Bhadrachalam Sri Seetha Ramachandra Swami Vari Devasthanam

Bhadrachalam Sri Seetha Ramachandra Swami Vari Devasthanam It is a place of pilgrimage for Hindus, considered to be one of the greatest holy shrines in South India with a very rich and unique historical background.

Official Page of Sree Seetha Ramachandra Swamy Temple (Devasthanam) at Bhadrachalam, the most famous Hindu pilgrimage in India dedicated to Lord Rama, is situated on the left bank of the Godavari river in Telangana State. The Sree Seetha Ramachandra Swamy shrine at Bhadrachalam, the most famous temple in the country dedicated to Lord Rama, is situated on the left bank of the Godavari river. The Te

mple was constructed in the 17th Century by the local Tahsildar, Kancharla Gopanna, popularly known as Bhakta Ramadas, a fervent devotee of Lord Sree Rama.

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉శ్రీ రామ జయం!ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున వైకుంఠ ద్వార దర్శనం పొందినవారు, మోక్షాన్ని పొందుతారని శాస్త్రాలు ...
07/11/2017

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీ రామ జయం!

ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున వైకుంఠ ద్వార దర్శనం పొందినవారు, మోక్షాన్ని పొందుతారని శాస్త్రాలు తెలుపుతున్నాయి. అటువంటి మహా పర్వదినం రోజున శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం, భద్రాచలం, ఉత్తర ద్వార దర్శనం డిసెంబర్ 29, 2017 తేదీ ఉదయం 4 గంటలకు భక్తజనులకు కల్పిస్తుంది. అయితే కేవలం 4000 మందికి మాత్రమే దర్శనం పొందే వీలు ఉండడం వలన భక్తజనులకు ముందుగానే ఆన్ లైన్ లో దేవస్థానం ఈ టిక్కెట్లను అందుబాటులో ఉంచింది. ఈ టికెట్ లు కోరే భక్తులు www.bhadrachalamonline.com ద్వారా టికెట్ లు బుక్ చేసుకోవచ్చు

తెలిసిన వారందరికీ ఈ మెసేజ్ షేర్ చేసి, ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకోగలరు ...🙏

జై శ్రీరామ్!

!!శ్రీ రామ రక్ష, సర్వజగద్రక్ష!!
⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳

04/07/2015

Godavari Pushkar Ghats in Telangana State.

Warangal District
1 Mallakatta(V), Etunagaram(M)
2. Ramannagudem(V), Etunagaram(M)
3. Mangapet(V), Mangapet(M)

Khammam District
4. Vista Complex at Bhadrachalam(V&M)
5. Bhadrachalam(V&M)
6. Ramaghat at Parnashala(V), Dummugudem(M)
7. Seethaghat at Parnashala(V), Dummugudem(M)
8. Near Anjaneyaswamy temple at Ramachandrapuram(V), Venkatapuram(M)
9. RHS of Godavari river at Shivalayam, Chinnarayigudemm, Manuguru(M)

Adilabad District
10. Basar(V), Mudhole(M)
11. Wastatu (V), Lokeshwaram (M),
12. Soan(V), Nirmal(M),
13. Khannapur(V&M),
14. Chinthaguda(V) Jannaram(M),
15. Seetharampally & Mulkala(V), Mancherial(M)
16. Luxettipet(V), Luxettipet(M),
17. Gudem(V), Dandepally(M),
18. Vellala(V), Jaipur(M),
19. Chennur(V), Chennur(M),
20. Chinthalachanda(V), Laxmanchanda(M),
21. Hanman Temple, Peechara(V), Laxmanchanda(M),
22. Sangvi(V), Dilwarpur(M),
23. Nagulamma Temple Ponkal(V), Mamda(M),
24. Dwaraka(V), Dandepally(M),
25 Timbareni(V), Dilwarpur(M),
26. Bridge in Kamalkot(V), Manda(M),
27. Asta(V), Mudhole(M),
28. Kawtha(V), Mudhole(M),
29. Swarwagaon(V), Mudhole(M)

