశ్రమవెండి:- _004-900-000_ (నాలుగు కిలోల తొమ్మిది వందల గ్రాములు మాత్రమే)*

*విదేశీ రూపాయలు* :
అమెరికా - 753 డాలర్లు
ఇంగ్లాండ్ - 45 పౌండ్స్
యూఏఈ -230 దిరమ్స్
మలేసియా - 10 రింగిట్స్
యూరోప్. 10. యూరో
నేపాల్ - 10 రుపిస్
కెనడా - 180 డాలర్స్
భూటాన్- 12
సౌదీ అరేబియన్ 53 రియల్
సింగపూర్ 11 డాలర్స్
ఇండోనేషియా 50000
శ్రీలంక 100
స్వీడన్ 20. క్రోనా

కార్యనిర్వహణాధికారి, యాదగిరిగుట్ట,యాదాద్రి దేవస్థానము

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో సోమవారం హోలీకోత్సవ వేడుకలు🙏
25/03/2024

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో సోమవారం హోలీకోత్సవ వేడుకలు🙏

Address

Yadagirigutta
Bhongir
508115

Opening Hours

Monday 4am - 9:45pm
Tuesday 4am - 9:45pm
Wednesday 4am - 9:45pm
Thursday 4am - 9:45pm
Friday 4am - 9:45pm
Saturday 4am - 9:45pm
Sunday 4am - 9:45pm

Alerts

Be the first to know and let us send you an email when Yadagirigutta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Yadagirigutta:

Share

Category