Sri Aiswarya Venkateswara Swamy Temple

Sri Aiswarya Venkateswara Swamy Temple SRI AISWARYA VENKATESWARA SWAMY TEMPLE Bheemunipatnam

శ్రీవారి అన్న ప్రసాద వితరణకు ఆహ్వానంజై శ్రీమన్నారాయణప్రియ భగవద్ బంధువులకు విజ్ఞప్తి .తే 09 -11 -24 ది శనివారం మన శ్రీ ఐశ...
09/11/2024

శ్రీవారి అన్న ప్రసాద వితరణకు ఆహ్వానం
జై శ్రీమన్నారాయణ
ప్రియ భగవద్ బంధువులకు విజ్ఞప్తి .తే 09 -11 -24 ది శనివారం మన శ్రీ ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో మధ్యాహ్నం
12: 30 ని : లకు శ్రీవారి అన్నప్రసాద వితరణ (అన్నదానం )యధావిధిగా జరుగును.కావున యావన్మంది భక్తులు విచ్చేసి శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసినదిగా కోరుతున్నాము.

ఇట్లు,
చైర్మన్ కం మేనేజింగ్ ట్రస్టీ,
శ్రీ ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం,
శ్రీ ఐశ్వర్య దివ్యక్షేత్రం,భీమునిపట్నం.

09/11/2024
శ్రీవారి అన్న ప్రసాద వితరణకు ఆహ్వానంజై శ్రీమన్నారాయణ ! ప్రియ భగవద్ బంధువులకు విజ్ఞప్తి .తే 02 -11 -24 ది శనివారం మన శ్రీ...
01/11/2024

శ్రీవారి అన్న ప్రసాద వితరణకు ఆహ్వానం
జై శ్రీమన్నారాయణ ! ప్రియ భగవద్ బంధువులకు విజ్ఞప్తి .తే 02 -11 -24 ది శనివారం మన శ్రీ ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో మధ్యాహన్నం 12 .30 ని : లకు శ్రీవారి అన్నప్రసాద వితరణ (అన్నదానం )యధావిధిగా జరుగును.కావున యావన్మంది భక్తులు విచ్చేసి శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసినదిగా కోరుతున్నాము.
ఇట్లు, చైర్మన్ కం మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం, శ్రీ ఐశ్వర్య దివ్యక్షేత్రం,భీమునిపట్నం

శ్రీవారి అన్న ప్రసాద వితరణకు ఆహ్వానంజై శ్రీమన్నారాయణప్రియ భగవద్ బంధువులకు విజ్ఞప్తి .తే 19-10-24 ది శనివారం మన శ్రీ ఐశ్వ...
19/10/2024

శ్రీవారి అన్న ప్రసాద వితరణకు ఆహ్వానం
జై శ్రీమన్నారాయణ
ప్రియ భగవద్ బంధువులకు విజ్ఞప్తి .తే 19-10-24 ది శనివారం మన శ్రీ ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో మధ్యాహన్నం 12 .30 ని : లకు శ్రీవారి అన్నప్రసాద వితరణ (అన్నదానం )యధావిధిగా జరుగును.కావున యావన్మంది భక్తులు విచ్చేసి శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసినదిగా కోరుతున్నాము.
ఇట్లు,
చైర్మన్ కం మేనేజింగ్ ట్రస్టీ,
శ్రీ ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం,
శ్రీ ఐశ్వర్య దివ్యక్షేత్రం,భీమునిపట్నం.

జై శ్రీమన్నారాయణశ్రీవారి పవిత్రోత్సవాలలో భాగంగా రెండో రోజైన అక్టోబర్ 17న  ఉదయం శ్రీ ఐశ్వర్య వేంకటేశ్వర స్వామివారి వ్రతము...
19/10/2024

జై శ్రీమన్నారాయణ
శ్రీవారి పవిత్రోత్సవాలలో భాగంగా రెండో రోజైన అక్టోబర్ 17న ఉదయం శ్రీ ఐశ్వర్య వేంకటేశ్వర స్వామివారి వ్రతములు, మంగళా శాసనం తీర్థ, ప్రసాద (అన్నదానం)వితరణ జరిగింది . సాయంత్రం సాంస్కృతికి కార్యక్రమం భరతనాట్యం, శ్రీవారికి, పరివార దేవతలకు పవిత్ర సమర్పణ, మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్టి జరిగింది.

భీమునిపట్నం శ్రీ ఐశ్వర్య దివ్య క్షేత్రంలో ప్రారంభమైన శ్రీవారి తృతీయ వార్షిక దివ్య పవిత్రోత్సవములు.
14/10/2024

భీమునిపట్నం శ్రీ ఐశ్వర్య దివ్య క్షేత్రంలో ప్రారంభమైన శ్రీవారి తృతీయ వార్షిక దివ్య పవిత్రోత్సవములు.

శ్రీవారి అన్న ప్రసాద వితరణకు ఆహ్వానంజై శ్రీమన్నారాయణ ! ప్రియ భగవద్ బంధువులకు విజ్ఞప్తి .తే 05 -10 -24 ది శనివారం మన శ్రీ...
05/10/2024

శ్రీవారి అన్న ప్రసాద వితరణకు ఆహ్వానం
జై శ్రీమన్నారాయణ ! ప్రియ భగవద్ బంధువులకు విజ్ఞప్తి .తే 05 -10 -24 ది శనివారం మన శ్రీ ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో మధ్యాహన్నం 12.30 ని : లకు శ్రీవారి అన్నప్రసాద వితరణ (అన్నదానం )యధావిధిగా జరుగును.కావున యావన్మంది భక్తులు విచ్చేసి శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసినదిగా కోరుతున్నాము.
ఇట్లు, చైర్మన్ కం మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం, శ్రీ ఐశ్వర్య దివ్యక్షేత్రం,భీమునిపట్నం.

