27/02/2025
ఓం నమః శివాయ
మహా శివరాత్రి పురస్కరించుకొని భోగాపురం లో వేంచేసియున్న శ్రీ అన్నపూర్ణ సామెత భోగలింగేశ్వర స్వామి వారికి అభిషేకం,అర్చన,విశేష హారతి ,భజన,తీర్థ ప్రసాదవితరణ జరపబడింది.
హర హర మహదేవ్ శంబో శంకర