Karimnagar District
30. Dharmapuri(V&M)
31. Main Ghat at Santhoshimata Temple Dharmapuri(V&M)
32. Main Ghat Mangatigadda Somavihar ghat No. 2 Dharmapuri (V&M)
33. Mahalaxmi temple Dharmapuri(V&M)
34. Thimmapur(V) Dharmapuri(M)
35. Kaleshwaram(V) & Mahadevpur(M)
36. Kotilingala(V) & Velgatoor(M)
37. Manthani (V&M)
38. Eardhandi(V), Ibrahimpatnam(M)
39. Ramalayam at Walgonda(V), Mallapur(M)
40. Hanuman Temple at Walgonda(V), Mallapur(M)
41. Hanuman Temple at Gangamma Temple (Front side) at Vempally Venkatraopet(V), Mallapur(M)
42. Ramalayam Bornapally(V), Raikal(M)
43. Kammunur(V), Sarangapur(M)
44. Vemulakurthy(V) Ibrahimpatnam(M)
45. Komatikondapur(V) Ibrahimpatnam
46. Fakirkondapur(V), Ibrahimpatnam(M)
47. Mularampur(V), Ibrahimpatnam(M)
48. Komatikondapur(V) Ibrahimpatnam(M)
49. Ratnalamadugu Vemulakurthi , Yamapur(V), Ibrahimpatnam(M)
50. Mogilipet(V), Mallapur(M)
51. Obulapur(V), Mallapur(M)
52.Kotha Dhamrajpally(V), Mallapur(M)
53. Patha Dhamrajpally(V), Mallapur(M)

Nizamabad District

54. Sri.Shivalayam temple (Thriveni Sangamam), Kandakurthy(V), Renjal(M),
55. Hanuman temple, Kosli(V), Navipet(M),
56. Sri.Shivalayam and Hanuman temple, Thadbiloli(V), Renjal(M),
57. Sri. Gouthameshwara Swami temple, Binola(V), Navipet(M),
58. Sri. Hanuman temple, Tungini(V), Navipet(M),
59. Tadpakal(V), Morthad(M).
60. Ummeda(V), Nandipet(M).
61. SRSP Camp colony, Pochampadu(V), Balkonda(M)

03/07/2015

PLEASE SHARE TO ALL GROUPS.
Do you know you can book Darshan, Nitya Kalyanam, Sahasranama Archana, Unjal seva Tickets for Bhadrachalam Sree Seetharamachandra Swami during pushkaralu (14th July 2015 to 25th July 2015) from www.bhadrachalam.co.in
Book to avoid long queues and last minute rush

Share it with your friends and relatives

Bhadrachala Sri Seertharamachandraswamy Vari Devasthanam issues Darshanam, Nitya Kalyana, Sahasra Namarchana & Unjal Sev...
03/07/2015

Bhadrachala Sri Seertharamachandraswamy Vari Devasthanam issues Darshanam, Nitya Kalyana, Sahasra Namarchana & Unjal Seva Tickets online