✨ Grace and Prosperity with Goddess Lakshmi ✨At Aiswarya Venkateswara Swamy Temple, we celebrate the divine blessings of...
28/09/2024

✨ Grace and Prosperity with Goddess Lakshmi ✨
At Aiswarya Venkateswara Swamy Temple, we celebrate the divine blessings of Lakshmi Devi, the goddess of wealth and fortune. 🙏 Her presence brings peace, prosperity, and happiness to all who seek her blessings. 🌸 Come, experience the serenity and offer your prayers for abundance in your life

🪔

శ్రీవారి అన్న ప్రసాద వితరణకు ఆహ్వానంజై శ్రీమన్నారాయణ ! ప్రియ భగవద్ బంధువులకు విజ్ఞప్తి .తే 21 -09 -24 ది శనివారం మన శ్రీ...
21/09/2024

శ్రీవారి అన్న ప్రసాద వితరణకు ఆహ్వానం
జై శ్రీమన్నారాయణ ! ప్రియ భగవద్ బంధువులకు విజ్ఞప్తి .తే 21 -09 -24 ది శనివారం మన శ్రీ ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో మధ్యాహన్నం 12 .30 ని : లకు శ్రీవారి అన్నప్రసాద వితరణ (అన్నదానం )యధావిధిగా జరుగును.కావున యావన్మంది భక్తులు విచ్చేసి శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసినదిగా కోరుతున్నాము.
ఇట్లు, చైర్మన్ కం మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం, శ్రీ ఐశ్వర్య దివ్యక్షేత్రం,భీమునిపట్నం.

జై శ్రీమన్నారాయణ!భాద్రపద శుద్దఏకాదశి శనివారం అనగాతే14-09-24 దిశ్రీవారికి పూలంగిసేవాకైంకర్యం నకు అవకాశముకలదు .పాల్గొనకోరు...
13/09/2024

జై శ్రీమన్నారాయణ!
భాద్రపద శుద్దఏకాదశి శనివారం అనగాతే14-09-24 ది
శ్రీవారికి పూలంగిసేవాకైంకర్యం నకు అవకాశము
కలదు .పాల్గొనకోరు భక్తులు రూ 3300/-లుచెల్లించి తమ
గోత్రనామాలు నమోదు చేసుకోగలరని కోరుతున్నాం.శ్రీ
ఐశ్వర్యదివ్యక్షేత్రం,భీమునిపట్నం.సంప్రదించవలసిన సెల్
30:98488 63777.

జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులకు విజ్ఞప్తి .  తేది 07-09 -24 శనివారం శ్రీ వినాయక చవితి సందర్భంగా మన దేవాలయం లో శ్ర...
06/09/2024

జై శ్రీమన్నారాయణ
ప్రియ భగవద్ బంధువులకు విజ్ఞప్తి .
తేది 07-09 -24 శనివారం శ్రీ వినాయక చవితి సందర్భంగా మన దేవాలయం లో శ్రీ ఐశ్వర్య గణపతి కి విశేషముగా ఉదయం 11.30 ని : లకు పూజ ప్రారంభమగును. కావున యావన్మంది భక్తులు విచ్చేసి శ్రీ ఐశ్వర్య గణపతిని పూజించి, తీర్ధ, ప్రసాదములు స్వీకరించి తరించగలరని కోరుతున్నాము..

వినాయకచవితి శనివారం శ్రీవారి పూలంగిసేవాకైంకర్యం నకు అవకాశం కలదు . రూ:3300/-లు మాత్రము . ఈ అవకాశమును వినియోగించుకునే కైంకర్య పరులు సంప్రదించగలరు. 9848863777

ఇట్లు, చైర్మన్ కం మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం, శ్రీ ఐశ్వర్య దివ్యక్షేత్రం, భీమునిపట్నం.

శ్రీవారి అన్నప్రసాద వితరణకు ఆహ్వానం జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవత్ బంధువులకు విజ్ఞప్తి .తే 31 -08 -24 ది శనివారం మన శ్రీ ...
31/08/2024

శ్రీవారి అన్నప్రసాద వితరణకు ఆహ్వానం జై శ్రీమన్నారాయణ.
ప్రియ భగవత్ బంధువులకు విజ్ఞప్తి .తే 31 -08 -24 ది శనివారం మన శ్రీ ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో మధ్యాహన్నం 12.30 ని:లకు శ్రీవారి అన్నప్రసాద వితరణ (అన్నదానం )యధావిధిగా జరుగును.కావున యావన్మంది భక్తులు విచ్చేసి శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసినదిగా కోరుతున్నాము.
ఇట్లు,
చైర్మన్ కం మేనేజింగ్ ట్రస్టీ,
శ్రీ ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం,
శ్రీ ఐశ్వర్య దివ్యక్షేత్రం,భీమునిపట్నం.

Address

Bheemunipatnam Beach Chittivalasa Road, Kummaripalem, Visakhapatnam
Bheemunipatnam
531163

Opening Hours

Monday 6am - 12pm
5pm - 9pm
Tuesday 6am - 12pm
5pm - 9pm
Wednesday 6am - 12pm
5pm - 9pm
Thursday 6am - 12pm
5pm - 9pm
Friday 6am - 12pm
5pm - 9pm
Saturday 6am - 12pm
5pm - 9pm
Sunday 6am - 12pm
5pm - 9pm

Telephone

+919492162727

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Aiswarya Venkateswara Swamy Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Aiswarya Venkateswara Swamy Temple:

Share

Category