Thathagudi Dasanjaneya Swami Temple Bhadrachalam

Thathagudi Dasanjaneya Swami Temple Bhadrachalam శ్రీ దాసాంజనేయ స్వామి గుడి. తాతగుడి సెంటర్, భద్రాచలం

Popular neighbourhood temple in Bhadrachalam since the 60s.

Watch this video of temple
28/05/2022

Watch this video of temple

28/05/2022

🙏 భక్తులకు మనవి 🙏

🌹ఈ రోజు మాస శివరాత్రి🌹

సందర్భంగా తాతగుడి సెంటర్ లో గల శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో గల రామలింగేశ్వర స్వామి వారికి మహాన్యాస రుద్రాఅభిషేకం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడును.

🌻సమయము:: సాయంత్రం 6.00 గంటల కు అభిషేకం ప్రారంభం 🌻

కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి అనుగ్రహం పొందగలరని మరియు తీర్థ ప్రసాదము స్వీకరించ గలరని మనవి .

‼️ శ్రీ దాసాంజనేయభక్త మహిళా మండలి ‼️

24/05/2022

హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచలం లో గల శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేయనున్న శోభాయాత్రలో హనుమాన్ వేషధారణ

ఈ రోజు(9-Apr) శ్రీ సీతారాముల తిరు కల్యాణ మహోత్సవం సందర్భంగా తాతగుడి సెంటర్ లో గల శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద యా...
10/04/2022

ఈ రోజు(9-Apr) శ్రీ సీతారాముల తిరు కల్యాణ మహోత్సవం సందర్భంగా తాతగుడి సెంటర్ లో గల శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద యాత్రికు లకు, భక్తులకు ప్రసాదం పులిహోర,పానకం, దధోజనం పంపిణీ చేసినారు. ప్రసాదం దాతలు శ్రీ k. హరిబాబు గారు మరియు శ్రీ ఆంజనేయ జ్యూలరీ వారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తోట. శేషు గారు, కార్యదర్శి శ్రీ k. హరిబాబు గారు, ట్రెజర శ్రీ G. లక్ష్మణ్ కుమార్ గారు, ఆలయ అర్చకులు కిరణ్ కుమార్ శర్మ గారు కార్యవర్గ సభ్యులు, మహిళా భక్త మండలి సభ్యులు రాజ్యలక్ష్మి గారు, సుభద్ర గారు తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ పట్టణ వ్యాపార వేత్త  శ్రీ సంకా .రాజేంద్రప్రసాద్  (RP) గారు ఈ రోజు అనగా శ్రీ రామ నవమి  రోజు న శ్రీ దాసాంజనేయ స్వామ...
10/04/2022

ప్రముఖ పట్టణ వ్యాపార వేత్త శ్రీ సంకా .రాజేంద్రప్రసాద్ (RP) గారు ఈ రోజు అనగా శ్రీ రామ నవమి రోజు న శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం (తాతగుడి సెంటర్ ) అభివృద్ధి కొరకు విరాళం ప్రకటించారు

21/03/2022

శ్రీ దాసాంజనేయ సేవా సమితి, తాత గుడి సెంటర్ వారి ఆధ్వర్యంలో లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నకు గోటి తలంబ్రాలు సమర్పణ కార్యక్రమంలో భాగంగా భక్తులు తలంబ్రాల తో గిరి ప్రదక్షిణ.

ఈ రోజు  శ్రీ దాసాంజనేయ స్వామి వారి సేవా సమితి అధ్యక్షులు శ్రీ తోట శేషుసాయి  గారి ఆధ్వర్యంలో  కొత్త గా భాద్యత లు చేపట్టిన...
16/03/2022

ఈ రోజు శ్రీ దాసాంజనేయ స్వామి వారి సేవా సమితి అధ్యక్షులు శ్రీ తోట శేషుసాయి గారి ఆధ్వర్యంలో కొత్త గా భాద్యత లు చేపట్టిన భద్రాచలం CI గారిని మరియు తాసిల్దార్, గారిని గౌరవ పూర్వకంగా కలసి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీ కే. హరిబాబు గారు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

14/03/2022

గోటి తలంబ్రాలు కార్యక్రమంలో భాగంగా 12 వ రోజు. 🙏

-ఆలయ కమిటీ

శ్రీ దాసాంజనేయ స్వామి సేవా  కమిటీ సభ్యులకు మనవి....రేపు  8 వ రోజు  గోటి  తలంబ్రాల కార్యక్రమం సందర్భముగా SVBC TTD చానెల్ ...
09/03/2022