02/07/2015

భద్రాచల శ్రీరాముల దర్శన మరియు సేవల టికెట్ లు అన్ లైన్ లో

పుష్కరాల సమయంలో ఉండబోయే రద్ధీని దృష్టిలో ఉంచుకొని, భక్తుల సౌకర్యార్థం భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామివారి శీఘ్ర దర్శనం మరియు నిత్యకళ్యాణం, సహస్ర నామార్చన, ఉంజల్ సేవ ల టికెట్ లను ఎక్కడి నుండైనా ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయాన్ని తేది 03-07-2015, శుక్రవారం నుండి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆలయ కార్య నిర్వాహక అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా పుష్కర ఉత్సవాలు జరిగే 12 రోజులలో (తేది 14-07-2015 నుండి 25-07-2015) ఏ రోజు కైనా, శీఘ్ర దర్శనం మరియు సేవల టికెట్ లను ఈ రోజు నుండే బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రతి రోజుకి 15000 శీఘ్ర దర్శనం టికెట్ లు మరియు 800 నిత్యకళ్యాణం టికెట్ లు, 800 సహస్ర నామార్చన, 800 ఉంజల్ సేవ ల టికెట్ లను అందుబాటులో ఉంచడం జరిగింది. దీని కోసం భక్తులు తమ ఫోటో, ప్రభుత్వం చే జారి చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేసి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న భక్తుల తమ బుకింగ్ టికెట్ తో పాటు, బుకింగ్ సమయం లో వివరాలు అందించిన గుర్తింపు కార్డు లను కూడా తీసుకొని రావలసి ఉంటుంది. ఈ 12 పుష్కర రోజులలో రోజుకి దాదాపు 20 గంటలు దర్శనం దేవస్థానం కల్పిస్తుంది. శీఘ్ర దర్శన రద్ధీని ఈ 20 గంటలలో, గంటల వారీగా స్లాట్ లుగా విభజించి, గంట కి కొన్ని టికెట్ ల చొప్పున పరిమితి విధించి టికెట్ లను జారీ చేయనున్నారు. ఉదాహరణకి ఒక తేది లో ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్యలో స్లాట్ ఉన్న పరమితి పూర్తి అయితే ఆ సమయం లో కాకుండా కాళీగా ఉన్న అందుబాటులో గల మరొక స్లాట్ లో బుక్ చెసుకొవఛు. దీని ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా వారికి కేటాయించిన సమయం లో (స్లాట్ లో) సులువుగా దర్శనం చెసుకొవచ్ఛు. నిత్య కళ్యాణం ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతుంది, సహస్ర నామార్చన ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు, ఉంజల్ సేవ ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహించబడుతుంది. భక్తులు ప్రణాళికాబద్దంగా, ఎటువంటి అసౌకర్యం కలగకుండా, సమయం వ్రుదా అవకుండా వారు కోరుకునే సమయం లో, కావలసిన తేది లో దర్శనం మరియు సేవలు పొందే వెసులుబాటు ఈ విధానం ద్వారా ప్రపంచం లో ఎక్కడి నుండైన పొందవచ్చునని, భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

వెబ్ సైట్ వివరాల కోసం రేపు ఇక్కడ చూడండి

29/06/2015

గోదావరి మాతకు పుష్కర వైభవము:
-----------------------
మహారాష్ట్ర నాసిక్ లో పుట్టి సుమారు 1665 మైళ్ళకు పైబడి ప్రవహీంచి చివరకు తూర్పున బంగాళఖాతంలో సాగర సంగమమవుతుంది. ఈ నది
గో కళేబరమును ఆవరించి ప్రవహించినది కావున "గోదావరి" అని పేరు వచ్చినది.బృహస్పతి ప్రతిరాశిలోను ప్రవేశించు ఒక్కో సంవత్సర సమయాన్నిఒక్కొక్క నదికి ఇలా పుష్కర సమయాన్ని బ్రహ్మ నిర్దేశిస్తాడు
ఈ సంవత్సరం పుష్కరం వచ్చే నది : గోదావరి
బృహస్పతి ప్రవేశించిన రాశి: కర్కాటక రాశి
పుష్కరాలు జరిగే ప్రదేశాలు: భద్రాచలము, రాజమండ్రి మరియు యితర ప్రదేశములు
తేది.14-7-2015 నుండి 25-7-2015 వఱకు.
పుష్కర కాలము--- 12 రోజుల
పుష్కరము అంటె -12 సంవత్సరములు
ఈ పుష్కర సమయములో విధిగా దాన ధర్మములు మరియు పితృకార్యక్రమములు చేయవలయును.

పుష్కర సమయములో చేయవలసిన దానములు:

తేది దైవం పేరు - దానములు/పూజలు
జులై 14 నారాయణ - ధాన్యము,రజితము,సువర్ణము
జులై 15 భాస్కర - వస్త్రము,లవణము,గోవు,రత్నము.
జులై 16 మహాలక్ష్మి - బెల్లము,కూరలు,వాహనము
జులై 17 గణపతి - నేయి,నువ్వులు,తేనె,పాలు,వెన్న
జులై 18 శ్రీకృష్ణ - ధాన్యము,బండి,గేదె,ఎద్దు,నాగలి
జులై 19 సరస్వతి - కస్తూరి,గంధపుచెక్క,కర్పూరము.
జులై 20 పార్వతి - గృహము,ఆసనము,శయ్య.
జులై 21 పరమేశ్వరుడు- కందమూలములు,అల్లము,పుష్పమూలము
జులై 22 అనంత - కన్య,పఱుపు,చాప
జులై 23 నరసింహ దుర్గ,లక్ష్మి,దేవి పూజ,సాలగ్రామం
జులై 24 వామన కంబళి,సరస్వతి,యజ్నోపవీతము,వస్త్రము,తాంబూలము
జులై 25 శ్రీరామ - దశ,షోడశ మహాదానము

24/06/2015

Officials gear up for Godavari Pushkaralu
**************
The Bhadrachalam Sub-Division police have devised a uni-focal traffic management strategy envisaging use of the drone cameras and CCTV cameras for preventing traffic congestion on the main road leading to Bhadrachalam, the famous pilgrim centre situated on the banks of the Godavari, during the ensuing Pushkaralu.
Plan of action
Drone and CCTV cameras to be used to prevent traffic congestion
All private vehicles to be stopped more than five km away from the temple town
Only RTC buses to be allowed to travel to Bhadrachalam
600 acres to be earmarked for vehicle parking at Manuguru crossroads
RTC to operate special buses

Eco friendly initiative during pushkaralu Let's all vouch to contribute to this holy event by following these...
13/06/2015

Eco friendly initiative during pushkaralu

Let's all vouch to contribute to this holy event by following these...

10/06/2015

Online Darshan Ticket Reservation Facility for Bhadrachala Sree Seetha Ramachandra Swami Vari Temple during the Pushkaralu will be launched by Devasthanam Soon. Stay updated here for more details. Pass it on to your friends and relatives.

10/06/2015

భక్తులకు లోటుపాట్లు లేకుండా సకల సౌకర్యాలు
***********************
నూతన తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న పుష్కరాలు...ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించదలిచింది. ఇప్పటికే పుష్కరాలకు రూ.500కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ....కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వచ్చిన గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించుటకు రాష్ట్ర ప్రభుత్వం పగడ్బంధీగా ప్రణాళికలు తయారు చేసిందన్నారు. గోదావరి పుష్కరాలకు భద్రాచలంకు ప్రతీరోజు 10లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పుష్కరఘాట్లకు రోడ్ల సౌకర్యంతోపాటు తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు అందించుటకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

పోస్టాఫీసుల్లో గోదావ‌రి ప‌విత్ర పుష్క‌ర నీళ్లు...అర లీట‌ర్ బాటిల్‌కు రూ.207 ల‌క్ష‌ల బాటిళ్ల గోదావ‌రి నీటిని విక్ర‌యించ‌న...
08/06/2015

పోస్టాఫీసుల్లో గోదావ‌రి ప‌విత్ర పుష్క‌ర నీళ్లు...
అర లీట‌ర్ బాటిల్‌కు రూ.20
7 ల‌క్ష‌ల బాటిళ్ల గోదావ‌రి నీటిని విక్ర‌యించ‌నున్న త‌పాలా శాఖ‌
మొత్తం 16వేల పోస్టాఫీసుల ద్వారా విక్ర‌యం...
భ‌క్తుల కోసం త‌పాలా శాఖ వినూత్న కార్య‌క్ర‌మం..
ఆన్‌లైన్‌లోనూ ఆర్డ‌ర్ చేసుకునే అవ‌కాశం...

http://www.thehindu.com/news/cities/Hyderabad/india-posts-to-sell-7lakh-bottles-of-water-drawn-from-godavari-during-pushkaralu/article7278342.ece

Address

Bhadrachalam Temple
Bhadrachalam
507111

Alerts

Be the first to know and let us send you an email when Bhadrachalam Sri Seetha Ramachandra Swami Vari Devasthanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Bhadrachalam Sri Seetha Ramachandra Swami Vari Devasthanam:

Share

Category