శ్రీ దాసాంజనేయ స్వామి సేవా కమిటీ సభ్యులకు మనవి....
రేపు 8 వ రోజు గోటి తలంబ్రాల కార్యక్రమం సందర్భముగా SVBC TTD చానెల్ వారు మన గుడిలో జరుగు కార్యక్రమం ను వీడియో live చేయడం జరుగును ....
కావున సభ్యులు అందరూ సమయ పాలన పాటించి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరు
-ఆలయ కమిటీ

జయ హనుమాన జ్ఞానగుణసాగరజయ కపీశ తిహుం లోక ఉజాగర..రామదూత అతులితబలధామఅంజనీ పుత్ర పవనసుతనామా..🔶🔸🔶🔸🔶పైన చెప్పిన ఈ శ్లోకాలు ఒక్...
08/03/2022

జయ హనుమాన జ్ఞానగుణసాగర
జయ కపీశ తిహుం లోక ఉజాగర..
రామదూత అతులితబలధామ
అంజనీ పుత్ర పవనసుతనామా..
🔶🔸🔶🔸🔶
పైన చెప్పిన ఈ శ్లోకాలు ఒక్కసారి పఠిస్తే చాలు దుష్టశక్తుల ప్రభావం తొలగి.. కొండంత ధైర్యం ఆ వీరంజనేయుడి నుంచి పొందుతామని ఎంతో మంది పండితుల అభిప్రాయం.

ఈ శ్లోకాలు పరమ పవిత్రమైన హనుమాన్ చాలీసాలో ఉన్నాయి. పావనమూర్తి అయిన ఆ శ్రీరాముడి పరమ భక్తుడు తులసీదాసు ఈ పవిత్ర గ్రంథాన్ని రాశారు. వాయుపుత్రుడిని స్తుతిస్తూ రచించిన ఈ శ్లోకాలు కేవలం భక్తికి సంబంధించినవే కాదు.. ఆయన జీవితానికి సంబంధించిన ఎన్నో సత్యాలను తెలియస్తున్నాయి.

లక్షల మంది భక్తులు ప్రతి రోజు హనుమాన్ చాలీసా చదువుతుంటారు.

జై హనుమాన్
జై శ్రీ రామ్

🌞 వేసవి కాలం వచ్చేసింది. ఆహరం కోసం గూడు వదిలి ఎండలో ఎగురుతుంటే రెక్కలు అలసి నీరసము వచ్చేస్తుంది. దాహంతో గొంతు ఎండిపోతుంద...
06/03/2022

🌞 వేసవి కాలం వచ్చేసింది. ఆహరం కోసం గూడు వదిలి ఎండలో ఎగురుతుంటే రెక్కలు అలసి నీరసము వచ్చేస్తుంది. దాహంతో గొంతు ఎండిపోతుంది. 🦜🦜

పోయిన ఏడాది మా పక్షిజాతిలో ఎన్నోరకాల పక్షులు నీటి చుక్క దొరకక దాహంతో చనిపోయాయట.
అందుకే మిమ్మల్ని కాసిన్ని నీళ్లు💦 ఇచ్చి మా ప్రాణాలు కాపాడమని ప్రాధేయపడుతున్నాము. 🙏🙏

శ్రమ అనుకోకుండా మా కోసం మీ పిట్టగోడపై గాని మీ డాబాపై గాని వీలైన ప్రదేశంలో కొంచెం మంచినీళ్లు ఏర్పాటుచేస్తే త్రాగి ప్రాణాలు నిలుపుకుంటాం. 💧💧💧💧

🙏 కృతజ్ఞతలు 🙏
🐦🐤🦜🕊️

06/03/2022

గోటి తలంబ్రాలు కార్యక్రమంలో భాగంగా 4 వ రోజు పాల్గొన్న భక్తులు.

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

🙏🙏ఆహ్వానం 🙏🙏

శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం,తాతగుడి సెంటర్ నందు శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం సందర్భంగా గోటి తలంబ్రాలు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృప కు పాత్రలు కాగలరని కోరుతున్నాము
................ఆలయ కమిటీ

Address

Thathagudi Center
Bhadrachalam
507111

Opening Hours

Monday 6am - 9pm
Tuesday 6am - 9pm
Wednesday 6am - 9pm
Thursday 6am - 9pm
Friday 6am - 9pm
Saturday 6am - 9pm
Sunday 6am - 9pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Thathagudi Dasanjaneya Swami Temple Bhadrachalam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category